@Bhatti_Mallu@kharge@RahulGandhi@priyankagandhi@kcvenugopalmp పేదోడు సొంతిటికల నిజం అవ్వాలంటే మీరు చెప్పే బాత్రూమ్ సైజ్ ఇల్లు డిజైన్ కాకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కట్టుకునే వెసులు బాటు కల్పించాలి కావాలంటే దానిపైన ఇందిరమ్మ ఇళ్లు అని కలర్ లు వేయండి మీరిచ్చే 5 లక్షల సాయం మిగతావాళ్ళు వేసుకుంటారు ఫ్యామిలీ పెద్దగా ఉంటే చాలా ఇబ్బంది పడతారు సార్
@_YcpThanos ప్రైవేట్ లో రిజర్వేషన్ ఉండాలిర పువ్వా ..ప్రభుత్వానితో అన్నిరకాల బెనిఫిట్స్ పొంది..వల్ల కాస్ట్ వల్లనే పెద్ద పెద్ద పోసిషన్ లో అపాయింట్మెంట్ చేసుకుంటున్నాయి టాలెంట్ లేకున్న..కచ్���ితంగా ప్రతి కాస్ట్ కి న్యాయం జరగాలంటే రిజర్వేషన్ ఉండాల్సిందే