From the heart of Moscow, with the Kremlin in the background. Ready for ‘India, Russia and the World’.
Looking forward to an engaging conversation!
@RT_India_News@Runjhunsharmas#IRW
రష్యాలోని అతిపెద్ద అణుశక్తి మ్యూజియం (మాస్కో)ను ఏపీ విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించారు.ఈ మ్యూజియం 25వేల చదరపుమీటర్�� విస్తీర్ణంలో 7అంతస్తుల్లో ఉంటుంది. సోవియట్ అణు ప్రాజెక్ట్ ప్రారంభ దశల నుంచి ఆధునిక అణుశక్తి రంగ అభివృద్ధి, భవిష్యత్తు శాస్త్రీయ అవకాశాల వరకు విస్తరించిన ప్రదర్శనలు మ్యూజియంలో ప్రత్యేకం. ఈ మ్యూజియంను 80 దేశాలకు పైగా చెందిన 35 లక్షల మందికిపైగా సందర్శించినట్టు నిర్వాహకులు లోకేష్‌కు వివరించారు.
#LokeshInRussia
#JobCreatorInChiefLokesh
#ChooseSpeedChooseAP
#NaraLokesh
నక్కపల్లిలో నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశమై పాయకరావుపేట అభివృద్ధి, పార్టీ బలోపేతంపై సమీక్ష నిర్వహించాం.
అడ్డురోడ్డు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు, నక్కపల్లి స్టీల్ ప్లాంట్ వంటి కీలక ప్రాజెక్టులతో నియోజకవర్గ అభివృద్ధికి కొత్త దశ ప్రారంభమైంది.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి నాయకుడు, కార్యకర్త సమన్వయంతో పనిచేస్తూ పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చాను.
#Payakaraopeta #Nakkapalli #TDP
సమిష్టి కృషితోనే పార్టీ అభివృద్ధి సాధ్యమని.. ఎవరికైనా పార్టీయే సుప్రీం అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దేందుకు శిక్షణా కార్యక్రమాలు చేపడుతున్నాం. గతంలో ఇచ్చిన హామీలను సమర్థవంతంగా నెరవేర్చామని, ప్రభుత్వ విజయాలు ప్రజల్లోని చేరవేసే బాధ్యత శ్రేణులదేనన్�� సీఎం. ప్రతి బూతులోను గతంలో కంటే ఓట్లు ఎక్కువ వచ్చేలా కృషి చేయాలని పిలుపు.
#TDPforDevelopment #TeluguDesamParty #ChandrababuNaidu #DevineniUma #TDP #AndhraPradesh
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని మన కూటమి ప్రభుత్వం, రాయలసీమలో ఎల్ నినో మరియు తుఫానుల ప్రభావాలను ఎదుర్కొ���ేందుకు నీటి సంరక్షణ చర్యలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా నా ఆధ్వర్యంలో ‘జలధార’ కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలోని చెరువులు, కుంటలను పునరుద్ధరిస్తూ, ప్రతి నీటి బొట్టును సంరక్షించేలా సాగునీటి శాఖ అధికారులతో కలిసి చర్యలు తీసుకుంటున్నాము. వాతావరణ మార్పుల నుండి మన రైతాంగాన్ని కాపాడుతూ, పంటల ఎంపికపై ముందస్తు ప్రణాళికలతో రైతులకు అండగా నిలవడమే మా లక్ష్యం.
#FarmersFirst
#FarmerWelfare
#SupportOurFarmers
#WaterConservation
#SaveEveryDrop
#WaterForFuture
#MissionWaterSecurity
#SustainableWaterManagement
#RevivingWaterBodies
#TankRestoration
ఒక్క రోజులోనే రూ. 2.35 కోట్లతో 32 పనులకు శంకుస్థాపనలు
పాలకొల్లు నియోజకవర్గ స్థాయిలో పాలకొల్లు, యలమంచిలి, పోడూరు మండలాల్��ోని గ్రామాల్లో రూ 2.35 కోట్లతో జరగనున్న 32 అభివృద్ధి పనులకు భగ్గేశ్వరం గ్రామంలో కూటమి నాయకులతో కలిసి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడాను...
#APGovernment #kutami
#ministernimmla
#polavaramproject
#irrigation
#wateresoures
#JaiAmaravathi
#tadipatricity
#NimmalaRamaNaidu
#APTidco
#happy
#APGovernment
#kutami
#ministernimmla
#polavaramproject
#nimalaramanaidu
#irrigation
#modi
రష్యాకు చెందిన ప్రముఖ రేర్ ఎర్త్ మినరల్స్ సంస్థ గిరెడ్మెట్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధులతో రాష్ట్ర విద్య, ���టి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మాస్కోలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ... ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఉన్న భారీ ఖనిజ వనరులను ఆధారంగా డీప్ ప్రాసెసింగ్ & రేర్ ఎర్త్ ఎలిమెంట్ (REE) రిఫైనింగ్ హబ్ ను ఏర్పాటుచేసే అవకాశాలను పరిశీలించాలని కోరారు. భారతదేశంలో విస్తరిస్తున్న భారతదేశపు విస్తరిస్తున్న EV, పవన విద్యుత్ మార్కెట్లకు సరఫరా చేయడానికి, గిరెడ్మెట్ ప్రాస���సింగ్ టెక్నాలజీని ఉపయోగించి, నెల్లూరులో ఫుల్ సైకిల్ రేర్-ఎర్త్ శాశ్వత అయస్కాంతాల తయారీ కోసం నియోడైమియం మాగ్నెట్ (NdFeB) ఉత్పత్తి కేంద్రం ఏర్పాటును పరిశీలించాలని విన్నవించారు.
#LokeshInRussia
#JobCreatorInChiefLokesh
#ChooseSpeedChooseAP
#NaraLokesh
మాస్కోలో అతిపెద్ద అణుశక్తి మ్యూజియం సందర్శించాను. సోవియట్ అణు ప్రాజెక్ట్ ప్రారంభ దశల నుంచి ఆధునిక అణుశక్తి రంగ అభివృద్ధి, భవిష్యత్తు శాస్త్రీయ అవకాశాల వరకు ���ిస్తరించిన ప్రదర్శనలు మ్యూజియంలో ప్రత్యేకం. విజ్ఞానం, చరిత్ర, సాంకేతికతల సమన్వయ వేదికగా నిలుస్తోన్న ఈ మ్యూజియంను సందర్శించడం ప్రత్యేక అనుభూతిని కలిగించింది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి దర్శించుకున్నా��ు.
స్వామివారి దివ్య ఆశీస్సులు, కరుణాకటాక్షాలు రాష్ట్ర ప్రజలందరిపై నిత్యం నిండుగా కురవాలని, అందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, సిరిసంపదలు ప్రసాదించాలని ప్రార్థించాను.
#Tirumala #Tirupati #LordVenkateswara #TTD
#SriVenkateswaraSwamy
శతాబ్ద కాలపు చరిత్ర కలిగిన, పవిత్రమైన పేరుతో ఏర్పాటైన 'తిరుపతి టౌన్ బ్యాంక్'ను బార్గా మార్చేశారు చైర్మన్ కేతం జయచంద్రారెడ్డి, వైస�� చైర్మన్ వాసు యాదవ్. అసాంఘిక కార్యకలాపాలకు బ్యాంకును అడ్డాగా చేసుకోవడంతో చైర్మన్, వైస్ చైర్మన్ బ్యాంకుకు రావొద్దు అంటూ ఉద్యోగులు నిరసనకు దిగారు. తిరుమల తిరుపతి పాలిట క్షుద్ర శక్తిలా దాపురించిన భూమన కరుణాకర్ రెడ్డి అనుంగు అనుచరుల�� ఈ అరాచక శక్తులు.
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh
రష్యాకు చెందిన ప్రముఖ రేర్ ఎర్త్ మినరల్స్ సంస్థ గిరెడ్మెట్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధులతో మాస్కోలో సమావేశమయ్యాను. విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రాంతాల్లో ఉన్న భారీ ఖనిజ వనరులను ఆధారంగా డీప్ ప్రాసెసింగ్ & రేర్ ఎర్త్ ఎలిమెంట్ (REE) రిఫైనింగ్ హబ్ ను ఏర్పాటుచేసే అవకాశాలను పరిశీలించాలని, భారతదేశంలో విస్తరిస్తున్న ఈవీ, పవన విద్యుత్ మార్కెట్లకు సరఫరా చేయడానికి నెల్లూరులో నియోడైమియం మాగ్నెట్ (NdFeB) ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయడానికి భాగస్వామ్యం వహించాలని కోరాను.