A golden moment for Andhra Pradesh and India.
Heartiest congratulations to Ganesh Mani Ratnam Thirumuru, who has brought home Asian Games gold as part of India’s victorious Men’s Compound Archery Team, alongside Sahil Jadhav and Kushal Dalal.
From Naidupeta to Tirupati, and from Andhra Pradesh to the Asian Games podium — Ganesh’s journey is a matter of immense pride for our State.
India defeated South Korea 236–229 in the semifinal before edging past China 238–237 in a thrilling final to win the gold.
Congratulations, Ganesh. Your golden achievement has brought great pride to Andhra Pradesh. May your success inspire many more young athletes across our State to dream, strive and excel.
#AndhraPradesh #AsianGames2026 #TeamIndia #IndianArchery #GaneshManiRatnam #AichiNagoya2026 #GoldMedal #ProudAndhraPradesh
11 జిల్లాలతో ప్రారంభమైన మన ప్రస్థానం ,
నేడు 28 జిల్లాల సువిశాల ప్రగతి🦚
🇮🇳 జాతీయ జెండా -మన పింగళి వెంకయ్య
🚢 3వ అతిపెద్ద పోర్టు -మన వైజాగ్
🛕 అత్యంత ధనిక దేవాలయం -మన తిరుపతి
🌾 భారతదేశపు అన్నపూర్ణ -మన ఆంధ్ర
🚀 ఇస్రో ప్రయోగ కేంద్రం -మన శ్రీహరికోట
#ఆంధ్రరాష్ట్రఆవిర్భావదినోత్సవం
1953 అక్టోబర్ 1..భాషా ప్రాతిపదికన ఏర్పడిన భారతదేశపు తొలి రాష్ట్రంగా 'ఆంధ్ర రాష్ట్రం' అవతరించిన చారిత్రక దినోత్సవం.
తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి శతకోటి వందనాలు.🫡అక్టోబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు!💐
#Andhrapradesh
తేనెకన్నా తియ్యనైనది, పాలమీగడల కన్నా స్వచ్ఛమైనది నా తెలుగు - నా నేల 🌸🦚
ఒకే భాష కోసం - ఒకే రాష్ట్రం కోసం
ప్రాణం అర్పించిన మహనీయులకు నివాళి -జై ఆంధ్ర!🙏✊️
జై తెలుగు తల్లి! జై ఆంధ్ర మాత!
#ఆంధ్రరాష్ట్రఆవిర్భావదినోత్సవం
భాషా ప్రయుక్త రాష్ట్రాలకు తొలి మైలురాయి.. మన అచ్చ తెలుగు నేల వైభవం🦚🪷
తేనెలొలికే మన తెలుగు భాష ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన చారిత్రక దినం. రాయలసీమ, కోస్తాంధ్ర కలగలిసిన మన అరుదైన సాంస్కృతిక ప్రస్థానానికి జోహార్లు!
ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ✊️
#AndhraState
Turns out only the Telugu lyricist had the brain to change the lyrics from अच्युतं केशवं कृष्ण दामोदरम् to अच्युतं केशवं वासुदेवं हरिं. Also the lyrics is very well written in telugu. Malayalam is also good and then comes the Tamil one. But the lyrics in Telugu🔥, has the quality of a bow, building the tension and then skillfully releasing it, at the right moment.
I still don't like Rehman's music. It's very meh coded.
"Karuninchu Krupa Mapai Kuripinchave.
Ramanamamme Ma Manane Me Raghava"🤌🤌🤌🔥🔥
Beautiful beautiful. @malhotra_namit you better give @RakenduMouliV a bonus and a raise for at least understanding what a bhajan actually entails and more importantly realising the difference between कृष्ण दामोदर and वासुदेव हरि.
Copyright is of T-Series and @dneg
#Ramayana #Ramayanamovie
Matthew Perry’s sister and friends remember the generous, funny and larger than life man who rose to global superstardom — and share how the actor’s honesty became his greatest legacy.
The One About Matthew Perry, an intimate documentary series, premieres October 27.