మీరు చేసిన సేవలు ఇండియా మరువలేనిదిఇండియా ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయింది రతన్ టాటా లాంటి వ్యక్తి మరొకరు పుట్టలేరు మై బెస్ట్ మాన్ మిస్ యు లాట్ ఫరెవర్ ఇన్ మై హార్ట్ సార్ 💔
#ratantata
భగత్ సింగ్ వారసురల మజాకా
కంగనా చెంప చెళ్లుమనిపించిన CISF కానిస్టేబుల్ కూల్విందర్ కౌర్ 😍😍👏
రైతులు 100/-,200/-లు తీసుకోని ఆందోళన చేస్తున్నారు అని అవమానించ��్ కదా ! ఆ ఆందోళనలో మా అమ్మ నాన్న కూడా ఉన్నారు😥
Women of day
I salute to you madam
I stand with you madam.
#kanganaranouth
మన తాండూర్ MLA మనోహర్ రెడ్డి గారి కుమారుడు యంగ్ డైనమిక్ లీడర్ శివకుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు నిండునూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టఐశ్వర్యాలతో పిల్లాపాపలతో సుఖసంతోషాలతో ఉండాలని మీరు మరింత ఎత్తుకు ఎదగాలని మాకు మరింత ధైర్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను