హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు గౌరవ శ్రీ @Krishank_BRS గారికి మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ...💐💐🎂🎂
మీ .. బుల్లెట్ సూరి!!
మహబూబ్ నగర్ అభివృద్ధి ప్రదాత, పిలిస్తే పలికే నాయకుడు, మంచి మనసున్న నాయకుడు తెలంగాణ రాష్ట్ర మాజీమంత్రి వర్యులు శ్రీ. @VSrinivasGoud ఆన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు 🎂🌹....��ూరుద్దీన్, BRS (VSG) సోషల్ మీడియా మహబూబ్ నగర్.
@KTRBRS @BRSparty @BRSTechCell
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు @KonathamDileep sir గారికి మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ ....
బుల్లెట్ సూరి!
బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ నల్లబాలు అలియాస్ శశిధర్ గౌడ్ ఇంటికి బయల్దేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ట్విట్టర్ పోస్టును షేర్ చేసినందుకు అక్రమంగా అర్ధరాత్రి వచ్చి అరెస్ట��� చేసి 20 రోజులు జైలు జీవితం గడిపినవు శశి అన్న
Tq రామన్న✊✊
@Nallabalu1
@KTRBRS
భోజనం చేస్తున్న నన్ను ఎక్కడి నుంచైతే అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళారో అక్కడే తన పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేసి, భోజనం చేసి నాకు, నా కుటుంబానికి ధైర్యాన్ని, భరోసాని కల్పించాడు రామన్న ❤️
థ్యాంక్యూ రామన్న @KTRBRS#HappyBirthdayKTR#HappyBirthdayRamanna