తమ డిమాండ్లు నెరవేర్చాలని అసెంబ్లీని ముట్టడించిన లైసెన్స్డ్ సర్వేయర్లపై కేసు పె��్టి, ఉద్యోగాల నుండి తొలగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
ఆందోళనలో పాల్గొన్న 125 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి రిమూవల్ నోటీసులు జారీ
తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తే కేసులు, రిమూవల్ నోటీసులు ఇస్తారా అంటూ లైసెన్స్డ్ సర్వేయర్ల ఆగ్రహం
లైసెన్స్డ్ సర్వేయర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సింది పోయి, సర్వే భవన్ వద్ద శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
రూపాయి చెల్లించకుండా రాష్ట్రవ్యాప్తంగా 6,500 మంది సర్వేయర్లు ఏడాది కాలంగా ఎలా జీవించాలి? వారి కుటుంబాలను ఎలా పోషించాలి?
అరెస్టులతో సర్వేయర్ల గొంతును అణచివేయడం అప్రజాస్వామికం. వారి సమస్యలకు పరిష్కారం చూపాలి.
అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని, లైసెన్స్డ్ సర్వేయర్లతో ప్రభుత్వం తక్షణమే చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నాం. @TelanganaCMO
#CongressFailedTelangana
#PonguletiMustResign