సుప్రీం కోర్టు ఆదేశాలు ఉల్లంఘించకుండా, సర్వీసు రూల్సును మార్చకుండా, డిసెండింగ్ ఆర్డర్లో రిక్రూట్ చేస్తే ఇప్పటికీ ఈ 3000 బ్యాక్లాగ్ పోస్టులను నివారించవచ్చు. ప్రత�� పోస్టుకు 5 రోజుల వ్వవధితో అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి తర్వాత కింది పోస్టుకు వెళ్లడం కామన్ సెన్స్. దీనివల్ల ఒక్క బాక్లాగ్ రాదు.
నిజంగా నిరుద్యోగులకు న్యాయం చేయాలన్నది గుండెలో ఉంటే సరిగ్గా ఇదే జరిగేది. కాని ఎలక్షన్లు, ఎల్బీ స్టేడియం డ్రామానే లక్ష్యం గా పనిచేస్తే నిరుద్యోగులు బజారులో పడతూనే ఉంటారు.
వీళ్లను మళ్లీ ఎప్పుడు రిక్రూట్ చేస్తరు? Do you have time line ?
మీరు అధికారులను పిలిపించి బ��క్లాగులు ఉండకూడదు అంటే వాళ్లు రెండు నిమిషాల్లో పరిష్కారం చూపిస్తారు.
కానీ మీకు రాజకీయాలకే సమయం లేదు. ఇక పరిపాలనేం చేస్తరు!
గద్దె దిగండి. మేం చేసి చూపిస్తాం ✊
@TelanganaCMO
#CongressCheatedTelangana
తెలంగాణ గడ్డ మీద గత దశాబ్దంలో జరిగిన విచ్చలవిడి దోపిడిలో రాజకీయ నాయకుల స్వైర విహారం ఒక ఎత్తైతే, మరోవైపు ఉన్నతాధికారులు కూ���ా ఇందులో కీలక భాగస్వాములు కావడం అత్యంత బాధాకరం.
ఏసీబీ (ACB) దాడుల్లో HMDA శివబాలకృష్ణ దగ్గర కోట్ల విలువైన అక్రమ ఆస్తులు దొరకడం ఒకటైతే, ఆయన దగ్గర (పత్రికల్లో వస్తున్నట్లుగా) కొంత మంది కీలకమైన ఉన్నతాధికారుల అక్రమ ఆస్తుల వివరాలు కూడా ఉండడం అత్యంత జుగుప్సాకరమైన విషయం!!!
తెలంగాణ పోలీసు శాఖ అధిపతిగా పనిచేసి ఇప్పుడు కీలకమైన స్థానంలో ఉన్న మరొక అధికారి పై వేల కోట్ల అక్రమ ఆస్తులున్నాయని హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు కావడం మన దురదృష్టం…
గత ప్రభుత్వంలో రహస్��� జీవోల ముసుగులో ఎన్నో కుంభకోణాలు జరిగినయి. వీటికి సంభందించిన మౌఖిక ఆదేశాలు ఎవరిచ్చిండ్రు? ఇప్పుడు భూదందా/ రియల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి ఆఫీసర్ వెనకాల ఒక శివబాలక్రిష్ణ ఉన్నడు ఒక గాడ్ ఫాదర్ ఉన్నడు. వీటిని సిట్(Multi-disciplinary Special Investigation Team) ని వేసి చాలా లోతుగా పరిశోధించాలి లేద��� CBI కు అప్పచెప్పాలి. ఈ కుంభకోణంలో సహకరించిన కొంత మంది కింది స్థాయి ఉద్యోగులు అప్రూవర్లుగా మారి ప్రభుత్వానికి సహకరించే అవకాశాన్ని కూడా పరిశీలించాలి. ఫైళ్లు ఇప్పటికే దగ్దమై ఉంటే vicarious liability అంశాన్ని కూడా పరిశీలించండి. అదే విధంగా ఒత్తిళ్లకు లొంగకుండా, ఈ అక్రమ దందాలకు పాల్పడకుండా నిజాయితీగా పనిచేసిన ఉన్నతాధికారులను కూడా సన్మానించండి.
ఈ భూదందా (#LandGate) వ్యవహారం కేవలం ‘కుమారి ఆంటీ ఎపిసోడ���’ లాగా మూన్నాళ్ల ముచ్చట కాకూడదు.అక్రమార్కుల గుప్పిట్లో ఉన్న ఆస్తులు తెలంగాణ ప్రజల వారసత్వపు ఆస్తి మరియు వందలాది అమర వీరుల రక్తంతో తడిసినవి.
కుల, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా దోషుల నందరిని శిక్షించి వాళ్ల అక్రమ ఆస్తులను స్వాధీనం చేసుకోక పోతే ముఖ్యమంత్రి @revanth_anumula గారి చిత్తశుద్ధిని శంకించాల్సివస్తది.
We will come back with more verifiable facts and logic about how honest officers have been sidelined(rather crushed) in some key departments and forced to retire even without farewell meetings and some officers belonging to oppressed SC/ST/OBC/Minority, in spite of being competent and eligible, are still languishing in gulags without getting field postings.
Our struggle for clean governance and social justice will go on.
Please share any critical info you have on #LandGate in my twitter (x) inbox or text to 9777909777
@TelanganaCMO @TelanganaDGP
Kagaznagar Police of KB-Asifabad Dt booked a case of attempt to murder(307 IPC) and Dacoity(395) on me, my son(who is a Ph D scholar in Delhi School of Economics) and 11 senior members of party on the instructions of Sirpur MLA candidate Mr. Konappa last night. The complainant who happens to be the driver of MLA’s campaign vehicle says I had stolen ₹25,000/- from him!!!
If this can happen to a retired IPS officer with 26 years of unblemished service, imagine what people in Sirpur-Kagaznagar have been going through for the last two decades under the rule of Konappa
And a decade of KCR’s mis-rule in Telangana.
మీ అక్రమ కేసులకు భయపడేది లేదు. సిర్పూరును విముక్తి చేసి తెలంగాణలో కలిపేదాకా మడమ తిప్పేది లేదు✊
@BRSparty మరియు @BJP4India కూటమి కుట్రల నుండి తెలంగాణను కాపాడుతాం.
#VR99
#SaveDemocracyInSirpur
@ECISVEEP@TelanganaDGP
This is a genuine demand from the voters of Siddipet respected @ECISVEEP please consider the transfer request of #SiddipetACP as top priority to conduct the elections democratically
బీసీ వ్యతిరేక, మతోన్మాద దొరల దోపిడి BJP ని వదలి బహుజన్ సమాజ్ పార్టీ(BSP) లో చేరి సిద్దిపేట గడ్డను కల్వకుంట్ల-BRS దొరల దోపిడి కబందహస్తాల నుండి విముక్తి చేయడానికి ఈ రోజు నామినేషన్ వేసిన సర్దార్ సర్వాయి పాపన్న వారసుడు గాదగోని చక్రధర్ గౌడు గారికి అభినందనలు.💐💐💐
తెలంగాణ బావితరాల బంగారు భవిష్యత్తు ను మేడిగడ���డలో నిలువునా ముంచిన హరీష్ రావు, నీ ఆటలు ఇక సాగవు. ఖబర్దార్!!
#LiberateTelangana
#VR99
సిర్పూర్ గడ్డ��ు ఆంధ్ర దోపిడి- తెలంగాణను కల్వకుంట్ల దొరల కుటుంబ పాలన నుండి విముక్తి చేయడం కోసం,
ఇక్కడి ప్రజల గొంతుక గా,
బెహన్జీ కుమారి మాయావతి గారి ఆశీస్సులతో, మహనీయుల ఆత్మల సాక్షిగా, తెలంగాణ అమరవీరుల త్యాగాల స్పూర్తితో,
దగా పడ్డ తెలంగాణ ప్రజల తరపున నేను నవంబరు 10 ( శుక్రవారం) నాడు
సిర్పూరు లో మద్యాహ్నం 1 గం నుండి 3 గం మధ్యలో నామినేషన్ వేస్తున్న.
దయచేసి అందరూ నన్ను ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్��ాను🙏🙏🙏
Filing Nomination on 10th Nov 2023 between 1PM and 3PM.
This is my first ever nomination. Please bless and stand by me.
I shall be with you forever.
✊
#LiberateTelangana
#VR99
#BSP4Sirpur
జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండలం కాకిజనవాడ గ్రామంలో #BRS MLA మాణిక్ రావు గారిని గ్రామాభివృద్ధి జరగలేదని ప్రశ్నించిన #BSP నాయకులను , ప్రజలను కొట్టిన MLA గన్ మెన్, BRS నాయకులు!!!!
దీనిని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఓటమి భయంతో BRS నాయకులకు మ��ిభ్రమించింది.
ప్రస్తుత పరిస్థితులను గమనిస్తుంటే సిద్దిపేట లో కూడా ఎన్నికల అధికారులను మార్చవలసిన అవసరమున్నదనిపిస్తుంది….
Respected @ECISVEEP please have a special look on Siddipet District till the elections completed 🙏🏻
@Collector_SDPT Sir
We appreciate your immediate action for our day before yesterday Tweet but still #BRS wall writings are there in Siddipet District This is the location Rimmanaguda Village Gajwel AC @RSPraveenSwaero@ECISVEEP@SpokespersonECI
@Collector_SDPT@Ermohanswaero@ECISVEEP@cpsiddipet Thank you for responding sir…
Please ask your Team to visit Properly and and do their duty sincerely…It is the location travelling from Gowraram to Mulugu…We observed both sides to the road
77 సం.లు తెలుగు రాష్ట్రాలను ఆధిపత్య కులాల కాంగ్రేసు, తెలుగుదేశం, వైసీపీ, తెరాసలే పరిపాలించిన��ి. వీళ్లకు అమాయకంగా ఓట్లేసిన ప్రజలు అందరూ బహుజనులే(SC/ST/BC/Minorities). కానీ తెలుగు గడ్డ పై టాప్-20 కుబేరుల లిస్టు ఒకసారి చూడండి. అందరూ రెడ్డి-రాజు-కమ్మ-వెలమ కులాలకు చెందిన ధనికులే. టాప్ 100 చూసినా వాళ్లే ఉ��టరు!
మరి ఈ దొరల పాలనలో 99% మనమెక్కడున్నం?
వీళ్ల రూ.500/- రాయితీ, బతుకమ్మ చీరల స్కీంల వద్ద లబ్దిదారులుగా ఉన్నం, అక్రమ కేసుల్లో నిందితులమైనం, స్టేషన్లలో రౌడీ షీటర్లమైనం, జైళ్లలో ఖైధీలమైనం, వీళ్ల కంపెనీల్లో కూలీలమైనం…!
అసలు ఈ కుబేరులకున్నదేంటి? మనకు లేనిది ఏంది??? రోజు రాత్రింబవళ్లు చెమటోడుస్తున్నా మనకు లక్ష్మీ కటాక్షం లేదు! కానీ ఈ దొరలు మనమిచ్చిన అధికారాన్ని అడ్డు పెట్టుకొని తరతరాలు ��ిన్న తరగని ఆస్తిని సంపాయించుకున్నరు.
అందుకే ఈ అపర కుబేరుల జాబితాల్లో మన బహుజన బిడ్డలుండాలంటే #BSP కి ఒక్క సారి అవకాశమివ్వండి. నేను చేసి చూపిస్తా👊 I have a plan. Pl give us a chance.
ఎన్ని పడకల ఆసుపత్రులు కడితే ఏం లాభం ఆరోగ్యశాఖ మంత్రి @BRSHarish గారు అందులో సరైన సిబ్బంది లేనప్పుడు ?? మీరు నిర్మిస్తున్న ఆసుపత్రులు కేవలం కాంట్రాక్టర్ల జేబులు నింపడానికేనా ? లేక పేద ప్రజల ప్రాణాలను కాపాడటానికా ?? ఇదెక్కడో కాదు మీ సొంత జిల్లా సిద్దిపేటలోనే….
ఇంకెంతకాలం మమ్ములను కేవలం సంక్షేమానికే పరిమితం చేస్తారు @BRSHarish గారు….మీలా���ా మేము పాలకులమయ్యి మీ సంక్షేమం గురించి ఆలోచించే రోజుకు మేము రావాల్నా లేక మీ కింద గిట్లనే ఉండాల్నా ??
#SiddipetNeedsBSP @RSPraveenSwaero @bspindia
సిద్దిపేట - దుబ్బాక నుండి నిన్న బీయస్పీలో చేరిన బీసీ బిడ్డలందరికి జేజేలు. సర్వాయి పాపన్న, పండుగ సాయన్న స్పూర్తి తో మీ గడీలను ఒక్కొక్కటిగా ఓటు అనే ఆయుధాలతో కూలగొడతాం. ఇక కాచుకోండి.👊
#VR99#Time4Blue#LiberateTelangana