సూపర్ రా తమ్ముళ్ళు 👌👌
దీని వెనుక ఎవరు ఉండి నడిపిస్తున్నారో తెలుసు కదా
రేపో మాపో CBN పిలిపించుకొని కామ్ చేస్తాడు శభాష్ రా తమ్ముళ్ళు బాగా యాక్ట్ చేశారు అని
@JanaSenaParty చ��సి నేర్చుకొండి
🚨
ఏలూరులో జనసేనకు ఉన్న బలం ఎంత?
ఎవరిని అడిగి ఏలూరు జనసేనకు ఇచ్చారు?
ఈ నిర్ణయం వెనక్కు తీసుకోకపోతే.. మొత్తం 62 మంది సీనియర్ నేతలు టిడిపికి రాజినామా చేస్తాం
- ఏలూరు టిడిపి హెచ్చరిక
#LocalBodyElections2026
@Telugu360@PawanKalyan ఏలూరు తీసుకున్నామని ఎంత రాద్దాంతం చేస్తున్నారు రా, పిఠాపురంలో కూడా టీడీపీ నామినేషన్లు,ఇంకా తెలియనివి ఎన్నో
మీకే ఇలా కాలితే మాకు ఎంత కాలాలి రా
JSP 6 సీట్లు తీసుకుంటే ఏం నొప్పిరా మీకు? జస్ట్ ఆ న్యూస్ స్ప్రెడ్ అయితేనే తట్టుకోలేక పోయారు
ఇంకా తీసుకుంటే రచ్చ రచ్చ చేసేవాళ్లు
@Telugu360@PawanKalyan మెట్టుతో మింగా��ి రా నిన్ను
టీడీపీ గెలిచే సీట్లా? JSP లేకుండా మీరు గెలుస్తారా?
2024 ఎన్నికల్లో మేము తగ్గి తక్కువ సీట్లతో పోటీ చేసి గెలిచాం
అప్పుడు JSP కి ఉన్న వేవ్ చూస్తే ఇంకా 5-10 పోటీ చేసిన గెలిచే పరిస్థితులు, అయినా తగ్గాం.
ఇప్పుడు మీరు తగ్గితే ఏం నొప్పి రా?
🚨
పనికిమాలిన సీట్లు.. మనం ఓడిపోయే చోట సీట్లు మనకి ఇస్తున్నారు
సామాన్య కార్యకర్తలను పట్టించుకునే వాడే జనసేన లేడు
కూటమి నేతల సమావేశం నుంచి అర్ధాంతరంగా కన్నీళ్లు కార్చుకుంటూ బయటకు వెళ్లి పోయిన..
జనసేన పార్టీ స్థానిక సంస్థల జిల్లా సమన్వయ కర్త పాలవలస యశస్వి..
#LocalBodyElections2026 #Janasena
@Brs_Teja@KCRBRSPresident@KTRBRS@BRSHarish@BRSparty@BRSParty_News@BRSTechCell తాను, తన పార్టీ ఎదగడానికి ఎన్ని సార్లు కాంప్రమైజ్ అయ్యాడో ఢిల్లీ దగ్గర, రాష్ట ప్రభుత్వాల దగ్గర తన స్వలాభం కోసం, అండ్
ఎన్ని పార్టీలతో కలిశాడో యాదికి తెచ్చుకోవాలి. కానీ అంతిమ లక్ష్యం తెలంగాణ కోసం పోరాడాడు, సాధించుకున్నాం.
BRS ఎదగడానికి తెలంగాణ సెంటిమెంట్ హెల్ప్ ఐంది.
@ibomma_Ravi జనసేనకి జరిగిన అన్యాయానికి వచ్చే ఎన్నికల వరకు ఏమో కానీ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లోనే ఓటు ట్రాన్స్ఫర్ అవదు
ఎంతో కొంత ఎఫెక్ట్ మాత్రం ఉంటది పక్క
మన అన్న చెప్పిండు కదా రాష్ట్ర అభివృద్ధి కోసం ఈసారి తగ్గి అనుభజ్ఞుడు కదా CBN ki సపోర్టు చేద్దాం అనుకున్నాం. కానీ ఈయన చేసిన ఘనకార్యాలు అప్పుడప్పుడు ఇలా ఒక్కసారి తలచుకుంటే కంపురం, విడికా మనం సపోర్ట్ చేస్తుంది అనిపిస్తది.
కర్మ. తప్పదు.
2029 ఎన్నికల్లో మళ్ళీ ఈయన పోటీ చేసే నియోజకవర్గంలోకి వెళ్ళి కూటమి తరపున నిలబడుతున్నాడు, నన్ను చూసి ఓటు వేయండి,
మంచి చేయక పోతే నన్ను ప్రశ్నించండి అని చెప్పండి అన్న @JanaSenaParty