* As part of Rahul Assurance Program * @VenkatBalmoor@TSNSUI State President , Dinesh Sagar under the direction of NSUI National Convener NSUI has promised to provide free education to the bereaved under the auspices of NSUI.... #TelanganaNSUI
రాహుల్ భరోసా కార్యక్రమం లో భాగంగా, @TSNSUI ఆదేశాల మేరకు @nsui జాతీయ కన్వీనర్ దినేష్ సాగర్ ఆధ్వర్యంలో తండ్రిని కోల్పోయిన విద్యార్థికి, గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి మరియమ్మ స్కూల్ యాజమాన్య��తో మాట్లాడి ఉచిత విద్య అందించడం జరుగుతుంది.
@manickamtagore @revanth_anumula @UttamTPCC
OU వైస్ ఛాన్సలర్ గారికి అన్నీ పరీక్షలు రద్దు గరించి వినతీ పత్రం ఇవ్వడం జరిగింది...
మరియు హైోర్టులో పిటిషన్ వేయడం జరింగింది.. ఈ కార్యక్రమంలో @TSNSUI కార్యదర్శి శ్రీకర్, హైదరాబాద్ GS సాయి కుమార్, నర్సా గౌడ్, మణికాంత్, కార్యదర్శి వమ్షి & SM కోఆర్డినేటర్ జెస్సీ పాల్గొన్నారు...
OU వైస్ ఛాన్సలర్ గారికి అన్నీ పరీక్షలు రద్దు గరుంచి వినతీ పత్రం ఇవ్వడం జరిగింది...
మరియు హైోర్టులో పిటిషన్ వేయడం జరింగింది.. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీకర్, హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి సాయి, నర్సా గౌడ్, మణికాంత్, హైదరాబాద్ కార్యదర్శి వమ్షి, జెస్సీ పాల్గొన్నారు...
ఈ కార్యక్రమంలో పల్లె రాహుల్ రెడ్డి, NSUI వల్లందాసు ప్రేమ్చంద్, మరియు అరుణ్ ముస్తాయల , సెక్రటరీ & కాకతీయ యూనివర్సిటీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ రణధీర్, వరంగల్ అర్బన్ జిల్లా NSUI నాయకులు నాగరాజు , ఇతర NSUI కార్యకర్తలు మరియు SR యూనివర్సిటీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
ఈ విషయంపై కాలేజీ యాజమాన్యం స్పందిస్తూ తక్షణ నిర్ణయమై ప్రస్తుతం జులై 5 వరకు జరిగే పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది మళ్లీ తమ తదుపరి కార్యాచరణను JNTU వాళ్ళతో చర్చిస్తామని హామీ ఇచ్చింది
ఈరోజు @nsui వరంగల్ అర్బన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లకొండ సతీష్ ఆధ్వర్యంలో SR యూనివర్సిటీ ఆఫ్లైన్లో నిర్వహించే పరీక్షల నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని లేదా ఆన్లైన్ పద్ధతిలో పరీక్షలు నిర్వహించాలని కోరుతూ SR యూనివర్సిటీ ప్రిన్సిపాల్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది
ప్రభుత్వం విడుదల చేసిన అన్నీ పరీక్షల షెడ్యూల్ వివరాలను కోర్టులో ఫైల్ చెయ్యడానికి @INCTelangana లీగల్ సెల్ ఛైర్మెన్ దామోదర్ గారికి అందించిన @TSNSUI రాష్ట్ర అధ్యక్షుడు @VenkatBalmoor గారు..పూర్తి సమాచారం కొరకు రేపు జరిగ��� లైవ్ కార్యక్రమాన్ని సంప్రదించాల్సిందిగా విద్యార్థులకు మనవి..
The Delta plus Variant of #Covid Is So strong That It could Hit The students who are Writing exams . Hope Government takes a Decision in favour of students Or else Vaccinate All the students before exams #Telangana#JusticeforStudents