రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేస్తేనే పాలమూరు పచ్చబడ్డది..
మన సొంత ఇల్లు కట్టుకుంటే ఎంత శ్రద్ధగా చేస్తామో. ఒక ఉద్యమస్ఫూర్తితోని ఇది మన సొంత పనిలాగ ఒక పట్టు పడితే ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేశాం.
ఇది మా నాయకుడు కేసీఆర్ గారి ఘనత.
#KCR#HARISHRAO#SNR#BRSParty#Telangana
తెలంగాణ అస్తిత్వానికి, సకల జనుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన గులాబీ జెండా ఎగురవేసిన ఘన సందర్భం!
భారత రాష్ట్ర సమితి పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవాన్ని వనపర్తి జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఘనంగా నిర్వహించారు.
BRSV వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో
శ్రీ అక్షర స్కూల్ రికగ్నేషన్ క్యాన్సిలేషన్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని. అలాగే యాజమాన్యం పైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని గౌరవ కలెక్టర్ గారికి బి ఆర్ ఎస్ వి వనపర్తి జిల్లా అధ్యక్షుడు హేమంత్ ముదిరాజ్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
అక్షర స్కూల్లో మైనారిటీ బాలికపై జరిగిన దారుణ ఘటనపై న్యాయం కోరేందుకు వెళ్లిన నాయకులపై అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. బి.ఆర్.ఎస్ నాయకుల ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ముందు జరిగిన నిరసనలో, బాధిత బాలికకు తక్షణ న్యాయం చేయాలని కోరుతూ నిరసన తెలిపారు.
షడ్రుచుల సమ్మేళనం లాంటి జీవితం—తీపి, చేదు అనుభవాలతో నిండిన ఈ కొత్త సంవత్సరం మీకు ఉత్సాహం, ఆనందం, విజయాలను తీసుకురావాలి.
ప్రతి ఇంటిలో సౌభాగ్యం, ప్రతి మనసులో సంతోషం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ…
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
వనపర్తి జిల్లా మెడికల్ కళాశాలను సందర్శించిన గౌరవ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు విద్యార్థుల సమస్యలను తెలుస���కుని, మెడికల్ కళాశాల అభివృద్ధికి కేటాయించిన ఆవరణలో యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణం కోసం 8 ఎకరాల భూమి కేటాయింపును తీవ్రంగా వ్యతిరేకించారు.
మాజ�� మంత్రివర్యులు శ్రీ @SingireddyBRS గారి ఆదేశానుసారం, పాలిటెక్నిక్ కళాశాలలో తెలంగాణ జాత���పిత “శ్రీ కేసీఆర్” గారి 72వ ముందస్తు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమాని జిల్లా అధ్యక్షులు,పట్టణ అధ్యక్షులు, జిల్లా నాయకులు , కార్యకర్తలు అందరూ కలిసి విజయవంతం చేశారు..
కదం తొక్కిన BRS శ్రేణులు –
వనపర్తిలో విజయవంతమైన కార్నర్ మీటింగ్
ఫిబ్రవరి 9న అంబేద్కర్ చౌరస్తాలో వేలాది కార్యకర్తల సమక్షంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, మాజీ శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ గారు పాల్గొని కార్యకర్తల్లో అపూర్వ జోష్ నింపారు.
కేసీఆర్ గారిపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రాజకీయ వేధింపులకు నిరసనగా వనపర్తి పట్టణంలో @SingireddyBRS గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారో��ో & ధర్నా చేశారు.
ఈ నిరసన ధర్నా లో భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని పాల్గొన్నారు.
తెలంగాణ సాధకుడు KCRపై కక్ష్యసాధింపు చర్యలను BRS తీవ్రంగా ఖండించింది. ఫోన్ ట్యాపింగ్ పేరుతో జరుగుతున్న రాజకీయ కుట్రలకు నిరసనగా సీఎం దిష్టిబొమ్మ దగ్ధం. ప్రజలు నిజాలు గమనిస్తున్నారు అని జిల్లా పార్టీ అధ్య���్షులు గట్టు యాదవ్ పేర్కొన్నారు ..
వనపర్తి జిల్లా కొత్తకోట బీసీ గర్ల్స్ హాస్టల్లో 50 మంది విద్యార్థినులకు ఫుడ్ పాయిజనింగ్ జరగడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. బాధ్యత వహించాల్సిన ప్రభుత్వం తప్పిదాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం ఖండనీయం. విద్యార్థిన��ల ఆరోగ్యంతో రాజీ లేదు… బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
వనపర్తి మున్సిపల్ ఎన్నికలు – BRS అభ్యర్థుల ప్రకటన
వనపర్తి మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా
మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జ్ శ్రీ స్వామి గౌడ్ గారు
భారత రాష్ట్ర సమితి (BRS) తరఫున కౌన్సిలర్ అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించారు.
మున్సిపల్ ఎన్నికల సమరానికి బి.ఆర్.ఎస్ శంఖారావం
ఆంధ్ర పాలకుల బానిస పాలనకు చరమగీతం పాడిన మహానాయకుడు కె.సి.ఆర్ గారు తెలంగాణకు ఇచ్చిన సంక్��ేమం, అభివృద్ధిని ప్రజల ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని మాజీ శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్ గారు పిలుపునిచ్చారు.
వనపర్తి జిల్లా BRS పార్టీ కార్యాలయంలో
76 వ గణతంత్ర వేడుకల సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు జాతీయ జెండా ఎగరవేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో BRS నాయకులు , కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.
గ్రామీణ సంస్కృతి, రైతు శ్రమ, పశుపోషణకు ప్రతీక అయిన కనుమ పండుగ సందర్భంగా
రైతన్నలకు, గ్రామీణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు.
వ్యవసాయం వికసించి, పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిద్దాం.
🌾🐄 కనుమ పండుగ శుభాకాంక్షలు! 🐄🌾