సినీ చరిత్రలో రేర్ ఫీట్ :
ఒకే సంవత్సరంలో తండ్రి–కొడుకుల సినిమాలు విడుదలై, రెండూ ₹300 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం అనేది ఒక వండర్...
"మన శంకర వర ప్రసాద్ గారు" చిత్రంతో మెగాస్టార్ చిరంజీవి, "పెద్ది" చిత్రంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ వద్ద ₹300 కోట్లకు పైగా గ్రాస్ సాధించి కనుచూపు మేరలో ఎవరూ బ్రేక్ చెయ్యడానికి సాధ్యం కాని రికార్డ్ సృష్టించారు...
అయితే #Peddi లెక్క ఇంకా పూర్తవలేదు...400cr gross కలెక్షన్స్ కి అతి చేరువలో ఉంది...
#Chiranjeevi #RamCharan #MegaFamily
What a year for the Mega Family 🔥
Megastar #Chiranjeevi's #MSG and #RamCharan's #Peddi have both crossed the ₹300 crore mark worldwide.
For the first time ever, a father and son have each delivered ₹300 crore+ grossers in the same calendar year, a feat that is not just rare in Indian cinema, but unprecedented in world cinema. 👌🏻
ఇండియన్ సినీ హిస్టరీలోనే ఏ తండ్రీకొడుకులకూ సాధ్యం కాని రీతిలో.. ఒకే ఏడాదిలో ఇద్దరూ ₹300 కోట్ల మార్కును దాటి సరికొత్త అధ్యాయాన్ని సృష్టించిన చిరు-చరణ్
ఒకే ఏడాదిలో తండ్రీకొడుకులు ఇద్దరూ బాక్సాఫీస్ వద్ద ₹300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో ప్రభంజనం
మన శంకర వర ప్రసాద్ గారు"తో ₹300 కోట్లకు పైగా గ్లోబల్ గ్రాస్ వసూలు చేసి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మెగాస్టార్
"పెద్ది"తో కేవలం 11 రోజుల్లోనే ₹393 కోట్లకు పైగా వరల్డ్‌వైడ్ గ్రాస్‌తో రామ్ చరణ్ సంచలనం
ఆనందంలో మునిగిపోయిన మెగా ఫ్యాన్స్...
#Peddi #MSVPG #RamCharan #Chiranjeevi #Tollywood
https://t.co/fB9mOi4Qt3
#MSG తో మెగాస్టార్ #Chiranjeevi బాక్సాఫీస్ వద్ద ₹300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారీ సంచలనం సృష్టించగా,
ఇప్పుడు #PEDDI తో #Ramcharan ఆ ఘనతను అందుకున్నాడు.
ఒకే ఏడాదిలో తండ్రి కొడుకులు ఇద్దరు 300 కోట్ల హీరోలుగా ఒక ఘనత సాధించారు.