Munnurukapu Corporation State Chairman - Govt Of Telangana || Congress Party Ex Incharge Husnabad Constituency | Son of Late Shri Bomma Venkanna Ex MLA |
It was an honour to attend the launch of Belonging: A Journey of Love, the autobiography of CPP Chairperson
Smt @SoniaGandhi ji.
A life’s journey, shaped by experiences, relationships and enduring values, offers reflections that go beyond the individual and inspire generations. Such works are a valuable contribution to our collective understanding of life and leadership.
#SoniaGandhi
ఏఐసిసి తెలంగాణ ఇంచార్జిగా కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన ఏఐసిసి ప్రధాన కార్యదర్శి శ్రీ మీనాక్షి నటరాజన్ గారికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
కరీంనగర్,హుస్నాబాద్ ప్రాంతాలకు చెందిన ఈనాడు సీనియర్ పాత్రికేయులు కొండా లక్ష్మణ్,రవీందర్ గార్ల తల్లి శ్రీమతి కొండా లక్ష్మి గారు ఇటీవల మృతి వ వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించిన..
బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి గారు ,
చైర్మన్-తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్.
Thank you @MNatarajanINC Ji, for dedicating your valuable time and efforts to Telangana as the AICC General Secretary and In-charge of Telangana.
We have learned so much from your leadership guidance and experience. The lessons you have shared will remain valuable not only in our political journey but also in our personal lives.
Grateful for your guidance, support and inspiration.
Wishing you the very best in all your future endeavours.
భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి నానమ్మ,కీ||శే|| శ్రీమతి చామల రంగనాయకమ్మ గారి దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొని,వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన.
బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి గారు,
చైర్మన్-తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్.
@kiran_chamala
హుస్నాబాద్ నియోజకవర్గంలో అర్హులైన ప్రతి దివ్యాంగుడు, వయోవృద్ధుడికి ఉచిత సహాయ ఉపకరణాలు అందించాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ప్రత్యేక చొరవతో అలీంకో సంస్థ సహకారంతో ఎంపిక శిబిరాలు నిర్వహిస్తున్నాం.
మోటరైజ్డ్ ట్రైసైకిళ్లు, చక్రాల కుర్చీలు, వినికిడి యంత్రాలు, కృత్రిమ అవయవాలు, నడక సహాయక పరికరాలు, చంక కర్రలు తదితర ఉపకరణాలను అర్హులకు ఉచితంగా అందించనున్నాం.
ఎంపిక శిబిరాల తేదీలు, వేదికలు:
📍 16.11.2026 – సైదాపూర్ మండలం
వేదిక: మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం, సైదాపూర్.
📍 17.11.2026 – ఎల్కతుర్తి మండలం
వేదిక: ఎస్ఎంఆర్ గార్డెన్స్, అనంతసాగర్ ఎక్స్ రోడ్, ఎల్కతుర్తి.
📍 18.11.2026 – అక్కన్నపేట మండలం
వేదిక: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అక్కన్నపేట.
📍 20.11.2026 – కోహెడ మండలం
వేదిక: శ్రీ లక్ష్మీ గార్డెన్స్, ఐఓసీ పెట్రోల్ బంక్ ఎదురుగా, తంగళ్లపల్లి రోడ్డు, కోహెడ.
📍 21.11.2026 – చిగురుమామిడి మండలం
వేదిక: మహాలక్ష్మి ఫంక్షన్ హాల్, చిగురుమామిడి.
📍 25.11.2026 – హుస్నాబాద్ మండలం
వేదిక: హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం.
📍 26.11.2026 – హుస్నాబాద్ మున్సిపాలిటీ
వేదిక: హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం.
📍 27.11.2026 – భీమదేవరపల్లి మండలం
వేదిక: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, భీమదేవరపల్లి.
కావున అర్హులైన దివ్యాంగులు, వయోవృద్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి అర్హుడికీ సమాచారం చేరేలా ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, యువత సహకరించాలని కోరుతున్నాం.
మన లక్ష్యం ఒక్కటే… హుస్నాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్క దివ్యాంగుడు కూడా సహాయం అందక ఇబ్బంది పడకూడదు. ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో, ఆత్మగౌరవంతో జీవించాలి!
ఇదే మన సంకల్పం… ఇదే మన బాధ్యత!
#AdminPost
@TelanganaCMO@INCIndia@INCTelangana@revanth_anumula@RahulGandhi
Munnuru Kapu community representatives met me and expressed their happiness and gratitude over the Telangana Government sanctioning ₹5 crore for the construction of the Munnuru Kapu Atma Gaurava Bhavan.
This initiative reflects our commitment to upholding the dignity, identity and self-respect of every community. The Atma Gaurava Bhavan will stand as a symbol of pride for the Munnuru Kapu community.
Corporation Chairman Bomma Sriram Chakravarthy, former Mayor Bonthu Ram Mohan Rao, Gali Anil Kumar, Kolagani Mahesh, Ratnakar and other community representatives participated in the meeting.
కరీంనగర్,హుస్నాబాద్ ఈనాడు పాత్రికేయులు కొండా లక్ష్మణ్,రవీందర్ గార్ల తల్లి శ్రీమతి కొండా లక్ష్మి గారి మృతి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
ఎంతో కాలంగా మాతో ఆత్మీయ అనుబంధం ఉన్న ఆ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ,వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము.
సీఎం @revanth_anumula గారి ప్రజాపాలనలో నెరవేరిన సొంతింటి కల! కరీంనగర్ ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు గుండా సంధ్యారాణి ఇంట్లో జరిగిన దీపావళి సంబరాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి గారు పాల్గొని,క్రాకర్స్ కాల్చి లబ్ధిదారులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్ కోకాపేట్ లో మున్నూరు కాపుల ఆత్మ గౌరవ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 5.కోట్లు మంజూరు చేసిన సందర్భంగా ఎమ్మెల్సీ,పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడం జరిగింది.
#BommaSriramChakravarthy