తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి లాఠీలు టూటాలను సైతం లెక్క చేయకుండా ఎందరో విద్యార్ధి మిత్రులకు ఆదర్శంగా నిలిచి, రామన్న బాటలో లక్ష్మనుడిగా నడుస్తున్న మా ప్రియతమ నాయకుడు @JAGANTRS అన్నకి జన్మదిన శుభాకాంక్షలు
@KTRTRS
🌾🌾Yet another boon to Telangana farmers in CM KCR's compassionate governance
The farmer-friendly Telangana government has waived off crop loans under Rs. 99,999 amounting to Rs. 5,809 crores in a single day
CM KCR's humane decision has benefited around 9.02 lakh farmers across the state
Proud that Telangana is the only Indian state to waive off farm loans twice on such a huge scale
Jai KCR✊
Jai Telangana✊
Telangana PCC Chief Revanth Reddy welcoming the newly joining activists into the party with lots of love, compassion and a great promising future
Just congress things @RahulGandhi
@KTRBRS@srinualavilli nailed it…🎯
Hyderabad has a superb transformation in the last 9 years with
👉 Good Road network
👉 Flyovers
👉 RUBs
👉 ROBs
👉 underpasses
👉 Metro 🚝 and
👉“POLITICAL WILL” ✊
will surely fix leftover chaos soon making Hyderabad the best global city
#KCR
Thank you all who were involved and supported #GiftASmile programs across the state on the occasion of Hon Minister @KTRBRS Birthday
Our leader’s birthday is not just a celebration, but it is an occasion which brings the flood of smiles 😊😊 across the state
KTR Mosaic Art with 18000 note books at BRS war-room Kukatpally
18,000 notes books will be distributed to the needy students as part of #GiftASmile
#HappyBirthdayKTR
18 వేల నోట్ పుస్తకాలతో వినూత్నంగా కూకట్పల్లిలో నా కార్యాలయంలో గౌరవ మంత్రి @KTRBRS గారికి జన్మదిన శుభాకాంక్షలు
ఈ కార్యక్రమం అన���తరం నోట్ పుస్తకాలు కావలసిన విద్యార్థులకు #GiftASmile కార్యక్రమంలో భాగంగా పంపిణీ చేయడం జరుగుతుంది
#HappyBirthdayKTR
👉 ప్రధాని తెలంగాణకు వచ్చిన వేళ
👉 వందల కుటుంబాలకు అందిన 3వ నోటీసు
40 సంవత్సరాలుగా టౌన్షిప్ లో నివాసముంటున్న IDPL రిటైర్డ్ ఉద్యోగులను రోడ్డుమీదికి గెంటేస్తం అని బెదిరింపులు
🚫 వృద్ధుల పట్ల అమానవీయంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభ��త్వం
🚫 IDPL సంస్థలో అవకతవకలను ప్రశ్నించిన ఉద్యోగులపై కక్షపూరిత చర్యలు
#BJPbetraysTelangana
నాడు..👇
2007 లో కాంగ్రెస్ పాలనలో భూ ఉధ్యమ కారులు పోడు భూముల పట్టాలు అడిగితే పోలీస్ లతో దారుణంగా కొట్టి, వారి మరణానికి కారకులు అయ్యారు..
నేడు..👇
సీఎం #కేసీఆర్ గారి పాలనలో గిరిజన ప్రజలకు పోడు భూముల పట్టాలతో పాటు,
✅రైతు బంధు,
✅రైతు బీమా కూడా కల్పిస్తుంది కేసీఆర్ గారి ప్రభుత్వం.
గోల్ మాల్ గుజరాత్ మోడల్, తెలంగాణ మోడల్ కి తేడా సుస్పష్టం 👇
సురక్షితమైన త్రాగునిటీలో మొదటి స్థానం తెలంగాణకి వస్తే ..
ఇప్పటికీ త్రాగడానికి నీళ్ల కోసం పోరాడుతున్న గుజరాత్ ప్రజలు..
25 ఏళ్లగా పాలిస్తున్న బీజేపీ గుజరాత్ లో ఇంకేం సాధించినట్టు..
మళ్ళీ ఏమైన అంటె డబల్ ఇంజిన్ మోడల్ అంటారు..
నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 6% గా ఉన్న గిరిజనుల రిజర్వేషన్,
✅ నేడు తెలంగాణ ప్రభుత్వంలో 10% రిజర్వేషన్ పెంచి గిరిజన బిడ్డలకు ఒక ప్రముఖ స్థానాన్ని కల్పించింది..
పోడు భూముల పట్టాలే కాకుండా,
✳️రైతు బంధు,
✳️రైతు బీమా కూడా కల్పిస్తుంది #తెలంగాణ ప్రభుత్వం...
తెలంగాణ ఉద్యమకారుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ పార్థివదేహానికి సీఎం కేసీఆర్ గారు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.
While #Modi in MP pitches only
"Hate politics" with baseless allegations against many National leaders,
#KCR in Maharashtra pitches
👉 National Development
👉 Farmer suicides
👉 Agriculture
👉 24*7 quality power
👉 Irrigation projects
Kya yeh hai aapka #MeraBoothSabseMazboot ?
వ్యవసాయానికి, రైతులకు మేలు జరిగే విషయంలో కేసీఆర్ గారు చూపించే ముందుచూపు దేశంలో ఏ నాయకుడు చూపించడు..
ఎరువుల తిప్పలు రైతుకు రాకుండ ఘోస తీర్చిన తెలంగాణ పెద్ద రైతు #కేసీఆర్..
వానాకాలం రాకముందే ఎరువులు కొని రైతుల కోసం దిగుమతి చేసి పెట్టిన తెలంగాణ ప్రభుత్వం..
నాడు ఎరువుల కోసం కిలోమీటర్ ల లైన్ ఉండేది..
నేడు తెలంగాణ రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎరువులు సరఫరా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసిన
కేసీఆర్ గారు.
2013 లో #కేసీఆర్ సార్ అన్న మాటలు ఇవి..
లోటు విద్యుత్ నుండి మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ విద్యుత్ రంగంలో అభివృద్ధి చేసి చూపించిన కేసీఆర్..
నేడు దేశంలోనే 24 గంటల కరెంట�� ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.
తెలంగాణ వస్తే రాష్ట్రం అంధకారం అవుతది అన్నోళ్ళే నేడు తెలంగాణని చూసి అసూయ పడేలా తయారు చేసిన కేసీఆర్
జోహార్ తెలంగాణ అమరవీరులకు...
#కేసీఆర్ నాయకత్వంలో అమలవుతున్న నేటి తెలంగాణ సంక్షేమం-అభివృద్దే, నాడు ప్రత్యేక రాష్ట్ర రాష్ట్రం కోసం నేలరాలిన అమరవీరులకు నిజమైన నివాళి ���
#TelanganaMartyrsMemorial