#PawanKalyanAneNenu
A promise made. A promise fulfilled.
Hon'ble Deputy Chief Minister Sri @PawanKalyan fulfilled his commitment to the tribal communities of Ballagaruvu, Velagapadu, and Koraparthi by facilitating development works worth ₹1 crore.
Key initiatives include:
• ₹55 lakh spent on constructing three new Anganwadi centres
• Drinking water facilities with borewell and pipeline connectivity
• CC roads for better village connectivity
• Compound wall for the Anganwadi at Koraparthi
• Restoration of the MPP School building
Delivering on his assurance, these initiatives have strengthened essential infrastructure and improved the lives of tribal women, children, and families across the three villages.
అవనిగడ్డ నియోజకవర్గం, కృష్ణా జిల్లా, చల్లపల్లి మండలం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి @PawanKalyan గారి చొరవతో రామానగరం కబ్ల్ రోడ్డు నుండి జాతీయ రహదారి వరకు నూతన తారు రోడ్డు నిర్మాణం జరిగింది ♥️💗
#pawankalyananenenu#pawankalyan#voteforglass
Fundamental Duty: Protect the Environment
Protecting nature is not just a responsibility, it's our constitutional duty.
Progress that preserves the environment also reflects one of JanaSena's 7 core ideals.
#JanaSenaIdeology#JSPForNewAgePolitics
జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ ప్రక్రియకు విశేష స్పందన
• 7 రోజుల పాటు సాగిన సమాచార సేకరణ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 35 వేలకుపైగా దరఖాస్తులు
• వచ్చే 2 వారాల్లో దరఖాస్తుల పరిశీలన
• ఆగస్ట్ 15 నాటికి పంచాయతీ నుండి పార్లమెంట్ స్థాయి వరకు కమిటీల నియామకం పూర్తి చేసేలా అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి నిర్ణయం
#JSPMembershipToLeadership
#JSPForNewAgePolitics
జూన్ 29 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కొనసా��ుతున్న జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల పనితీరును ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేను సమీక్షిస్తున్నాను.
రాష్ట్రవ్యాప్తంగా జనసేన శ్రేణుల నుంచి వస్తున్న విశేష స్పందన ఎంతో ఉత్సాహాన్ని కలిగించింది. @JanaSenaParty కోసం కష్టపడిన ప్రతి ఉద్యమి, ప్రతి సాధక్, ప్రతి జనసైనికుడికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని పార్లమెంట్ పరిశీలకులకు సూచించడం జరిగింది.
పార్లమెంట్ స్థా���ి నుంచి పంచాయతీ స్థాయి వరకు పార్టీ బాధ్యతలతో పాటు, వివిధ అనుబంధ విభాగాల్లో సేవలందించాలనే ��సక్తి ఉన్న జనసేన సాధక్స్, నాయకులు, జనసైనికులందరికీ ఈ ప్రక్రియలో భాగస్వామ్యమయ్యే అవకాశం కల్పిస్తున్నాం. జనసేన శ్రేణులందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని నాయకత్వం తీసుకునేందుకు సిద్ధం కావాలని పిలుపునిస్తున్నాను.
#JSPMembershipToLeadership
#JSPForNewAgePolitics
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ @PawanKalyan గారితో మన ఊరు-మాట మంతి కార్యక్రమం
#ManaOoruMataManthi
Live Link: https://t.co/psCtFAYPdN
అవనిగడ్డ నియోజకవర్గం, కృష్ణా జిల్లా, చల్లపల్లి మండలం.లక్ష్మీపురం - చింతలమడ రోడ్డు 2018 లో Sanction అయింది ఇంతవరకు రోడ్డు నిర్మాణ పనులు మొదలు కాలేదు..ఈ సమస్యకు పరిష్కారం చూపాలని ఉప ముఖ్యమంత్రి @PawanKalyan గారికి విజ్ఞప్తి ����🙏🙏
@JanaSenaParty
@APDeputyCMO
@mvrkteja
అవనిగడ్డ నియోజకవర్గం, కృష్ణా జిల్లా, చల్లపల్లి మండలం.లక్ష్మీపురం - చింతలమడ రోడ్డు 2018 లో Sanction అయింది ఇంతవరకు రోడ్డు నిర్మాణ పనులు మొదలు కాలేదు..ఈ సమస్యకు పరిష్కారం చూపాలని ఉప ముఖ్యమంత్రి @PawanKalyan గారికి విజ్ఞప్తి 🙏🙏🙏
@JanaSenaParty@APDeputyCMO@mvrkteja
వరంగల్ జిల్లా, హన్మకొండ కు చెందిన 17 ఏళ్ల యువ అభిమాని నిరంజన్ చిన్ననాటి నుండి తీవ్ర అనారోగ్యంతో బాధ బాధపడుతున్నప్పటికీ, తన అభిమాన నటుడు, నాయకుడు శ్రీ @PawanKalyan గారిని కలవాలని కోరిక వ్యక్తం చేయడంతో చలించిపోయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేడు ఆ బాబు కోరికను తీర్చడానికి వరంగల్ లో ఉన్న తన స్వగృహానికి స్వయంగా విచ్చేస్తున్నారు.
విషయం తెలిసిన వెంటనే మానవత్వంతో స్పందించిన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, @JanaSenaParty అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నిరంజన్ పూర్తి ఆరోగ్యంతో ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
Today, I had a productive and insightful meeting with Hon’ble Union Minister for Rural Development, Shri @ChouhanShivraj Ji, and discussed the progress of rural development initiatives being implemented in Andhra Pradesh
I expressed my sincere gratitude to the Hon’ble Minister for the continued support being extended to Andhra Pradesh through the Ministry of Rural Development. I also thanked him for allocating the 3rd highest funding under VB - G RAM G to Andhra Pradesh, which will further strengthen rural infrastructure, livelihoods, and community development across our State.
I am honoured that Andhra Pradesh has been chosen to host the National Launch Event of VB - G RAM G on July 1, 2026. Appreciating the State’s achievements in rural development, Shri Shivraj Singh Chouhan Ji noted that Andhra Pradesh has emerged as a national model through innovative initiatives, effective MGNREGS implementation, and strong Social Audit mechanisms. He stated that these accomplishments made Andhra Pradesh the ideal venue for launching VB - G RAM G and for showcasing its best practices at the National Gram Vikas Sammelan.
The Hon’ble Minister appreciated Andhra Pradesh’s effective implementation of MGNREGS and acknowledged the State’s commitment to transparency, accountability, and community participation through Social Audits.
Shri Shivraj Singh Chouhan Ji also appreciated Andhra Pradesh’s innovative Cattle Troughs initiative, undertaken with the resolve that no animal should remain far from a reliable source of drinking water, especially during the peak summer months. He lauded the State’s compassionate approach towards animal welfare and recognized the initiative as an excellent example of how rural development can directly support livestock, safeguard livelihoods, and improve the well-being of rural communities.
During our discussion, I shared the success of the Magic Drains initiative implemented in Peddapenki Village. Appreciating its impact on sanitation, drainage management, public health, and overall quality of life, Shri Shivraj Singh Chouhan Ji described it as a practical, sustainable, and cost-effective model for rural India and expressed his intention to replicate it in his Parliamentary Constituency in Madhya Pradesh.
I also sought the Hon’ble Minister’s support under VB - G RAM G for developing 260 Model Panchayats ahead of the upcoming Godavari Pushkaralu, with a focus on creating pollution-free villages through improved drainage systems, sewerage networks, sewage treatment facilities, and other critical rural infrastructure. Shri Shivraj Singh Chouhan Ji responded positively and assured all possible support through VB - G RAM G for this important initiative.
I sincerely thank Shri @ChouhanShivraj Ji for his encouragement, guidance, and unwavering support to Andhra Pradesh. His appreciation for our efforts and willingness to promote successful innovations across the country will further strengthen our collective mission of rural transformation.
I also express my gratitude to Hon’ble Prime Minister Shri @narendramodi Ji, whose vision of Viksit Bharat continues to inspire transformative, people-centric development and empower villages across the nation.
@PMOIndia@MoRD_GoI@AndhraPradeshCM
JanaSena Party President, Hon'ble Andhra Pradesh Deputy Chief Minister Sri @PawanKalyan has arrived in New Delhi.
Tomorrow, Sri Pawan Kalyan Garu will address party leaders at an extended meeting on the vision of "Sena Prasthanam - For National integration".
#JanaSenaniInNewDelhi
ఒక ఎమ్మెల్యే ఉండే నియోజకవర్గంలో దాదాపు 600 మంది స్థానిక ప్రజాప్రతినిధులు ఉంటారు.
సర్పంచులు, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సహకార సంఘాల ప్రతినిధులు వీరందరూ ప్రజాస్వామ్యానికి వేర్లు.
ఆ వేర్లను బలహీన పరిచి చెట్టుని బలపరచలేము. ఇది కేవలం పరిపాలన సూత్రం కాదు, ప్రజాస్వామ్య సూత్రం.
- సుపరిపాలన - స్వర్ణాంధ్ర ప్రదేశ్.
2 ఏళ్ల సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన సభలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
#AndhraPradesh
#2YrsOfTrustDevelopmentWelfare
కాంగ్రెస్ నాయకులు దేశం మీద బాంబులు వేసే పాకిస్తాన్ ను ప్రేమిస్తారు కానీ జనసేనను ద్వేషిస్తారు. కాంగ్రెస్ నాయకులు 'I Love Pakistan' అంటే శాంతిభద్రతల సమస్య రాదు కానీ జనసేన శాంతియుతంగా సభ పెట్టుకుంటే శాంతిభద్రతల సమస్యలు వస్తాయి.
#AntiIndiaCongress#PawanKalyanTelanganaPressMeet
#JaiTelangana
#JanaSenaTelangana
ఏ రస్తా యుద్ధాలు చేస్తుందో
ప్రాణాల్ని ఆటబంతుల్లా
విసిరేస్తుందో
గెలుస్తుందో ఓడుతుందో
కానీ ముందుకు పోతుందో
అదే నా రస్తా
ఏ రస్తాలో సంకెళ్లు కూడా
సవాల్ చేస్తాయో
ఏ రస్తాలో అపజయం కూడా
అగ్నిజ్వాలై మండుతుందో
�� రాస్తాలో మరణం
మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో
అదే నా రాస్తా...
- Maha Kavi’ Seshendra’
( An excerpt from Aadunikha MahaBharatham)
I will address a press-meet at my home in Jubilee Hills ,today between 4.30 to 5.30 pm.I hope Telangana police dept atleast gives me permission to do a pressmeet with JSP leaders. Let’s see…
సకల జనుల సంకల్పం... అమరుల త్యాగాల రూపం... మన తెలంగాణ
"నా తెలంగాణ కోటి రతనాల వీణ!" అని దాశరథి గారు పలికిన అక్షర సత్యం ,స్వేచ్ఛా గీతమై మ్రోగిన రోజు పుష్కరం క్రితం ఈ రోజు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ హృదయపూర్వక రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనేది దశాబ్దాల పాటు సాగిన ప్రజల ఆకాంక్షలకు, ఆత్మగౌరవ పోరాటానికి, త్యాగాలకు ప్రతిఫలం���ా నిలిచిన చారిత్రాత్మక ఘట్టం.
తెలంగాణ సాధన కోసం తమ జీవితాలను అంకితం చేసిన ఉద్యమకారులు, విద్యార్థులు, మేధావులు, కళాకారులు, ఉద్యోగులు, రైతులు మరియు అమర వీరులకు నా వినమ్ర నివాళులు.
తెలంగాణ గడ్డ పోరాటాల పుట్టినిల్లు. ఇక్కడి గాలిలో పౌరుషం ఉంటుంది, నీటిలో ఉద్యమ ప్రవాహం ఉంది, నేలలో అమరుల రక్తం ఉంది.సమ్మక్క-సారలమ్మల స్ఫూర్తి నుంచి, కొమురం భీమ్ వంటి మహనీయుల త్యాగాల వరకు, ఈ భూమి స్వాభిమానానికి, న్యాయం కోసం చేసే పోరాటాలకు ప్రతీకగా నిలిచింది. భాష, సంస్కృతి, సంప్రదాయాలు, జానపద కళలు, సాహిత్య సంపదతో భారతదేశ వైవిధ్యంలో తెలంగాణాది ఒక విశిష్టమైన స్థానం.
తెలంగాణ సమాజం ఎదుర్కొన్న ప్రధాన సమస్యల పట్ల నాకు ఎప్పటినుంచో ప్రత్యేకమైన ఆవేదన, బాధ్యతాభావం ఉన్నాయి. ఫ్లోరోసిస్ బాధిత ప్రాంతాల పరిస్థితి, గిరిజనుల హక్కులు, రైతుల సమస్యలు, నిరుద్యోగ యువత ఆశలు, విద్యా మరియు ఆరోగ్య రంగాల్లోని సవాళ్లు ఇవన్నీ రాజకీయ అంశాలకంటే ముందుగా మానవీయ అంశాలుగా నేను భావించాను. ప్రజల కష్టాలు ఏ ప్రాంతానివైనా, అవి మన అందరి బాధ్యత అనే నమ్మకం నాది.
ఈ రోజు తెలంగాణ దేశంలో ఐటీ, ఔషధ పరిశ్రమలు, వ్యవసాయం, పారిశ్రామికాభివృద్ధి, స్టార్టప్ వ్యవస్థ, విద్యా రంగాల్లో తన ప్రత్యేక ముద్రను వేసుకుంటోంది. అయితే అభివృద్ధి ఫలాలు చివరి వ్యక్తి వరకు చేరినప్పుడే ఆ అభివృద్ధి సంపూర్ణమవుతుంది. గ్రామీణ ప్రాంతాలు, గిరిజన తండాలు, వెనుకబడిన వర్గాలు, మహిళలు, యువత, చిన్న రైతులు కూడా సమాన అవకాశాలతో ముందుకు సాగే తెలంగాణ నిర్మాణమే మనందరి లక్ష్యంగా ఉండాలి.
తెలంగాణ అంటే అపారమైన ఆత్మీయత, అపూర్వమైన సంస్కృతి, అద్భుతమైన మానవ సంబంధ��ల సమాహారం.తెలంగాణ ప్రజల ఆశయాలు, ఆత్మగౌరవం, సమగ్ర అభివృద్ధి లక్ష్యాల సాధనకు జనసేన పార్టీ సంపూర్ణ నిబద్ధతతో పనిచేస్తుంది..
12వ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ మరింత ప్రగతి సాధించాలని, ప్రతి కుటుంబంలో సంతోషం నిండాలని, యువతకు విస్తృత అవకాశాలు లభించాలని, రైతు సంక్షేమం బలోపేతం కావాలని, మహిళలు మరింత సాధికారత పొందాలని, సామాజిక న్యాయం మరియు సమగ్రాభివృద్ధితో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
జై తెలంగాణ! జై హింద్!
#TelanganaFormationDay
#PawanKalyanTransformsAP
మన ధర్మాన్ని, దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరికీ గుర్తు చేస్తూ, సనాతన ధర్మం కోసం నిలబడే నాయకుడు శ్రీ @PawanKalyan గారు అని యువ హీరో శ్రీ @tejasajja123 అభిప్రాయపడ్డారు. ధర్మ ప��ిరక్షణే ధ్యేయంగా రాష్ట్రాల పరిధులు పక్కనబెట్టి కొండగట్టు ఆలయ అభివృద్ధికి చేసిన కృషి, గిరిప్రదక్షిణ మార్గాలకు కొత్త రూపు ఇస్తున్న తీరు భక్తుల్లో నూతనోత్తేజాన్ని నింపుతోందన్నారు.
#Chapter7