Eid Al Adha MUBARAK! 🌙🕊️ బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు! May this Bakrid festival inspire sacrifice, devotion, and unity, as taught by Prophet Muhammad. Wishing all Muslim brothers and sisters a joyous celebration filled with brotherhood and compassion. 🌟✨
#EidAlAdha#Bakrid
ఆత్మకూరు మండలం బట్టేపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారం చేసిన బొమ్మిరెడ్డి..
2024 మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో వైసిపి ఆత్మకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ��భ్యర్థిగా శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారిని మరియు నెల్లూరు పార్లమెంటు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా శ్రీ వేణుoబాక విజయసాయి రెడ్డి.
అమరవీరుల త్యాగాలు లక్షల మంది కార్మికుల పోరాటాలు 8 గంటల పని గంటలు సాధించిన రోజు
మే డే నేడే
ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా కార్మికులందరికీ శుభాకాంక్షలు.
Absolutely! The right to vote is not only a privilege but also a responsibility that comes with being a citizen in a democratic society. By registering and participating in elections we have the power to shape the future and contribute to the decisionmaking process of our country
రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులందరికి వారి కుటుంబ సభ్యులకు బంధువులకు అల్లాహ్ ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు...
#Eidmubarak2024
"May this Ugadi bring abundant joy, prosperity, and success to you and your loved ones. On behalf of President Dr. BSR Foundation, warmest wishes for a delightful New Year filled with happiness and fulfillment."