ORDER
The following persons are hereby appointed as Observers for the enrolment of graduate voters in connection with the ensuing elections to the Telangana Legislative Council from the Hyderabad- Ranga Reddy- Mahabubnagar and Warangal- Khammam- Nalgonda Graduates' Constituencies.
The appointed Observers shall coordinate and consult with all concerned leaders and stakeholders across the respective districts and ensure that the enrolment of graduate voters is carried out effectively, in the true letter and spirit of the party's objectives.
These orders shall come into force with immediate effect.
బలమైన సంకల్పం… సమూల సంస్కరణలకు నాంది!
చదువు ఒక్కటే జీవితాల్లో వెలుగులు నింపుతుందని, సమాజంలో ఆత్మగౌరవంతో బతికే మార్గాన్ని చూపుతుందని బలంగా విశ్వసించే ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి ఆలోచనకు కార్యరూపమే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన అల్పాహార, మధ్యాహ్న భోజన పథకాలు.
ఆకలి విద్యార్థుల ఏకాగ్రతను దెబ్బతీసి, చదువుపై ఆసక్తిని తగ్గిస్తుందనే వాస్తవాన్ని గుర్తించి, ఆ పరిస్థితిని సమూలంగా మార్చేందుకు, ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో చేపట్టిన అల్పాహార పథకం సత్ఫలితాలను అందిస్తోంది.
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు, హాజరు మెరుగుపడటంతో పాటు, పిల్లల్లో ఉత్సాహం, చురుకుదనం పెరగడానికి ఈ పథకం దోహదపడుతోంది. పిల్లల ఆకలి తీర్చే ఒక చిన్న ప్రయత్నం… వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తోంది.
@the_hindu
#BreakfastScheme #SchoolEducation #CentralizedKitchens #HareKrishna #HKMCF
प्रसिद्ध अभिनेता नाना पाटेकर जी के निधन का समाचार अत्यंत दुखद है।
अपने अभिनय और किरदारों से उन्होंने भारतीय सिनेमा पर और दर्शकों के दिलों में एक अमिट छाप छोड़ी है।
इस पीड़ा के समय में मेरी गहरी संवेदनाएं उनके शोकाकुल परिजनों, मित्रों और समर्थकों के साथ हैं।
కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. ఇండియా కూటమి ఆధ్వర్యంలో ‘చలో లోక్ భవన్’. ఇందిరాగాంధీ విగ్రహం నుండి ప్రారంభమైన ర్యాలీలో పిసిసి అధ్యక్షులు, MLC మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఇండియా కూటమి నేతలు పాల్గొన్నారు.
నాగార్జునసాగర్ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ కుందూరు జయవీర్ రెడ్డి గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో వారికి భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలి. – ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి.
#TelanganaRising2047
సర్ రద్దు చేయాలి… సీఈసీ
జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి
రాహుల్ గాంధీ నాయకత్వం లో మా పోరాటం కొనసాగిస్తాం
వందేళ్ల క్రితం సైమన్ గో బ్యాక్ ఉద్యమం నడిచింది
ఇప్పుడు సర్ గో బ్యాక్ ఉద్యమం సాగుతోంది
-@revanth_anumula
First, the Modi government used the CBI, ED and Income Tax Department to influence elections. Now, the Election Commission is being used to win state elections.
— CM Revanth Reddy
We pay our respectful tribute to Bharat Ratna, K. Kamaraj, one of India’s distinguished nation-builders, remembered for his simplicity, integrity and unwavering commitment to public service.
Kamarajar dedicated his life to social justice and the welfare of the people. His pioneering initiatives, including the Mid Day Meal scheme, helped bring education within the reach of millions of underprivileged children.
His vision of inclusive progress, compassionate governance and service to the nation continues to inspire generations.