Had the pleasure of meeting Thiru C. Joseph Vijay, Hon’ble CM of Tamil Nadu, and personally inviting him to my daughter’s wedding.
Grateful for his warmth and good wishes.
నా కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి ,స��మల రఘురామ్ రెడ్డిల పరిణయ వేడుకకు కుటుంబ సమేతంగా విచ్చేసి, నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ, నా భర్త అనిల్ కుమార్ తో కలిసి తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ గారికి వివాహ ఆహ్వాన పత్రికను అందించడం జరిగింది.
@CMOTamilnadu @actorvijay
నాన్న స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి ఆశీస్సులతో నా కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి - సోమల రఘురామ్ రెడ్డిల పరిశుద్ధ వివాహ మహోత్సవం YSR కుటుంబంలో మరో సంతోషకరమైన క్షణం. ఇరువురి కలయిక దైవ సంకల్పం. నూరేళ్ల జీవితానికి శుభారంభం.
ఈ నెల 24న నిశ్చితార్థం, నవంబర్ 25న పరిణయం, అలాగే డిసెంబర్ 5న రిసెప్షన్ వేడుక శుభవార్తను దేవుడి ఆశీర్వాదంతో నాన్న ఘాట్ వేదికగా మీతో పంచుకోవడం అత్యంత ఆనందదాయకం.
కాబోయే నూతన వధూవరుల దాంపత్య జీవితం కన్నుల పండుగగా, సుఖసంతోషాలతో సాగాలని, అంజిలి రెడ్డి, రఘురామ్ రెడ్డిల తొలి వివాహ ఆహ్వాన పత్రికను నా కుటుంబ సభ్యులతో, మరియు రఘురామ్ తల్లిదండ్రులతో కలిసి ఇడుపులపాయలోని నాన్న YSR ఘాట్ వద్ద ఉంచి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. నాన్న దీవెనలు బిడ్డల జీవితాలకు కొండంత అండ. ఆయన చూపిన సన్మార్గం వారికి ఎల్లప్పుడూ ఆదర్శప్రాయం.
Film Critics Association Extends Birthday Wishes to Senior Director Gunasekhar
Senior filmmaker Gunasekhar received birthday greetings from the Film Critics Association on the occasion of his birthday.
Deeply saddened and shocked lby the passing of Gujjalapudi Hari Kumar. Our association goes back over 25 years, A pillar of support for the Akkineni family, his presence will be irreplaceable in our lives.
The Telugu film industry has lost a fine distributor and a wonderful soul.
May God give strength strength to his loved ones in these dark hours 🙏
వరుణ్ తేజ్ త్వరగా కోలుకోవాలి
యువ కథానాయకుడు వరుణ్ తేజ్ ‘బరి’ సినిమా కోసం చేస్తున్న ప్రాక్టీసులో గాయపడ్డారని తెలిసింది. మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న వరుణ్ తేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. వైద్యుల���, ఫిజియోల సూచనలు పాటిస్తూ కోలుకొని, కెమెరా ముందుకు రావాలి.
(పవన్ కళ్యాణ్)
ఉప ముఖ్యమంత్రి
Horror Comedy Movie “Rukmini” First Look Poster Launched by Nata Kireeti Rajendra Prasad on New Year
Niranjan, Greeshma Netrika, Priyanka, Deepti Srirangam, Simha, Vikhyath, Jayanth,Simhachalam Gudupuri
Producers Nelaballi Subrahmanyam Reddy, Katta Gangadhara Rao
లేనిపోని అర్భాటాలకు పోయి అ��్పుల పాలు అయ్యే వారు ఈ ఆదర్శ వివాహాన్ని చూడాలి.
ఇద్దరూ ఉన్నతాధికారులు—ఆంధ్ర కేడర్ తిరుమణి శ్రీ పూజ IAS, మేఘాలయ కేడర్ IAS ఆదిత్య వర్మ—వారి వివాహం ఇరువురు కుటుంబాల మధ్య విశాఖపట్నం రిజిస్టర్ కార్యాలయంలో సాదాసీదాగా జరిగింది. ఇది బాగుంది కదా?
With immense joy, Amala and I are delighted to share that our dear son has married his beloved Zainab in a beautiful ceremony (3:35 am) at our home, where our hearts belong. We watched a dream come true surrounded by love, laughter, and those dearest to us.
We seek your blessings as they begin this new journey together. 💫
With love and gratitude.
@AkhilAkkineni8
#InfiniteLove ♾️ #Blessings #NewBeginnings