@NaperuShivaMani మరింకేం PayTM పింకీస్ అన్నియని ఇక్కడే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించండి
11 వ తారీఖు ముహూర్తం బాగుంది అనుకుంటా ఆ పెద PayTM KS ప్రసాద్ నో లేక ఈశ్వర్ నో అడగండి, వాళ్లైతేనే బాగా టైమ్ డేట్ చెప్తారు 😂😂😂
కేసీఆర్ ఫామ్ హౌస్ కి, అసదుద్దీన్ ఒవైసీ చెరువు దగ్గరికి ఎప్పుడు వెళ్తున్నావ్ @Mana_tolivelugu ?
వెళ్తావా ? వెళ్తే తిరిగి వచ్చి తెలంగాణ ప్రజలకు కనిపిస్తావా ?
పవన్ కళ్యాణ్ గారు ఏరోజు తెలంగాణ నీ తక్కువ చేసి మాట్లాడలేదు
ఏపీ లోని జనసైనికులకు కూడా చెప్తాడు తెలంగాణ విద్యార్థుల ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి అని
పవన్ కళ్యాణ్ వచ్చి ఏదో దోచుకుంటాడు అంటే రెండు రాష్ట్రాల్లో ఎవరు నమ్మారు
ఆయన దగ్గర ఉన్నది పంచి పెడతాడ�� తప్పా
#TSJSP
జనసేన పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసే ప్రక్రియలో బలమైన తొలి అడుగు.
ప్రతి పార్లమెంట్ నియోజ���వర్గంలో 28 మంది సభ్యులతో కమిటీ.
• ఒక పరిశీలకుడు,
• ముగ్గురు సీనియర్ నాయకులు,
• క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం సభ్యత్వాలు చేయించే ముగ్గురు సాధకులు,
• వీరితో సమన్వయం చేస్తూ పని చేసే 21 మంది సాధకులతో ఈ కమిటీ ఉంటుంది.
ఈ కమిటీల నుంచి వచ్చే నివేదికలను అధ్యయనం చేసి సమర్థత, పార్టీ పట్ల విధేయత, ప్రజలకోసం నిలబడే నిబద్ధత వంటి ఇతర నాయకత్వపు లక్షణాలను పరిగణించి అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు తుది నిర్ణయం తీసుకుని నాయకత్వ నియామకా��ు చేపడతారు.
కష్టపడి పనిచేయడం ఆయనకు అలవాటు కాదు… అది ఆయన జీవితం.
ఎన్ని సమస్యలు ఎదురైనా ధైర్యంగా నిలబడటం ఆయనకు వెన్నుతో పెట్టిన విద్య.
నమ్మిన మనుషుల కోసం ఎంత దూరమైనా వెళ్లడం ఆయన నైజం.
ఆయన ఆలోచన వేరు… ఆయన శైలి వేరు… ఆయన స���థాయి వేరు.
ఆయన్ని విమర్శించాలంటే కూడా ఒక స్థాయి ఉండాలి.
దారిన పోయే వాళ్లు ఏం మాట్లాడినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే…
బాస్ ఈజ్ బాస్. @PawanKalyan
జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిపై, PAC చైర్మన్, గౌరవ పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ @mnadendla గారిపై, NDA కూటమిపై తప్పుడు వార్తను సామాజిక మాధ్యమాల్లో వెల్లడించిన ప్రొఫెసర్ @K_Nageshwar గారు, ఆ వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకోవడాన్ని జనసేన పార్టీ తరపున స్వాగతిస్తున్నాము.
సీనియర్ ఎనలిస్ట్‌గా, మాజీ ఎమ్మెల్సీగా, ప్రొఫెసర్‌గా మీకు ఉన్న అనుభవం, మీరు చేసే విశ్లేషణలపై మాకు ���ౌరవం ఉంది. అయితే ఇటువంటి అవాస్తవ వార్తలు భవిష్యత్తులో మీ దృష్టికి వచ్చినప్పుడు, దయచేసి జనసేన పార్టీ కార్యాలయాన్ని సంప్రదిస్తే సరైన సమాచారాన్ని మేమే అందిస్తాము. ఊహాజనిత, ఆధారరహిత కథనాలను భవిష్యత్తులో ప్రస్తావించరని ఆశిస్తున్నాము.
అలాగే జనసైనికులు, కూటమి నాయకులు, కార్యకర్తలు ఈ అంశాన్ని ఇక్కడితో ముగించాలని, సామాజిక మాధ్యమాల్లో దీనిపై ఎలాంటి పోస్టులు లేదా వ్యాఖ్యలు చేయవద్దన��� విజ్ఞప్తి చేస్తున్నాము.
అమిత్ షా గారు పవన్ కళ్యాణ్ గారికి చెప్పిన మాట అ��ితే వాస్తవమే కానీ ఆయన చెప్పింది జగన్ 5 ఏళ్లలో చేసిన దోపిడి, దౌర్జన్యాలు, కేంద్ర ప్రభుత్వ పథకాల క్రెడిట్ చోరీల గురించి.
#PulihoraNageswaraRao
ప్రొఫెసర్ నాగేశ్వర్ రావుతో మాట్లాడించింది వైసీపీనే. ఈ విషయం వైసీపీ కోర్ కమిటీ సభ్య���డే నాకు చెప్పాడు.
- గత కొన్నేళ్లుగా సాక్షిలో వైసీపీకి అనుకూలంగా డిబేట్లు, విశ్లేషణలు చేస్తున్న జర్నలిస్ట్ పాషా.
జనసేన పార్టీ ప్రజల గురించి ఆలోచిస్తుంది.
ఇతర పార్టీల గురించి, వ్యక్తుల గురించి ఇంకొకరి దగ్గర మాట్లాడే అవసరం మాకు లేదు.
ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు గారు చేసిన వ్యాఖ్యలు అవాస్తవం, వాటిని ఉపసంహరించుకోవాలి.
- గౌరవ పౌరసరఫరాల శాఖ మంత్రి, జ��సేన పీఏసీ చైర్మన్ శ్రీ @mnadendla గారు.
నువ్వు చెప్పింది కరెక్టే రా రైస్ బాగ్
జగన్మోహన్ రెడ్డి లాగా 16 నెలలు జైల్లో కూర్చోలేడు
స్కాములు చేసి డబ్బులు సంపాదించలేడు
మరి 151 యొక్క సీట్లు నుంచి 11 సీట్లు అయితే పడలేదు
ఎమ్మెల్యేగా గెలిచిన అసెంబ్లీకి రాకండగా తిరుగుతున్న పిల్లి లాగా అయితే మటికి తలకిందులు తపస్సు చేసిన అవ్వడు
అసలు జైలుకెళ్ళిన క్రిమినల్స్ తో పవన్ కళ్యాణ్ గారికి పోలిక ఏంటి రా బాబు
నిజంగా జగన్ అనేవాడు సూపరే
ఎందుట్లో అంటే ఐపీఎస్‌లు ఐఏఎస్ ని జైలు కు పంపించిన ట్రాక్ రికార్డు
తలకిందులు తపస్సు చేసిన పవన్ కళ్యాణ్ గారికి రాదులే
వచ్చే ఎలక్షన్ 2029 కూడా ప్రతిపక్ష హోదా వస్తుందో రాదో కూడా తెలియదు
క్రిమినల్స్ తో మా కళ్యాణ్ గారికి పోలిక ఏంటి చి చి చి చి చి చి చి