నీ మాటలకు, నీ అబద్ధాలకు జనాలు ఇచ్చే రేటింగ్ ఇగో చూడు.. లైకుల కంటే డిస్‌లైకులే డబుల్ ఉన్నాయి!
నీ గ్రాఫ్ పాతాళంలోకి పడిపోయిందని ఇప్పటికైనా అర్���ం చేసుకో!
See bottom likes and dislikes 👇
కేసీఆర్ హయాంలో రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి 50 ఏళ్లు తాగునీటికి ఢోకా లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాడు.
తుగ్లక్ రేవంత్ నిర్వాకం!
కేసీఆర్ గారిపై కక్షతో కాళేశ్వరం పంపులు బంద్!
కాంగ్రెస్ పాలనలో ర��తులకు సాగునీరు లేదు.. హైదరాబాద్ నగరానికి తాగునీరు లేదు!
సర్కార్ నడుపుతున్నారా? సర్కస్ నడుపుతున్నారా?
ఒకవైపు టూరిజం శాఖపై రేవంత్ రెడ్డి రివ్యూలు చేస్తూ బిల్డప్‌లు ఇస్తుంటే..
మరోవైపు అదే శాఖకు మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు మాత్రం బావుల్లో ఈత కొడుతూ కాలక్షేపం చేస్తున్నాడు.
కాంగ్రెస్ జోకర్ల పాలనలో నట్టేట మునుగుతున్న పర్యాటక రంగం!
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం పెద్ద మంగళారంలోని తెలంగాణ ఉద్యమ అమరవీరుడు యాదిరెడ్డి ఇంటికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించిన వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS, మాజీ మంత్రి @BrsSabithaIndra, బీఆర్ఎస్ ప్ర���ాన కార్యదర్శి @RSPraveenSwaero మరియు పార్టీ సీనియర్ నేతలు.
🔹 తెలంగాణ ఉద్యమ కాలంలో యాదిరెడ్డి లాంటి అమరవీరుల త్యాగాలను స్మరించుకొని... ఆయన కుటుంబానికి గతంలో మాదిరి ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చిన కేటీఆర్
🔹 తెలంగాణ వాదాన్ని వినిపించడానికి, ముఖ్యంగా అప్పట్లో కేంద్ర పెద్దల కళ్లు తెరిపించడానికి, పార్లమెంటు ముందు తన ఆత్మబలిదానం చేసుకుంటేనైనా కేంద్ర పెద్దలు కదిలి వస్తారేమోనని భావిం��ి, పెద్ద మంగళారం గ్రామానికి చెందిన సోదరుడు యాదిరెడ్డి గారు అమరులైన విషయం మనందరికీ తెలిసిందే
🔹 ఈరోజు నేను, సబితా ఇంద్రారెడ్డి గారు మరియు ప్రవీణ్ గారు కలిసి పెద్ద మంగళారం గ్రామంలో ఆ కుటుంబాన్ని పరామర్శించాము
🔹 యాదిరెడ్డి గారి తల్లిని, సోదరుడిని మరియు కుటుంబ సభ్యులందరినీ కలిశాము
🔹 యాదిరెడ్డి గారు మరణించిన తర్వాత, తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులందరితో పాటు, వారి సోదరుడికి ప్రభుత్వ ��ద్యోగం కల్పించడం జరిగింది
🔹 అంతేకాకుండా వారికి 500 గజాల స్థలాన్ని మరియు పది లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అప్పట్లో ప్రభుత్వం అందజేసింది
🔹 తెలంగాణ కోసం ప్రాణాలను అర్పించిన వారి త్యాగం వెలకట్టలేనిది, వారికి ఎంత చేసినా తక్కువే
🔹 తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన వందలాది మంది అమరవీరుల కుటుంబాలకు నాటి కేసీఆర్ ప్రభుత్వం అండగా నిలిచింది
🔹 అందులో భాగంగా యాదిరెడ్డి గారి కుటుంబానికి అప్పట్లో అండగా నిలబడ్డాం, ఇప్పటికీ అండగా ఉంటాం
🔹 ఇప్పుడు వారిని కలిసినప్పుడు, తల్లి మరియు సోదరుడు వారి ఆరోగ్య సమస్యల గురించి మాకు వివరించారు
🔹 పార్టీ పరంగా వారి ఆరోగ్య బాధ్యతను మేమే తీసుకుని, వారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండేలా చూసుకుంటాం
🔹 సబిత ఇంద్రరెడ్డి గారు తన ఫోన్ నంబర్‌ను వారికి ఇచ్చి, ఏ అవసరం ఉన్నా తెలియజేయమని భరోసా ఇచ్చారు
🔹 యాదిరెడ్డి లాంటి అమరవీరుల త్యాగాలను చరిత్ర ఉన్నంత వరకు, తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు ఎవరూ మర్చిపోరు.
🔹 ఆ కుటుంబానికి సమాజపరంగా, పార్టీ పరంగా మేము ఎల్ల��్పుడూ రుణపడి ఉంటాం, అండగా ఉంటాం.
🔹 ఆ త్యాగానికి వెలకట్టలేము కాబట్టి, ఆ కుటుంబాన్ని ఎప్పటికప్పుడు పరామర్శిస్తూ, వారికి అండగా ఉంటామని తెలియజేస్తున్నాను.
Fake News Alert
రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక.. ఫేక్ న్యూస్లనే నమ్ముకున్నాయి బిజెపి, కాంగ్రెస్ పార్టీలు! ❌
సోషల్ మీడియా వేదికగా వీరు ఆడుతున్న అబద్ధాల ఆటలకు మన నిజాలే సమాధానం కావాలి. ఇలాంటి ఫేక్ పోస్టులు ఎక్కడ చూసినా.. తగిన రీతిలో బుద్ధి చెప్దాం! గట్టిగా కౌంటర్ ఇద్దాం!
రాష్ట్ర రెవెన్యూ ఆదాయం పడిపోయింది..
కానీ రెవెన్యూ మంత్రి పొంగులేటి అవినీతి సామ్రాజ్యం వేల రెట్లు పెరిగిపోతున్నది!
విచ్చలవ��డి అవినీతి, అక్రమాలు, అహంకారంతో విర్రవీగుతున్న పొంగులేటి బాగోతాలు చూడండి👇
గద్దెనెక్కి రెండున్నరేళ్లు అయినంక
ఒక్క ప్రభుత్వ పాఠశాలకు సున్నాలేసి తెలంగాణ పబ్లిక్ స్కూల్ అంటూ ప్రచారం చేసుకుంటున్న సన్నాసి రేవంత్!
గతంలో పాత షెడ్డుకు రంగులు వేసి "యంగ్ ఇండియా ��ోలీస్ స్కూల్" అంటూ ప్రచారం చేసి దొరికిపోయిన రేవంత్...
ఇప్పుడు ఆరుట్లలో "తెలంగాణ పబ్లిక్ స్కూల్" పేరుతో అదే డ్రామా!
కేసీఆర్ హయాంలో మన ఊరు - మన బడి కింద అభివృద్ధి చేసిన ప్రభుత్వ పాఠశాలకు రంగులు వేసి, కొత్త స్కూల్ కట్టినట్టుగా ఫోటోలకు పోజులు.
స్కూల్‌కు వేసిన రంగుల ఖర్చుకన్నా...
ప్రచారానికి పెట్టిన ఖర్చే ఎక్కువ!
ఉన్నవాటికి రంగులు వేయడం కాదు రేవంతూ...
రెండున్నరేళ్లలో ఒక్క కొత్త ప్రభుత్వ పాఠశాల అయినా కట్టినవా?
జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసి..
పేద, మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తెచ్చి
వలసల జిల్లాగా పేరున్న మహబూబ్‌నగర్ జిల్లాను నేడు వైద్య విద్యకు నిలయంగా మార్చిండు కేసీఆర్!