మలబార్ గోల్డ్ పై FIR నమోదు: నమ్మకం పేరిట నిలువు దోపిడీ!
బిలాస్‌పూర్‌లోని మలబార్ గోల్డ్ షోరూమ్‌కి ఒక కస్టమర్ వెళ్లాడు. అతని కోరిక చాలా సింపుల్: తన దగ్గరున్న పాత 22 క్యారెట్ల HUID హాల్‌మార్క్ ఉన్న బ్రాస్లెట్ని ఎక్స్ఛేంజ్ చేసుకోవడం.
షోరూమ్ సిబ్బంది దాన్ని తమ XRF ప్యూరిటీ టెస్టింగ్ మెషీన్లో పరీక్షించారు. ఒక్కసారి కాదు... రెండుసార్లు... ఏకంగా మూడుసార్లు టెస్ట్ చేశారు. ప్రతీసారీ రీడింగ్ ఒకేలా వచ్చింది: కేవలం 20 క్యారెట్ మాత్రమే!
పైగా ఆ బ్రాస్‌లెట్‌పై అసలు హాల్మార్కే లేదని బుకాయించారు.
వెంటనే ఆ కస్టమర్ ఆ బ్రాస్లెట్ అమ్మిన లోకల్ జ్యువెలర్కి ఫోన్ చేసి రప్పించాడు. ఆ జ్యువెలర్ స్వయంగా వచ్చి HUID నంబర్ని నిర్ధారించి, వాళ్ల ముందే మళ్లీ టెస్ట్ చేయాలని పట్టుబట్టాడు.
అదే మెషీన్... అదే బ్రాస్లెట్... అదే రూమ్!
ఈసారి అక్కడి ఉద్యోగి మెషీన్లో ఏదో 'సెట్టింగ్' మార్చాడు. అంతే!
కట్ చేస్తే రీడింగ్ ఒక్కసారిగా 916 – ప్యూర్ 22 క్యారెట్‌గా మారిపోయింది! 🤯
ఆ లోకల్ జ్యువెలర్ ఈ తతంగాన్నంతా వీడియో రికార్డ్ చేశాడు. వెంటనే సరఫా అసోసియేషన్ రంగంలోకి దిగింది.
పోలీసులు షోరూమ్ మేనేజర్, మెషీన్ ఆపరేటర్లపై FIR నమోదు చేశారు. ఆ టెస్టింగ్ మెషీన్, సీసీటీవీ DVRను స్వాధీనం చేసుకున్నారు.
ఇదేదో చిన్న వీధి చివరి దుకాణం కాదు... దేశవ్యాప్తంగా 'నమ్మకం, స్వచ్ఛత, BIS ప్రమాణాలు' అంటూ రోజూ ప్రకటనలు గుప్పించే "మలబార్ గోల్డ్"!
ఒకే ఒక్క బ్రాస్లెట్... రెండు రకాల రీడింగ్‌లు...ఏకంగా 8% బంగారం విలువలో తేడా! ఇక్కడ మారిన ఏకైక విషయం ఏంటంటే, పక్కన నిలబడి ఎవరు చూస్తున్నారు అనేది మాత్రమే!
ఒక హాల్‌మార్క్ ఉన్న బంగారు ఆభరణం, కస్టమర్ ఎక్స్ఛేంజ్ చేసుకోగానే అద్భుతంగా 2 క్యారెట్లు తగ్గిపోయి... గట్టిగా నిలదీయగానే మళ్లీ 2 క్యారెట్లు ఎలా పెరుగుతుంది? అసలు ఆ మెషీన్ దేన్ని టెస్ట్ చేస్తోంది?
కస్టమర్లు మలబార్ లాంటి పెద్ద షోరూమ్‌కి వెళ్లేది...బంగారం అమ్మేటప్పుడు మాత్రమే బయటపడే ఇలాంటి 'క్యాలిబ్రేషన్ తప్పుల' కోసం కాదు. తమ బిల్లుపై ముద్రించిన స్వచ్ఛత కోసం!
- FIR నమోదు కావడం నిజం.
- ఆ రెండు రకాల రీడింగులు రికార్డుల్లో ఉండటం నిజం.
- పోలీసులు మెషీన్‌ను సీజ్ చేయడం కూడా నిజం!
ఒకే బంగారానికి మళ్లీ 22 క్యారెట్ అని రావడానికి మధ్యలో ఆ 'సెట్టింగ్' ఎందుకు మార్చాల్సి వచ్చిందో మలబార్ ఇప్పటికీ సమాధానం చెప్పలేదు. 🤐
వాళ్లు క్లారిటీ ఇచ్చేంతవరకు, ఇది కేవలం మెషీన్ లోపం కాదు... ఇదొక తెలివైన దోపిడీ వ్యాపార విధానం!
పెద్ద బ్రాండ్లని గుడ్డిగా నమ్మకండి... మీరూ జాగ్రత్త పడండి! ⚠️⚖️
Nanamma side Telisinollu chanipothe ocha podduna nunchi kaavadi evaru moyyali, korivi evaru pettali ani saagadeesinde teesthunnaru. Bhartha nadiche paristhiti lo ledu, Kodukulu leru, alludu Pettanu antunnadu, chuttalandaru hands up. Nen adiga chanipoina aavida husband ni nenu muslim ni thatha Meeku eh problem ledu anteh nen nilabadthanu mundara kaaryakaramaalu chesthanu Meeku em ibbandi lekapothe ani. Akkadunna panthulu gaarni adigithe adi mee ishtam annadu. Kinda meeda padi kaaryam chesesam Devudu meeda bhaaram vesi.
Naaku ardham kaanidi
Akkada unnadi dead body matrame kaadu a life lived, a woman who was a wife, a mother and a grandmother adi kanabadaka edo aachaaraalu sookthulu matladtharu thalalu nerisina sannasulandaru. Enduku mee vayasu mee anubhavam sanka naakana?
ఏపీలో మరొక దారుణం..
ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య ..
గంజాయి, మద్యం మత్తులో ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యం
ప్రకాశం జిల్లాలో నాగులుప్పలపాడు మండలంలో దుర్ఘటన
ఇంటి వద్ద ఆరుబయట నిద్రిస్తున్న బాలికను తీసుకెళ్లి అఘాయిత్యం.
బాలికను హత్య చేసి, ఇంటి వద్ద ఉన్న కుర్చీలో కూర్చోబెట్టి పరారైన నిందితుడు అజ్జం ఆనంద్ (25)
నిందితుడు చదలవాడ ఎంపీటీసీ జనసేన అభ్యర్థి పులి సన్నీ తమ్ముడిగా గుర్తింపు
ఆనంద్‌ను పట్టుకుని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించిన స్థానికులు.
బాలిక మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్‌కు తరలించిన పోలీసులు
ఏపీలో దారుణం
గంజాయి మత్తులో ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని ఓ గ్రామంలో ఆరేళ్ల చిన్నారిని గంజాయి మత్తులో ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడిన అజ్జం ఆనంద్ (25) అనే వ్యక్తి.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన చిన్నారి.
నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన చిన్నారి కుటుంబ సభ్యులు
ప్రకాశం జిల్లాలో దారుణం.. ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఇంటి బయట నిద్రిస్తున్న ఆరేళ్ల చిన్నారిని ఆనంద్ అనే కీచకుడు తీసుకెళ్లి అత్యాచారం చేసి, ఆపై హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ఇంటి వద్ద ఉన్న కుర్చీలో కూర్చోబెట్టి పరారవుతుండగా, గమనించిన స్థానికులు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తమకు న్యాయం చేయాలి అని బాలిక కుటుంబ సభ్యులు పెట్రోల్ పోసుకొని నిరసన చేపట్టారు.
#Prakasam #CrimeNews #AndhraPradesh
కండక్టర్‌ను బస్సులో నుంచి తోసేసిన ప్రయాణికురాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మిట్టగూడెం వద్ద ఆర్టీసీ బస్సులో టికెట్ విషయంలో ప్రయాణికురాలికి, కండక్టర్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ తోపులాటలో ప్రయాణికురాలు నెట్టేయడంతో కండక్టర్ రోడ్డుపై పడిపోగా, బస్సు టైరు ఆమె కాళ్లపై నుంచి వెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కండక్టర్‌ను వెంటనే భద్రాచలం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
#BhadradriKothagudem #RTCBus #BreakingNews
ప్రకాశం జిల్లాలో ఆరేళ్ల బాలికపై హత్యాచారం
నాగులుప్పలపాడు మండలంలో ఉన్న అమ్మమ్మ వద్ద బాలికను ఉంచి హైదరాబాద్‌లో బేల్దారి పని చేస్తున్న తల్లిదండ్రులు
ఆదివారం అర్ధరాత్రి ఇంటి బయట నిద్రిస్తున్న బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసిన అదే ప్రాంతానికి చెందిన ఆనంద్ అనే వ్యక్తి
అనంతరం హత్య చేసి బయట కుర్చీలో మృతదేహాన్ని పెట్టి పరారైన ఆనంద్
నిందితుడిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు
చిల్లర ఇవ్వలేదని మహిళా కండక్టర్‌ను బస్సు నుంచి కిందకు నెట్టివేసిన ప్రయాణికురాలు
బస్సు వెనుక టైర్ కింద పడటంతో విరిగిన రెండు కాళ్లు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు వద్ద కొడుకుతో కలిసి భద్రాచలం వెళ్లే బస్సు ఎక్కిన అశ్వాపురం మండలం మిట్టగూడెంకు చెందిన మౌనిక అనే మహిళ
కొడుకుకు టికెట్ ఇవ్వమని రూ. 100 ఇవ్వగా, రూ. 10 టికెట్ జారీ చేసి, మిగతా చిల్లరను టికెట్ వెనుక రాసిన కండక్టర్ ప్రవళిక
తనకు చిల్లర ఇప్పుడే కావాలని కండక్టర్‌తో వాగ్వాదానికి దిగి, ఆమెను బస్సు నుంచి కిందకు నెట్టివేసిన మౌనిక
దీంతో బస్సు వెనుక టైర్ల కింద పడి ప్రవళిక రెండు కాళ్లు విరిగిన వైనం
ప్రయాణికులు, స్థానికులు ప్రవళికను ఆసుపత్రికి తరలించగా, మౌనికను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు