అందరికి నమస్కారం
🇮🇳గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు🇮🇳🙏
మన శ్రీమాన్ సి ఎస్ సి సెంటర్ లో గణతంత్ర దినోత్సవ సందర్భంగా మీ యొక్క సిబిల్ స్కోర్ ని ఉచితంగా చెక్ చేసుకోగలరు, మీయొక్క సిబిల్ స్కోర్ ను మన డిజిటల్ సేవా లో ఉచితంగా(FREE) చెక్ చేసుకోవచ్చు.
అంతేకాకుండా బ్యాంకింగ్ లావాదేవీలు చేసే ప్రతి ఒక్క లోన్ కి సివిల్ స్కోర్ అవసరం. మా యొక్క కస్టమర్స్ అందరికీ కూడా సిబిల్ స్కోర్ చెక్ చేసుకునే వారు ఏదైనా వెహికల్ లోన్ తీసుకోవడానికి అర్హులు అవునో కాదో కూడా ఈరోజ�� ఉచితంగా చెక్ చేయబడును,