A student from a middle-class family, poured his lifetime savings, ₹77,787 to buy a laptop from @amazonIN . What should’ve been a proud, joyful moment turned into a nightmare.
This thread will make your blood boil.👇
I ordered a Dell laptop for my sister from @Flipkart for ₹43,158, her very first. What should’ve been an exciting and proud moment quickly turned into an absolute nightmare😢
Time to expose the mess. A thread 👇
*పవన్ కళ్యాణ్ గారు* రెగ్యులర్ రొచ్చు రాజకీయాలు చేయాలంటే ఎందరో పారిశ్రామికవేత్తలు కోట్లతో సూట్ కేసులతో పార్టీ ఆఫీస్ గేటు ముందు క్యూ లో నిలబడతారు🙌.. కానీ ఆ పారిశ్రామికవేత్తలు అడిగే అప్రజాస్వామిక విధానాలకు లొంగి జనసేన పార్టీని తాకట్టు పెట్టి..Continue..
https://t.co/OKExLbVByI
151 MLAs+22 MPs+10 RS MPs
LandPool చేసి ఇచ్చిన 30వేల ఎకరాలు అమరావతి భూమి
నీతో సత్సంభంధాలు ఉన్న కేంద్ర బీజేపీ
ఇప్పుడున్న అవకాశాలే అప్పుడు ఉన్నాయి
నీ సైకో మెంటాలిటీ తప్పితే
ఇప్పుడు జరుగుతున్న డెవలప్మెంట్
నీ హయం లో కూడా జరిగే���ి
నీ వల్ల ఆంధ్రప్రదేశ్ 5 ఏళ్ళు నష్టపోయింది
@ysjagan 🤷♂️🤡
నిన్నటి వరకు జనసేన ఓడిపోయింది అనే మాటలు మనం విన్నాం
ఈ రోజు నుంచి జనసేన గెలుపు గురించి
దేశం మొత్తం మాట్లాడే మాటలు మనం
వింటాం
దేశం గర్వించదగ్గ నాయకుడు మా జనసేనాని
@PawanKalyan గారు 🙏🏻 https://t.co/GTwLOidrm0
మా భవిష్యత్ కోసం, మన రాష్ట్ర అభివ్రుద్ధిని ఆశిస్తూ పవన్ కల్యాణ్ గారు అహర్నిశలు శ్రమిస్తున్నారు🙏 అటువంటి మంచి నాయకుడికి అండగా ఉండడం మా కెనడా జనసేన టీం కనీస భాద్యత✊ పవన్ కల్యాణ్ గారు చేసే ఈ యుద్ధంలో మేము సైతం సైనికులుగా ఉంటాం అంటూ ముందుకు వచ్చిన ప్రతి కెనడా జనసైనికుడికి ప్రత్యేక కృతజ్ణతలు🙏
#CanadaJanasenaTeam
#Janasena #JanasenaParty
@PawanKalyan@JanaSenaParty@AjayaKumarJSP@JSPShatagniTeam@JSPVeeraMahila
మా భవిష్యత్ కోసం, మన రాష్ట్ర అభివ్రుద్ధిని ఆశిస్తూ పవన్ కల్యాణ్ గారు అహర్నిశలు శ్రమిస్తున్నారు🙏 అటువంటి మంచి నాయకుడికి అండగా ఉండడం మా కెనడా జనసేన టీం కనీస భాద్యత✊ పవన్ కల్యాణ్ గారు చేసే ఈ యుద్ధంలో మేము సైతం సైనికులుగా ఉంటాం అంటూ ముందుకు వచ్చిన ప్రతి కెనడా జనసైనికుడికి ప్రత్యేక కృతజ్ణతలు🙏
#CanadaJanasenaTeam
#Janasena #JanasenaParty
@PawanKalyan@JanaSenaParty@AjayaKumarJSP@JSPShatagniTeam@JSPVeeraMahila
��్రీలంక తరహాలో ఆంధ్రా కూడా దివాళాకి సిద్ధం గా ఉంది అని హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఈ అవినీతి అనకొండ నుండి నిన్ను నీవు, నీ రాష్ట్రాన్ని కాపాడుకొండి.
#SaveAPFromYSRCP
TENTH లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్
INTER లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్
DEGREE లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్
కానీ, చిన్న చిన్న ప్రశ్నలకు కూడా తెల్లమొహం వేసి గుటకలు మింగే పసివాడు... పేదవాడు 🤭
భూ హక్కు చట్టం పేరిట రాష్ట్ర ప్రజల భూముల దోపిడీకి సిద్ధమైన @YSRCParty ప్రభుత్వం.
ఈసారి ఈ @ysjagan ను అడ్డుకొకపోతే మీ ఆస్తులు కూడ మీకు ఉండవు తరవాత మీ ఇష్టం.
#HelloAP_ByeByeYCP
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ @JanaSenaParty విజ్ఞప్తి,
డిసెంబర్ 9 లోపు మీ ఓటు నమోదు చేసుకోండి.
కొత్తగా ఓటు నమోదు చేసుకోవడానికి:
https://t.co/S5M9nuHhd0
ప్రస్తుతం మీ ఓటు ఓటరు లిస్టులో ఉందో లేదో చూసుకోవడానికి:
https://t.co/Tkr6RAOFoR
#MyVoteMyRight#RegisterYourVote#VoteForAChange