మన గ్రామ కోసం మన మల్లేశన్నగారిని గెలిపిద్దాం...
మన టేకులసోమారం గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిద్దాం...
- టేకులసోమారం సర్పంచ్ అభ్యర్థి
శ్రీమతి శ్రీ. భాగ్యమతి - మల్లేశం గారు
టేకులసోమారం గ్రామ పంచాయతీ 5 ఏండ్ల ప్రగతి నివేదిక పుస్తకావిష్కరణ చేసిన ఎమ్మెల్యే కుంభం*
ట���కులసోమారం గ్రామ అభివృద్ధి కార్యక్రమాల పుస్తకాలను భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు చేతుల మీదుగా శనివారం హైద్రాబాద్ లోని ఆయన నివాసంలో ఆవిష్కరించారు..
మునుగోడు శాసన సభ్యులు శ్రీ. కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి @komatireddyRajgopalreddy గారికి జన్మదిన శుభాకాంక్షలు...!
కాంగ్రెస్ పార్టీ నాయకులు - చేగూరి మల్లేశం గారు...
తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల మరియు సినీమాటోగ్రాఫి శాఖామాత్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా టేకుల సోమవారం గ్రామంలో కేట్ కట్ చేసి గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులకు నిత్యవసర సరుకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేగూరి మల్లేశం గారు అందజేశారు
@KomatireddyKVR
Today met Chief Minster of Telangana @revanth_anumula to congratulate him for initiating “Caste Census” in Telangana as per the promise made by Leader of Opposition Shree @RahulGandhi ji in #BharatJodoYatra, Now @GovernmentIndia have realised it’s importance and approved in cabinet, requesting @PMOIndia@narendramodi ji to implement in quickest time possible scientifically.
పవిత్రమైన ఈద్-ఉల్-ఫతర్ రంజాన్ సమయంలో ఉపవాసం మరియు ప్రార్ధన యొక్క కాలం ముగింపును సూచిస్తుంది మరియు రంజాన్ సోదర ��ావం, సమానత్వం, సమైక్యత స్ఫూర్తిని నింపాలని ఆశిస్తూ
ముస్లిం సోదరులకు, సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు
మీ... చేగూరి మల్లేశం - కాంగ్రెస్ పార్టీ నాయకులు
#ramzanmubarak
అన్నీ శుభాలు కలగాలి
నా గ్రామ ప్రజలకు, భువనగిరి నియోజక���ర్గ ప్రజలందరికి
కాంగ్రెస్ పార్టీ నాయకులు చేగూరి మల్లేశం గారు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.. ఆదివారం ఉగాది పండగను వైభవంగా జరుపుకోవాలని ఆమె ఆకాంక్షించారు.
మీ... చేగూరి మల్లేశం - కాంగ్రెస్ పార్టీ నాయకులు
#ugadispecial