*ఈ రోజు (15-07-2026)*
*టంగుటూరు గ్రామానికి చెందిన కండ్ర శ్రీహరి & భార్గవి గార్ల ముద్దుల బాబు...*
🎊 *"కండ్ర దేవన్ష్" 🎊పుట్టినరోజు సంధర్భంగా అనాధల,వృద్ధుల ఆకలి తీర్చిన కుటుంబ సభ్యులు. #helping
*ఈ రోజు (13-07-2026)టంగుటూరు గ్రామంలోని,అరుంధతి నగర్ కు చెందిన కీ//శే// కురుగుంట్ల బాలయ్య గారి మూడోవ వర్ధంతి సంధర్భంగా బాలయ్య గారి జ్ఞాపకాలను స్మరించుకుని అనాధలకు,వృద్ధులకు,నిరుపేదలకు భోజనం ప్యాకెట్స్,స్వీట్స్, అరటికాయ,వాటర్ ఇచ్చి వారి ఆకలిని తీర్చిన కుటుంబ సభ్యులు*#helping
ఈ రోజు(11-07-2026)*
*హైదరాబాద్ కు చెందిన పల్లె రంజిత్ రెడ్డి & కవిత గార్ల ముద్దుల పాప 🎊🪴 *"పల్లె హస్వి రెడ్డి(లక్కీ)"*🪴🎊పుట్టినరోజు సంధర్భంగా రోడ్ల ప్రక్కన ఒంటరిగా ఉండే అనాధలకు,యాచకులకు,వృద్ధులకు,భోజనం ప్యాకెట్స్,వాటర్ ఇచ్చి వారి ఆకలిని తీర్చిన...కుటుంబ సభ్యులు# helping
*ఈ రోజు(10-07-2026)టంగుటూరు గ్రామంలోని,అరుంధతి నగర్ కు చెందిన ఎండ్లూరి శ్రీకాంత్ & అఖిల గార్ల ముద్దుల బాబు
🎉🎊 *"మోనిత్ లియో"* 🎊🎉
పుట్టినరోజు సంధర్భంగా ఒంటరిగా ఉండే అనాధలకు,యాచకులకు,వృద్ధులకు,మానసిక వికలాంగులకు భోజనం,వాటర్ ఇచ్చి వారి ఆకలిని తీర్చిన...కుటుంబ సభ్యులు#helping
ఈ రోజు (07-07-2026)బాపట్ల జిల్లా,J పంగులూరు మం & గ్రామానికి చెందిన కీ *//శే// స్వర్గీయ ముద్దన ఉమా మహేశ్వరరావు గారి తృతీయ వర్ధంతి సందర్భంగా ఆకలితో ఉండే అనాధలకు,వృద్ధులకు భోజనం,వాటర్ ఇచ్చిన కుమార్తె ముద్దన భార్గవి గారు (పంచాయతీ కార్యదర్శి, జయవరం).#helping
*ఈ రోజు(07-07-2026)*
*టంగుటూరు మండలం,జయవరం గ్రామానికి చెందిన పూరి కార్ ట్రావెల్స్ అధినేత"చల్లాపల్లి శ్రీకాంత్ గారి" జన్మదినం సందర్భంగా ఆకలితో ఉండే ఏ ఆసరా లేని అనాథలకు,ఒంటరి వృద్ధులకు భోజనం,వాటర్ ఇచ్చి వారి ఆకలి తీర్చిన...మిత్రులు - వలి,కిషోర్,గోవర్ధన్,మస్తాన్ వలి.#helping
*ఈ రోజు (01-07-2026)టంగుటూరు గ్రామంలోని,చేలేమ్మతోటకి చెందిన 🎊 కీ//శే//కోమటిగుంట మునుస్వామి గారి 🎊 జన్మదినం సంధర్భంగా...🎂మునుస్వామి గారి జ్ఞాపకాలను స్మరించుకొని అనాధలకు,యాచకులకు,ఒంటరి వృద్ధులకు,మానసిక వికలాంగులకు హోటల్ భోజనం ప్యాకెట్స్,వాటర్ ఇచ్చిన...కుటుంబ సభ్యులు.#helping
*ఈ రోజు (30-06-2026)టంగుటూరు గ్రామంలోని,అంబేద్కర్ నగర్ కి చెందిన🌹కీ//శే//మెడబలిమి ఆనందరావు గారి రెండొవ వర్ధంతిని పురస్కరించుకొని...ఆనందరావు గారి జ్ఞాపకాలను స్మరించుకుని,పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ అనాధలకు,వృద్ధులకు భోజనం ప్యాకెట్స్,వాటర్ ఇవ్వడం జరిగింది.#helping
*ఈ రోజు (30-06-2026)నెల్లూరు జిల్లా,కావలిలోని,చౌదరి పాలెంకి చెందిన కీ//శే// శ్రీమతి పాలేటి వెంకట సుబ్బమ్మ గారి రెండొవ వర్ధంతిని పురస్కరించుకొని అనాదలకు,యాచకులకు,ఒంటరి వృద్ధులకు హోటల్ భోజనం ప్యాకెట్స్,వాటర్ ఇవ్వడం జరిగింది.#helping *
*ఈ రోజు(25-06-2026)టంగుటూరు గ్రామంలోని,అంబేద్కర్ నగర్ కి చెందిన...*
🪴 *...మగతోటి అజయ్ గారు...* 🪴
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
*అనాధలకు,వృద్దులకు చేయూత నివాలనే మంచి మనసుతో ఏ ఆసరాలేని ఆకలితో ఉండే అనాథలకు,వృద్దులకు మానసిక వికలాంగులకు భోజనం ప్యాకెట్స్,వాటర్ ఇవ్వడం జరిగింది.
#helping
*ఈ రోజు (23-06-2026)*
*టంగుటూరు గ్రామంలోని,అరుంధతి నగర్ కి చెందిన...*
*❣️...కీ//శే//పొదిలి బాలమ్మ గారి...❣️*
👉రెండొవ వర్ధంతి సంధర్భంగా ఆకలితో ఉండే ఎవరూ లేని అనాదలకు,వృద్ధులకు భోజనం ప్యాకెట్స్,వాటర్ ఇవ్వడం జరిగింది.#helping
*ఈ రోజు (22-06-2026)టంగుటూరు మండల తెలుగు దేశం పార్టీ మాజీ అధ్యక్షులు గౌరవనీయులు కామని విజయకుమార్ గారి జన్మదినం సందర్భంగా వృద్ధులకు,యాచకులకు,మానసిక వికలాంగులకు హోటల్ భోజనం ప్యాకెట్స్,వాటర్ బాటిల్స్,స్వీట్స్ ఇచ్చి వారి ఆకలిని తీర్చిన..."కుటుంబ సభ్యులు"
#helping
*ఈ రోజు(21-06-2026)టంగుటూరు గ్రామానికి చెందిన కీ"శే రావి వేణుమాధవి గారి జన్మదినం సంధర్భంగా ఏ ఆసరా లేని అభాగ్యులకు,వృద్ధులకు,నిరుపేదలకు భోజనం ప్యాకెట్స్,వాటర్ బాటిల్స్ తో పాటు స్వీట్స్,అరటికాయ ఇచ్చి వారి ఆకలిని తీర్చడం జరిగింది.#helping
*ఈ రోజు (21-06-2026)టంగుటూరు మండలం,ఆలకూరపాడు గ్రామానికి చెందిన కీ"శే"నీరుకొండ వెంకటేశ్వర్లు(కండక్టర్)గారి 4వ వర్ధంతి సందర్భంగా ఒంగోలు ప్రాంతాల్లో రోడ్ల ప్రక్కన తిరిగే అనాధలకు,కుటుంబాలకు దూరమైన ఎవరూ లేని వృద్దులకు,మానసిక వికలాంగులకు భోజనం, వాటర్ ఇవ్వడం జరిగింది.#helping
*ఈ రోజు (20-06-2026)*
*టంగుటూరు గ్రామంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన యరమాల వంశీ కృష్ణ & మనోజ గార్ల ముద్దుల పాప "యరమాల చైత్ర శ్రీ" పుట్టినరోజు సందర్భంగా అనాధలకు,యాచకులకు,ఒంటరి వృద్దులకు,నిరుపేదలకు భోజనం ప్యాకెట్స్,వాటర్ ఇవ్వడం జరిగింది.#helping
*ఈ రోజు (19-06-2026)టంగుటూరు గ్రామంలోని,అంబేద్కర్ నగర్ కి చెందిన కీ"శే యరమాల సుబ్బరతమ్మ గారి 6వ వర్ధంతిని పురస్కరించుకొని ఉండటానికి ఇల్లు లేక అనాధలుగా రోడ్లపై తిరిగే వారికి మరియు ఏ ఆసరాలేని వృద్ధులకు,మానసిక వికలాంగులకు భోజనం ప్యాకెట్,వాటర్ బాటిల్స్ ఇవ్వడం జరిగింది. #helping