జనవరి 22వ తేదీ ఆదివారం నాడు నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలంల��� జరిగే దళిత గిరిజన ఆత్మగౌరవ సభ సన్నాహక సమావేశం వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది.
cont.....2
జనవరి 22వ తేదీ ఆదివారం నాడు నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలంలో జరిగే దళిత గిరిజన ఆత్మగౌరవ సభ సన్నాహక సమావేశం వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది.
1/2
కొత్తగా రైతుబంధు కోసం దాదాపు 2.47 లక్షల మంది రైతులు ఎదురుచూస్తున్నారు. కొత్త రైతుబంధు దరఖాస్తు లాగిన్ ను ప్రభుత్వం నిలిపివేయడంతో ఒక్క నల్గొండ జిల్లాలో దాదాపు 10,543 మంది కొత్త రైతులకు అందడం లేదు.
1/2
రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వక పోగా స్థానిక సంస్థల నుండి నిధులు లాగేసుకోవడం సిగ్గుచేటు. మొన్న సర్పంచుల నిధులు ఇప్పుడు జెడ్పీ నిధులను మళ్లించడానికి రెడీ అవుతున్న కేసీఆర్ ప్రభుత్వం
#StateGovernment#money#zp#Munugodu#CongressParty#ckr
@Congresspartyy సీనియర్ నాయకులు మన్నె నర్సింహారెడ్డి గారి తండ్రి పెద్దిరెడ్డి గారు మరణించారన్న విషయం తెలియడంతో మన్నె పెద్దిరెడ్డి గారి భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలపడం జరిగింది.
#chelamallakrishnareddy
@congressparty సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్య���్షులు షబ్బీర్ గారి తల్లి ఇటీవల మరణించడం జరిగింది. వారి నివాసంలో వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.
#Shabbir #motherdeath #CKR
@bangarutelanga జీతాల కోసం ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటామని చెప్పడం @KCR ప్రభుత్వ దౌర్భాగ్య పాలనకు నిదర్శనం. ఇప్పటికే కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల విఆర్ఏల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికైన కేసీఆర్ ఉద్యోగులకు సమయంలో జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.