శ్రీ కొణతాల రామకృష్ణ, శ్రీ పంచకర్ల రమేష్ బాబులకు నర్సీపట్నం నియోజకవర్గం సమన్వయ బాధ్యతలు
•శ్రీ రాజాన సూర్యచంద్రను బాధ్యతల నుంచి తప్పిస్తూ నిర్ణయం
నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయ బాధ్యతలను ఎమ్మెల్యేలు శ్రీ కొణతాల రామకృష్ణ, శ్రీ పంచకర్ల రమేష్ బాబులకు అప్పగించారు. స్థానికల సంస్థల ఎన్నికలకు సంబంధించిన సమన్వయ విధులను జనసేన తరఫున వీరిద్దరూ నిర్వర్తించాలన��� పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు ఆదేశించారు. ప్రస్తుతం నర్సీపట్నం పి.ఓ.సి.గా ఉన్న శ్రీ రాజాన సూర్యచంద్రను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. జనసేన పక్షాన సమన్వయం చేయడంలో శ్రీ సూర్యచంద్ర చర్యలపై పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు శ్రీ కొణతాల రామకృష్ణ, శ్రీ పంచకర్ల రమేష్ బాబు నర్సీపట్నం నియోజకవర్గం సమన్వయ బాధ్యతలు తక్ష��మే అమలులోకి వస్తాయి.
-జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం
వైజాగ్ GVMC పరిధిలో జనసేన పార్టీ తరుపున నామినేషన్ దాఖలు చేస్తున్నఎవరికి ఏ ఇబ్బంది కలిగిన నన్ను వెంటనే సంప్రదించగలరు లేదా ఎండాడలో ఉన్న భీమిలి నియోజకవర్గం కార్యాలయానికి రాగలరు. నేను మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్న అందించడానికి సిద్ధంగా ఉన్నాము.
@PawanKalyan@JanaSenaParty
#VoteForGlass
#APLocalBodyElections
🚨 Spread this message across all social media platforms.
జనసైనికులకు విజ్ఞప్తి 🙏
చైర్మన్, మేయర్ స్థాయిలో మాత్రమే అధికారికంగా కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు జరిగింది. కార్పొరేటర్, మున్సిపల్ కౌన్సిలర్ వార్డుల విషయంలో రాష్ట్ర స్థాయిలో ఎలాంటి సీట్ల పంపకం జరగలేదు.
ఈరోజే నామినేషన్లకు చివరి రోజు కాబట్టి, జనసేన పార్టీ బలంగా ఉన్న ప్రతి స్థానంలో మన అభ్యర్థులు తప్పనిసరిగా నామినేషన్లు వేయండి.
ఆ తర్వాత స్క్రూటినీ, బీ-ఫారాల సమర్పణ, నామినేషన్ల ఉపసంహరణ సమయంలో కూటమి పార్టీలతో చర్చించి తుది నిర్ణయం తీసుకోవచ్చు.
ముందుగా నామినేషన్ వేయండి. మన బలాన్ని చాటండి. 💪
జై జనసేన✊
@JanaSenaParty@PawanKalyan
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి సిద్ధాంత స్ఫూర్తితో భీమిలి నియోజకవర్గం నుండి GVMC పరిధిలోని 12 వార్డులకు గాను 8 వార్డుల్లో జనసైనికులు, వీర మహిళలు నామినేషన్లు దాఖలు చేశారు. భీమిలి నియోజకవర్గంలో @JanaSenaParty 28,000 క్రియాశీల సభ్యత్వాలతో చాలా బలంగా ఉంది. కూటమి సర్దుబాటులో కేవలం 1 లేదా 2 సీట్లు మాత్రమే కేటాయిస్తే, మేమందరం జనసేన పార్టీ 'బీ-ఫారం' ఇస్తే గ్లాసు గుర్తుపైన, లేదంటే ఇండిపెండెంట్లుగా పవన్ కళ్యాణ్ గారి కటౌట్ పెట్టుకుని పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము.
సేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి మాటే మాకు శాసనం.
#APLocalBodyElections
@kaleon_07 Exact ga na point kuda ade..
Vijay 200 cr per movie charge chesaevadu amta..so..nak telisi compared to pk chesina donations amta em chesi umdadu emo but villu dabbu leni politics chesaru ani chepttunru How?
వంగవీటి కుటుంబం గురించి నేను ఎప్పుడు మాట్లాడినా, నాకు రెగ్యులర్ గా మన తమ్ముళ్ళ నుంచి పడే ప్రశ్నలు:
❓నువ్వు కాపు కాదు, బ్రాహ్మణ్ కదా, మరి రంగా గారికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావ్?
✅ అసలు రంగా గారిని ఒక కులానికి ��ట్టే ప్రయత్నం మీరు ఎందుకు చేస్తున్నారు? సరే మా కమ్యూనిటీ తరపున చెప్తాను.
ఒక పబ్లిక్ స్పీకర్ గా ఉండవల్లి అరుణ్ కుమార్ ని మొట్టమొదట ప్రోత్సహించింది రంగా గారు, దాని తరువాతే ఆయనకి వైఎస్ పరిచయం కావడం, తరువాత సోనియా గాంధీ కి ఆయన ట్రాన్సలేటర్ కావడం, ఒక ఎంపీ గా ఎదగడం జరిగింది.
ఒక స్టూడెంట్ లీడర్ గా UI తరపున మల్లాది విష్ణు ని ప్రోత్సహించింది కూడా రంగా గారే, అక్కడి నుంచే ఆయన MLA గా ఎదిగారు.
ఉండవల్లి, మల్లాది లో రంగా గారు టాలెంట్ కాకుండా క్యాస్ట్ చూసుంటే వాళ్ళని ఎంకరేజ్ చేసేవారా!!??
అందుకే కులాలకి అతీతం గా రంగా గారికి అభిమానులు ఉన్నారు.
❓ఆయన కేవలం MLA మాత్రమే చేసిన వ్యక్తి, ఆయనలో మీకు ఏ నాయకత్వ లక్షణాలు కనపడ్డాయి?
✅ అప్పటి నుండి ఇ��్పటి వరకూ అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు మైకుల్లో దంచే ఉపన్యాసం ఒక్కటే - “మేము మీకు పింఛన్లు ఇచ్చాము, ఆ స్కీం ఇచ్చాం, ఈ స్కీం ఇచ్చాం” అని.
మేము ఇచ్చేవాళ్ళం జనం పుచ్చుకునేవాళ్ళు అనే ఫ్యూడల్ ఆటిట్యూడ్ ఇప్పటికీ మారలేదు!!
రంగా గారు ఒక్కరే “ఇక్కడ ఎవరి కాళ్ల మీద వాళ్ళు నిలబడుతున్నాం , ఎవడి దయా దాక్షిణ్యాల మీద బ్రతకాల్సిన అవసరం మనకి లేదు” అని పబ్లిక్ గా చెప్పిన నాయకుడు.
అందుకే చనిపోయిన ఇ���్ని సంవత్సరాల తరువాత కూడా ఆయన విగ్రహాలు ఇంకా పెడుతున్నారు, ఆయన్ని అసలు చూడని జనరేషన్ కూడా ఆయన్ని అభిమానిస్తున్నారు!!
❓మీరు రాధ ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, కేవలం మీ నాయకుడి కులం, ఆయన కులం ఒక్కటే అనా?
✅ పవన్ కళ్యాణ్ గారు కులం చూసే వ్యక్తి అయితే, మా పార్టీ లో ప్రెసిడెంట్ తరువాత కీలకమైన పోస్టుల్లో -
చైర్మన్ గా మనోహర్ గారు, జనరల్ సెక్రటరీ గా ర��మ్ తాళ్లూరి గారు, రాజ్యసభ సభ్యునిగా లింగమనేని గారు ఉండేవారా?
2009 లో పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానిస్తే వంగవీటి రాధా గారు పీఆర్పీ లోకి వచ్చారు, అప్పటికి ఆయనకి YSR గారు & KVP గారి నుంచి మంత్రి పదవి ఆఫర్ వచ్చింది, అయినా ఆయన మాకోసం నిలబడ్డారు!!
మాకోసం నిలబడిన వ్యక్తి కి మేము సపోర్ట్ చెయ్యడం మా కనీస నైతిక బాధ్యత 🙏
E roju train lo oka athanni kalisanu athanaki 5 sisters anta chinnappatinundi father ledu andariki pellillu chesi appulu clear chesi relax ga unna annadu mari nv cheskova anna ante na age ippudu 39 thammudu e life ki inthe annadu 💔💔
ఒక్క Complaint.. వెంటనే Sanction! పవన్ కళ్యాణ్ స్టైల్ ఇదే!
గుంతలతో రోడ్డు అధ్వానంగా మారిందని మహిళ చెప్పగానే.. వెంటనే మంజూరు చేస్తున్నానంటూ పవన్ హామీ!
@PawanKalyan@JanaSenaParty
Preventive arrest u/s 126/170 BNSS of Sh. Abhijeet Dipke, Sh. Ashutosh Ranka and Sh. Saurav Das was done on 10.10.2026. All due legal procedures were followed and they were produced before the SEM Court, Delhi Cantt on 11.10.2026.
A bail bond as Surety Bond of ₹50,000/- was filled for maintaining peace and good behaviour, for a period of one year, and they were released by the SEM Court.