Home
Language
English
Türkçe
Bahasa Indonesia
About
Privacy Policy
Terms of Service
Pricing
Sign In
Download All
Share
The_Writer
@Brokenwriter7
నాకు మారడము రాదు.....నిన్ను మార్చడము రాదు
Joined December 2020
374
Following
1.9K
Followers
910
Posts
Pinned Tweet
The_Writer
@Brokenwriter7
about 5 years ago
మన కళ్ళల్లో నీళ్ళు రావాలి అంటే కష్టాలే రావాల్సిన అవసరం లేదు.... మనకి ఇష్టం అయిన వారు గుర్తొచ్చినా కన్నీరు వస్తాయి.....
The_Writer
@Brokenwriter7
about 1 month ago
జననం మరణం మాత్రమే సత్యం..... మిగిలిన మనిషి జీవితం అంతా అసత్యం......
The_Writer
@Brokenwriter7
5 months ago
ఒక్కసారి చేజారిన అవకాశం ఒకోసారి జీవితాంతం ఎదురుచూసిన తిరిగి రాదు.....
The_Writer
@Brokenwriter7
7 months ago
కాలం ఏదైనా మారుస్త���ంది..... కానీ నాకు నీమీద ఉన్న ప్రేమను మాత్రం మార్చలేదు......
Who to follow
లావణ్య
@lavanyawritings
ఇప్పుడైతే నేన��� శూన్యం.. అడుగేస్తున్న అనంతం వైపు. అనంతం మొత్తం ఆక్రమిస్తాను అని చెప్పను.. కానీ శూన్యంగా మాత్రం మిగలను.👍
చిన్ను.....శ్రీ
@Srikant25436681
@RGVzoomin
satyavathi gantla
@SatyavathiGant2
చుట్టూ జీవితం చూసి స్వార్థం, ద్రోహం మార్గాలను ఎంచుకోవడం తప్పు మరియు శ్వాసలేని స్వేచ్ఛను కోరుకొని జీవితాన్ని సంకెళ్లభారం చేసుకోకూడదు instagram:satyavathi_gantla1
The_Writer
@Brokenwriter7
7 months ago
మనుషులేమో నాగరికం..... వారి ఆలోచనలేమో అనాగరికం......
The_Writer
@Brokenwriter7
8 months ago
నువ్వు రాకముందు నా జీవితంలో వందమంది అమ్మాయిలు ఉండవచ్చు.... కానీ నువ్వు వచ్చాక ఎవరిని ఊహించుకోలేకపోతున్నా......
#DUDE
The_Writer
@Brokenwriter7
9 months ago
అప్పుడప్పుడు మనం చేసే ఒక చిన్న పొరపాటు మన జీవితం మొత్తానికి సంకెళ్ళు వేస్తుంది.....
The_Writer
@Brokenwriter7
12 months ago
మౌనంగా ఉన్నవారు అందరూ మూగవాళ్ళు కాదు........
The_Writer
@Brokenwriter7
about 1 year ago
Hiding feelings to your loved ones is easy...... But Hiding feelings to ourselves is not easy.........
The_Writer
@Brokenwriter7
over 1 year ago
ఒకోసారి తన అవసరమే మనిషిని చాలా దిగజారుస్తుంది......
The_Writer
@Brokenwriter7
over 1 year ago
వినయం,విధేయత,విశ్వాసం ఎప్పుడూ మర్చిపోకండి...... ఇవి మర్చిపోతే ఎదుటివారికి వికారం,విరక్తి కలుగుతాయి.......
The_Writer
@Brokenwriter7
over 1 year ago
అంతులేని బాధ వెనుక అంతుచిక్కని కారణాలు ఎన్నో.....
The_Writer
@Brokenwriter7
over 1 year ago
సేద్యంలో స్వేదం.... యుద్ధంలో గాయం.... ప్రేమలో కన్నీరు..... సర్వ సాధారణం....
The_Writer
@Brokenwriter7
over 1 year ago
నువ్వు నాకు దగ్గరగా వున్నప్పుడు ఇష్టపడటం..... దూరంగా ఉన్నప్పుడు బాధపడటం నాకు ��లవాటు అయిపొయింది.....
#Mallirav
a
The_Writer
@Brokenwriter7
over 1 year ago
గడిచిన కాలం మధుర జ్ఞాపకంగా మిగిలాలని, భవిష్యత్తు కాలం మధురానుభూతులు కలిగించాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు
#HappyNewYear
The_Writer
@Brokenwriter7
over 1 year ago
నీకు సహాయం చేసిన వారికి నువ్వు తిరిగి సహాయం చెయ్యకపోయినా పర్వాలేదు కానీ వారికి అపకారం చెయ్యడం కానీ వారి మనసు గాయపరచడం కానీ ఎప్పటికీ చేయవద్దు......
The_Writer
@Brokenwriter7
over 1 year ago
ఒకరి మీద కోపంతో వేరొకరికి ఎప్పుడు అన్యాయం చేయవద్దు......
The_Writer
@Brokenwriter7
over 1 year ago
స్నేహాన్ని ప్రేమ అనుకుంటే ఒక్కరే బాధపడతారు..... కానీ ��్రేమని స్నేహం అనుకుంటే ఇద్దరూ బాధపడతారు.....
#Andhrud
u
The_Writer
@Brokenwriter7
over 1 year ago
ఏ మందు మాన్పలేని గాయాన్ని కాలం మాత్రమే మాన్పగలదు.......
The_Writer
@Brokenwriter7
over 1 year ago
ఆజాగ్రత్త****
The_Writer
@Brokenwriter7
over 1 year ago
అజ్జగ్రత్త తో పోగొట్టుకున్న వస్తువు, అనుమానంతో దూరం చేసుకున్న మిత్రుడు వెనక్కి రావడం కష్టం.....
Last Seen Users on Sotwe
Elon Musk
Seen from
Turkey
Guney
Seen from
Singapore
Sophie Rain
Seen from
Pakistan
filmsthetic
Seen from
Indonesia
ชอบเย็ดสดแตกในคารูหีชอบเลียหีแม่หม่ายลูกติด
Seen from
Thailand
Sơn Võ
Seen from
Vietnam
cewoo
Seen from
Singapore
Islamabad Mistress
Seen from
Singapore
İFŞA MERKEZİ VİP
Seen from
Turkey
nino
Seen from
Egypt
Trends for you
1
Arrowhead
Under 10K tweets
2
Olandria
Under 10K tweets
3
Brunson
Under 10K tweets
4
Wemby
Under 10K tweets
5
Nolan Wells
Under 10K tweets
6
Conker
Under 10K tweets
7
Clayface
Under 10K tweets
8
Crimson Skies
Under 10K tweets
9
Jon Sumrall
Under 10K tweets
10
NBA 2K27
Under 10K tweets
Most Popular Users
1
Elon Musk
@elonmusk
241M followers
2
Barack Obama
@barackobama
119.2M followers
3
Cristiano Ronaldo
@cristiano
111.9M followers
4
Donald J. Trump
@realdonaldtrump
111.8M followers
5
Narendra Modi
@narendramodi
107M followers
6
Rihanna
@rihanna
98M followers
7
NASA
@nasa
92.2M followers
8
Justin Bieber
@justinbieber
91.2M followers
9
KATY PERRY
@katyperry
88.4M followers
10
Taylor Swift
@taylorswift13
82.3M followers
11
Lady Gaga
@ladygaga
73.8M followers
12
Virat Kohli
@imvkohli
71M followers
13
Kim Kardashian
@kimkardashian
70.1M followers
14
YouTube
@youtube
68.7M followers
15
Bill Gates
@billgates
64.3M followers
16
Neymar Jr
@neymarjr
63.9M followers
17
The Ellen Show
@theellenshow
62.4M followers
18
CNN
@cnn
61.8M followers
19
Selena Gomez
@selenagomez
61.5M followers
20
X
@x
60.8M followers
Olivia
Online
✨
⭐
💫