మాకు రాజకీయ ఓనమాలు నేర్పి,మాకు పోరాట పటిమను అలవర్చిన సీపీఎం పార్టీ కోవిడ్ బాధితుల కోసం ఏర్పాటు చేసిన హోమ్ హైసులేషన్ కు షార్జాలో ఉన్న మామిత్రుడు ముప్పరాజు సురేష్ 5000,నేను 5000 కలిపి 10 వేల రూపాయలను ఈరోజు జిల్లా పార్టీకి అందించాను..
టికాల కోసం ఆర్డర్ పెట్టారా?
డబ్బులు కూడా కట్టారా?
ఎంత డబ్బు కట్టారు?
వీటి మీద దృష్టి పెట్టకుండా..
ప్రశ్నించిన వారిపై కేసులు పెడతాం అంట్టారా?
కనీసం రాష్ట్రంలో ఒక మంత్రి అయినా కోవిడ్ సెంటర్ ను విజిట్ చేశారా?
వారి ఆర్తనాదాలు వినండి అయ్యా..