గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి ఆశీస్సులతో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా నేడు రాష్ట్ర శాసన మండలిలో ఛైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు , మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు శాసనసభ కార్యదర్శి గార్ల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.
@BRSparty@KTRBRS
శాసనమండలి సభ్యులు శ్రీ చల్లా వెంకట్రామిరెడ్డి గారి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.
Hon’ble Chief Minister Shri A. Revanth Reddy extended warm birthday greetings to Shri Challa Venkatram Reddy, Member of the Legislative Council. The Chief Minister wished him good health and a long life as he continues to serve the people and contribute to the development of the State.
#TelanganaRising
కాళేశ్వ��ం కమిషన్ ముందు తన అభిప్రాయం వివరించటానికి వస్తున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి సంఘీభావంగా కమిషన్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ శ్రేణులతో చేరుకోవడం జరిగింది.
@BRSparty @KCRBRSPresident
Thank you for asking about the people's water problems regarding the pending works of Nettempadu and Chinnonopalli reservoir...
Thanks @ChallaVRRBRS anna❤️👏
అబద్దాలకు, అసత్యాలకు బ్రాండ్ అంబాసిడర్ అయిన ముఖ్యమంత్రి @revanth_anumula ..
అసెంబ్లీలో అవే అబద్దాలు, బయటా అవే అబద్దాలు
13 రోజులు గడుస్తున్నా వైద్యారోగ్య శాఖలోని టీవీవీపీ విభాగంలో ఉన్న 13వేల మందికి జీతాలు చెల్లించనిది వాస్తవం కాదా?
డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నది మీ కళ్లకు కనిపించడం లేదా?
ఆరోగ్య శాఖలోనే కాదు, పోలీసు శాఖలోనూ ఇదే దుస్థితి.
పెంచిన జీతాలు, అలవెన్సుల మాట దేవుడెరుగు, ఉన్న జీతాలు ఇప్పటికీ రాక హోం గార్డులు ఆవేదన చెందుతున్నది నిజం కాదా?
ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తున్నామనే అబద్దాన్ని, అవకాశం ఉన్న చోటల్లా ప్రచారం చేసుకునే మీకు..
వేతనాలు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాల ఆవేదన అర్థం కావడం లేదా?
���ుష్ర్పచారంతోనే ఏడాదిన్నర గడిపారు. ఇంకెంత కాలం వెళ్లదీస్తారు.?
టీవీవీపీ డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది సహా, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, హోం గార్డులకు వెంటనే వేతనాలు విడుదల చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.
@TelanganaCMO
@Bhatti_Mallu
@TelanganaCS
@DamodarCilarapu
Former President of India - Neelam Sanjeeva Reddy's grandson, BRS MLC 𝗖𝗵𝗮𝗹𝗹𝗮 and MLA Vijeyudu met with 𝗕𝗥𝗦 𝗦𝘂𝗽𝗿𝗲𝗺𝗼 𝗞𝗖𝗥 gaaru at Telangana Bhavan, Hyderabad.
శాసనమండలి సభ్యులు శ్రీ చల్లా వెంకట్రామి రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజ���శారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. #TelanganaRising
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో, బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా వృక్షార్చన, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, తిక్కవీరేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి గారు.
రేవంత్ సర్కార్ పెట్టిన అక్రమ కేసులో అరెస్టయి జైల్లో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారిని పరామర్శించేందుకు చర్లపల్లి జైలు వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
Dear BJP Fools,
Obviously, we did not expect any better from liars like you. Here's the truth about oil bond payments and taxes on petroleum products.
When the NDA came to power in 2014, the pending liabilities on oil bonds stood at Rs. 1,34,423 crore, along with interest payments of Rs. 9,989 crore per year, according to data from Annexure 6E of the receipt budget 2014-15 titled 'Special Securities Issued To Oil Marketing Companies In Lieu Of Cash Subsidy'.
The only oil bonds due for maturity during the 2014-19 term were the two sets of bonds which matured in 2015, amounting to Rs 3,500 crore. After repaying Rs 3,500 crore, in 2018, the pending principal liabilities stood at Rs 1,30,923 crore.
Of the Rs 1.3 lakh crore due for repayment by 2025-26, Rs 31,150 crore is in 2023-24, Rs 52,860 crore in 2024-25, and Rs 36,913 crore in 2025-26. But this is less than 1/10th of the current central excise duty on petroleum products, which stands above a whopping Rs 3 lakh Cr. So NO, The NDA Govt. has NOT PAID OFF the oil bond liabilities with the increased taxes as of today.
In 2014-15, when the NDA came to power, the central excise duty collected was Rs. 29,279 crore on petrol and Rs. 42,881 crore on diesel, as per Minister of State for Finance Anurag Thakur in his response in the Lok Sabha on March 22, 2021. In the FY2023-24, earnings from Central excise duties are estimated at Rs 3,03,600 Cr, according to the latest Budget presented by Union Minister of Finance Nirmala Sitharaman.
The Central Excise Duty was increased from Rs. 9.2 in 2013-14 to Rs. 32.9 per litre in 2021 for petrol and from Rs. 3.46 to Rs. 31.8 per litre for diesel, which were later cut to Rs 19.9 and Rs 15.8 on petrol and diesel respectively in the run-up to state elections. The government in UP obviously has it cheaper because they get the major share of taxes by devolution in the country. For every one rupee of tax paid to the Central Government, UP gets back Rs. 2.73 while Telangana only gets back 40 paise. We are happy that taxes being generated in Telangana are used to help out other states so never make such a comparison again.
The BRS-led Telangana state government had not increased the VAT on petrol and diesel for the last 8 years when it was in power in Telangana. However, we continue to lose out as the taxes on petroleum product are now conveniently increased as a cess, 100% of which goes to the Central Government.
It is high time the BJP tells the people the actual truth behind the skyrocketing fuel prices in the country and to whose benefit the prices are being kept at an all-time high instead of crying on opposition parties and throwing the blame around.
Be responsible. You have been in power for almost a decade now! If not responsible, at least be truthful.
కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు అభ్యర్థులే దిక్కులేరు..
రాష్ట్రంలో ఎక్కడ చూసినా బీఆర్ఎస్ నుండి పోయినోళ్లే అభ్యర్థులు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
తాగునీళ్లు ఇవ్వకుండా..
తిరిగి సిగ్గులేకుండా ట్యాంకర్లను అందుబాటులో ఉంచామని ���ొప్పగా చెప్పుకుంటున్న గుంపు మేస్త్రీకి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS