నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ రక్కసిని పారద్రోలిన ఘనత సీఎం కేసీఆర్ గా���ిదే..
ఒకప్పుడు ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతంగా ఉన్న నల్గొండ జిల్లా ఇప్పుడు మిషన్ భగీరథ కారణంగా ఆ సమస్య నుండి పూర్తిగా బయటపడింది..
#VoteForCar #CMKCR #MunugodeWithTRS #KCRDandu
దొంగ హామీలివ్వడం, ప్రజలను మోసం చేయడం.. ఇదే బీజేపీ నాయకుల తీరు
అప్పుడు హుజూరాబాద్.. ఇప్పుడు మునుగోడు..
మోసపోతే గోసపడుతాం.. బట్టెబాజ్ బీజేపీతో జరభద్రం.
#VoteForCar#MunugodeWithTRS
Offered my prayers and Bonalu at Sri Edupayala Vana Durga Bhavani Devalayam.
May the blessings of Amma vaaru bring in good health, prosperity and good time for all.
మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్ర�� శ్రీ కేసీఆర్. ఎస్టీల రిజర్వేషన్లు ఆరు నుంచి పది శాతానికి పెంచుతూ జీవో నెం.33 ను జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో గిరిజనులకు వెన్నుదన్నుగా నిలుస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం.
#TelanganaWithKCR
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ... తెలంగాణ ప్రజల హక్కు
‘బయ్యారం ఉక్కు పరిశ్రమ సాధ్యం కాదు’ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పడం ఆయన చేతకానితనానికి పరాకాష్ట.
#BayyaramUkkuTelanganaPrajalaHakku#bjpmukthbharat
హుస్నాబాద్ శాసనసభ్��ులు శ్రీ వొడితల సతీష్ కుమార్ గారికి మరియు దేవరకద్ర శాసనసభ్యులు శ్రీ ఆల వెంకటేశ్వర్ రెడ్డి గార్లకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు 💐
@SatishVodithala @AlaVenkateshwer
కొవిడ్ సంక్షోభం అనంతరం ఉద్యోగ కల్పనలో తెలంగాణ దూసుకుపోతున్నది. సంఘటిత రంగంలో అత్యధిక ఉద్యోగాలను సృష్టిస్తున్న టాప్-5 రాష్ట్రాల జాబితాలో తెలంగాణ చోటుదక్కించుకున్నది. మొత్తం శ్రామికశక్తిలో ఏటా 3-5 శాతం కొత్త ఉద్యోగాలను సృష్టిస్తూ రికార్డు సృష్టిస్తున్నది.
#TriumphantTelangana