బహుజన్ సమాజ్ పార్టీలోకి కీలక బీ��ీ నాయకుడి చేరిక!
స్టేట్ గాండ్ల కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా బీసీ నాయకులు రుద్ర గోపి గారు ఈరోజు (11-11-2026) బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు. బీఎస్పీ కండువా కప్పి ఆహ్వానించిన రాష్ట్ర అధ్యక్షులు
అన్నమయ్య జిల్లా మదనపల్లి మున్సిపాలిటీ 32 వ వార్డులో
బహుజన్ సమాజ్ ���ార్టీ
447 ఓట్ల భారీ మెజారిటీతో
ప్రభంజనం సృష్టించింది.
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు
బందెల గౌతమ్ కుమార్ గారి నేతృత్వంలో బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగు🐘 గుర్తుపై నిలబడ్డ అభ్యర్థి అరుణ్ కుమార్ గూడుపల్లి