A moment I’ll never forget. ❤️
#Prabhas anna is using my animated Mahabharata illustration edit as his wallpaper.
Huge thanks to everyone who shared and supported the artwork. Your love made this possible. 🙏
ప్రభాస్ దగ్గరున్న గొప్ప లక్షణం ఏమిటంటే..
'నావాళ్లు...' అనుకొన్న వారి సినిమాల ప్రమోషన్ లో ఏదోలా పాల్గొనడం, ఆ సినిమాకు ప్రత్యక్షంగా, పరోక్షంగా హెల్ప్ చేయడం.
'సింగ్ - గీతం' సినిమా కోసం నాగ్ అశ్విన్ తో ఓ సరదా చిట్ చాట్ చేసి వదిలాడు. ఏదో బలవంతంగా చేసినట్టు కాకుండా.. తనకు తాను ఇన్ వాల్వ్ అయి, తనపై తాను జోకులు వేసుకొని చేసిన ఇంటర్వ్యూ అది. ఆ సినిమా ప్రమోషన్ కి ఎంతో హెల్ప్ అవుతోంది.
సాధారణంగా పెద్ద హీరోలు ఇలాంటి ప్రమోషన్స్ చేయడానికి వెనుకా ముందు ఆలోచిస్తారు. మహా అయితే ఓ ట్విట్ వేసి వదిలేస్తారు. కొత్త సినిమా గెటప్ లు రివీల్ అయిపోతాయనో ఏమో గానీ, ఇలాంటివి ఎంకరేజ్ చేయరు.
ప్రభాస్ మాత్రం అలా కాదు.. లోలోపల ఎలాంటి భయాలూ పెట్టుకోడు, లెక్కలు వేసుకోడు. ��నకు తానుగా ముందుకొచ్చి, ప్రమోషన్ చేసి పెడుతుంటాడు.
ఓ మంచి సినిమాని జనం లోకి తీసుకుని వెళ్ళడానికి ఇలాంటి హీరోలు కావాలి.
#Prabhas
Ee intro song ni match chesthe @imvangasandeep
Bhimavaram lo okati,,, Nizam lo inkoti,, rendu gudi lu kattestharu neku maa rebels....💥💥 #Spirit#Prabhas
Yak thu! @urstrulyMahesh, Pan Bahar endorsement kosam public health gurinchi alochinchava ra? Areca nut valla oral cancer, liver damage lanti risks unnai. Research prakaram pan masala health ki harmful. Celeb ga influence undaga, money kosam ilanti products promote chestava? Public disappointment ekkuva undi! 🐸🤮💦