Remembering Mahatma Gandhi Ji on his birth anniversary. His message of truth, peace, non-violence, and equality continues to inspire us to build a better society.🙏
#GandhiJayanti
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రలో ప్రముఖ యోధుడు నల్లా నర్సింహులు గారు
భూస్వామ్య ఆధిపత్యానికి, వెట్టి చాకిరీకి, సామాజిక అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం నింపుతూ ఆయన సాగించిన పోరాటం చిరస్మరణీయం. వారి ��ోరాట పటిమ భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది
నేడు నల్లా నర్సింహులు గారి శత జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు
🇮🇳 HISTORY MADE FOR BHARAT! 🏹🥇
GOLD FOR INDIA - AND THE OLYMPIC QUOTA! 🇮🇳
Telangana Archer Chikitha Taniparthi and Maharashtra archer Sahil Rajesh duo are ASIAN GAMES CHAMPIONS! 🥇
The Indian duo clinched GOLD in the Compound Mixed Team event at #AsianGames2026, completing a phenomenal campaign and securing India’s LA28 Olympic quota in the process.
A historic GOLD.
A historic Olympic qualification.
A landmark moment for Indian archery.
WHAT A DAY FOR INDIA! 🇮🇳🏹
#Cheer4Bharat #TeamIndia #AsianGames2026 #LA28
నేను మీ పార్టీలో ఒక్క అవినీతి గుంటనక్కను విమర్శిస్తేనే.. కొన్ని గంటల్లో పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేశారు
అదే గుంటనక్కతో అంటకాగుతూ మీ పార్టీ అధినేత తీరుతోనే నష్టపోయామని మీరు బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం పార్టీ వ్యతిరేకం కాదా?
మీరు మీ పార్టీ అధినేత *KCR* గారిని విమర్శించడం.. ��యన తీసుకున్న విధాన పరమైన నిర్ణయాలను బాహాటంగా తప్పు పట్టడం పార్టీ వ్యతిరేక చర్య కాదా!?
మీ ఫామ్ హౌస్ లు, అక్రమంగా ఇచ్చిన పర్మిషన్లు.. ఆంధ్రా దోస్తులకు ఇచ్చిన నజరానాలు.. క్విడ్ ప్రో కో దందాలతో మీ పార్టీని పాతాళంలోకి నెట్టింది మీరు కాదా?
నిన్నటి బీఆర్ఎస్ మీటింగులో ఓ రైతు ఫోన్ మాట్లాడుతుంటే "నీ పెండ్లామా!? అంత అర్జెంటా!? అని అహంకారంతో అతని భార్యనే అవమానించారు.." "ఒక మహిళా సాయం కోరి వస్త�� నా కోసం కన్నావా" అని అమ్మనే అవమానించారు
గుంటనక్క MIND GAME లో BLIND గా పడిపోయి పెద్ద మనిషినే తప్పు బడుతున్నావ్.. బీఆర్ఎస్ కు గోతిని తవ్వుతున్నావ్
కూర్చున్న కొమ్మనే నరుక్కున్నట్టు.. పార్టీలో మీ వైఫల్యాన్ని.. మీ చేతగాని తనాన్ని బీఆర్ఎస్ అధినేతపై మోపుతున్నావు అంటే... ప్ర���్యక్ష రాజకీయాల్లో మీ స్థానం ఏమిటో అర్థమవుతుందా?
నిమజ్జనోత్సవంలో ఎంతమంది సోషల్ మీడియా influencers ను బతిమాలుకున్నారో ఆ గణేష్ మహారాజుకు, మీ అంతరాత్మకు తెలుసు...
నేను నీలాగా విష నాగుల మాటలు విని మాట్లాడను.. నిర్ధిష్టమైన ఆధారాలతోనే మాట్లాడుతాను.. నాతో పెట్టుకోకు!
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భూదోపిడి జరిగిందని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అదే దోపిడీని కొనసాగిస్తున్నది
రంగారెడ్డి జిల్లా కొంగరకుర్దు ఏ ��్రామంలోని సర్వే నంబర్లు 2 నుంచి 400 వరకు ఉన్న 580 ఎకరాలపై భూ మాఫియా కన్ను పడింది .. అందులో ఇప్పటికే దాదాపు 150 ఎకరాలు కబ్జా చేశారు.
వక్ఫ్ బోర్డు కింద ఉన్న 580 ఎకరాలను ప్రభుత్వ పెద్దల సహకారంతో మింగుతున్న ఖబ్జదారులపై ఫిర్యాదులు చేసినా అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదు
వక్ఫ్ బోర్డుకు, ఆ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు మధ్య వివాదం ఉండగా.. మధ్యలో బడా నిర్మాణ సంస్థలు, వాటి వెనక ఉండి అధికార, ప్రతిపక్ష పార్టీల్లోని ముఖ్య నాయకులు భూ మాఫియాగా మారి భూములు కొట్టేస్తున్నారు
తెలంగాణ సంస్కృతికి చిరునామా మన బతుకమ్మ పండుగ. మట్టిని, పూలను, నీళ్లను, మన చుట్టూ ఉన్న ప్రకృతిని పూజించే విలక్షణమైన వేడుక ఇది. మన ఈ పండుగలో బతుకమ్మ పాటలది ప్రముఖ పాత్ర.
అచ్చ తెలుగు నుడికారంతో సాగే ఈ పాటలు మహిళలు అప్పటికప్పుడు అల్లిన గొప్ప మౌఖిక సాహిత్యం. ��న ఈ బతుకమ్మ పాటలను సహజమైన పద్ధతిలో రికార్డు చేసి ప్రతీ సంవత్సరం ��ెలంగాణ సమాజానికి ఆ చప్పట్ల పాటలను అందిస్తూ వస్తుంది తెలంగాణ జాగృతి.
మన సంస్కృతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ఈ పాటలు ప్రతి ఇంటా, ప్రతి పల్లెలో మార్మోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజా సంస్కృతి వర్ధిల్లాలి.
Click the below link to listen & Download the songs
https://t.co/SRTKHdituf
@CommissionrGHMC@GHMCOnline I request the banner had covered pillar number which is very difficult to find location As well as points kindly it’s very important to replace the banners or else make solution general public are suffering alot🙏🏻 @CEC_EVDM@Comm_HYDRAA
ఇంటర్ విద్యా జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవ్ ఇంటర్ ఎడ్యుకేషన్ జంగ్ సైరన్ సమావేశంలో పాల్గొననున్న తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత గారు
తే�����, సమయం : 4 సెప్టెంబర్ (శుక్రవారం) 2026, ఉదయం 11 గంటలకు
వేదిక : తెలంగాణ మీడియా అకాడమీ, నాంపల్లి, హైదరాబాద్
@chowpac@TRPartyOfficial Natho em kakapovachu kani mee pinkee batch ki twitter tillu inka guntanakka ki savalu asinaru kada Emayendhi Asal response esthale kada bayam aithundi ah nijalu chapthe howle
రాఖీ పండుగ పూట ఆర్టీసీ ప్రయాణికుల జేబులు గుళ్ల చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం
రాఖీ పండుగ రద్దీ పేరుతో బస్ ఛార్జీలు అమాంతం పెంచేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
సాధారణ రోజుల్లో జేబీఎస్ నుంచి కరీంనగర్ కు సూపర్ లగ్జరీ ఛార్జీ రూ. 300 ఉండగా ఒకేసారి రూ.వంద పెంచేసిన సర్కారు
పండుగ వేళ బస్ ఛార్జీల పెంచి ప్రయాణికులపై భారం మోపడం సరికాదు
పండుగ రద్దీ పేరుతో ప్రయాణికుల జేబులు గుళ్ల చేసే ప్రయత్నాలు మానుకోవాలి
మీడియా లో గాటి గాటి గా మాట్లాడుతారు లాస్ట్ కి ఇలా ఎదో ఒక పీఆర్ స్టంట్ చేస్తారు పబ్లిక్ కి ఏం మెసేజ్ ఇష్డం అని అనుకుంటున్నారు
*నను క్షమించు అన్న* 🤦🏻♂️
@revanth_anumula@iamkondasurekha
అధికారంలో ఉండి దర్యాప్తు చేయకుండా సోషల్ మీడియాలో ఆరోపణలు చే��డమేంటి? అధికారమంతా మీ చేతుల్లో ఉండి, దర్యాప్తు సంస్థలు మీ పరిధిలోనే ఉండి కూడా కేసులు నమోదు చేయకుండా గుంటనక్కను కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు?
గుంటనక్క–గుంపు మేస్త్రి మధ్య లాలూచీ లేకపోతే, మీరు చెబుతున్నట్లుగా క్విడ్ ప్రో కో జరిగి ఉంటే వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ఎందుకు ప్రారంభించడం లేదు?
రేవంత్ రెడ్డి హరీష్ రావును కాపాడే ప్రయత్నంలో ఇలాంటి ఆరోపణలకే పరిమితం అవుతున���నారు తప్ప, తెలంగాణ ప్రజల ముందు హరీష్ రావు చేసిన అవినీతిని ఆధారాలతో బట్టబయలు చేసే ధైర్యం మాత్రం చేయడం లేదు.
రేవంత్ రెడ్డి… కేసు పెట్టి నిజం బయటపెట్టండి
@revanth_anumula @TelanganaCMO
సిరిసిల్ల చేనేత వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ గారికి హృద��పూర్వక అభినందనలు! 💐
కేవలం రెండు గంటల 50 నిమిషాల వ్యవధిలోనే మగ్గంపై చీరను నేసి.. దాన్ని అగ్గిపెట్టెలో ఇమిడేలా చేసిన ఆయన కళా నైపుణ్యం అమోఘం. దాదాపు ఏడాది పాటు శ్రమించి...అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన తన పట్టుదల నన్ను అబ్బురపరిచింది.
హరిప్రసాద్ భవిష్యత్ లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
Congratulations @PrashantKishor.
This result reflects a broader shift in Indian politics. People across the country are increasingly looking for newer political alternatives rooted in fresh ideas, credible leadership, and accountable governance.
Wishing you the very best as you take on this new responsibility.
@TRPartyOfficial@TRPartyOfficial yavaro adho petinaru ani Neku chance dhorukute duraku TRP ASAL Bagodhu Asal Emayendhi exact thelusuko Neku Yavaru aithe information echenaru kada valaki exact information Kanukoni communication chyee pichi pichi kathal paduthe pucha paluguthadi Andaridi
కృష్ణమ్మను చెరబట్టి దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చిన ఏపీ పాలకులు రాష్ట్ర విభజన తర్వాత గోదావరి నీళ్లు మనకు దక్కకుండా ఎత్తులు వేస్తున్నారు
తమకు కొమ్ముగాసే రేవంత్ రెడ్డి అండతో గోదావరి నీళ్లను కొళ్లగొట్టే కుట్రలు వేగవంతం చేశారు
బచావత్ ట్రిబ్యునల్ ��ేటాయింపులే చెల్లవన్నట్టుగా ఫిర్యాదుల పర్వానికి తెరలేపితే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) తందానా అంటోంది
గోదావరి నదిలో 964 టీఎంసీలు తెలంగాణ సొంతం.. ట్రిబ్యునల్ రక్షణ ఉన్న నీటి కేటాయింపులు చెల్లవని.. తెలంగాణ ప్రాజెక్టులకు సీడబ్ల్యూసీ ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని ఏపీ కోరడం ముమ్మాటికీ మన హక్కులను కాలరాయడమే
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇకనైనా సోయి తెచ్చుకోండి.. ���ోదావరి నీళ్లపై ఏపీ అడ్డగోలు కుట్రలకు అండగా నిలవకుండా నిన్ను గడ్డపై కూర్చోబెట్టిన తెలంగాణ ప్రజల హక్కులను రక్షించే ప్రయత్నం చేయండి.. లేనిపక్షంలో తెలంగాణ రక్షణ సేన మీ వెంట పడి ప్రజల హక్కుల పరిరక్షణకు పాటు పడుతుంది
రాష్ట్ర ముఖ్యమంత్రి @revanth_anumula , కేంద్ర మంత్రి @kishanreddybjp చర్యల వల్ల తెలంగాణకు తలమానికమైన సింగరేణి సంస్థ అస్తిత్వాన్ని కోల్���ోయే ప్రమాదంలో పడింది
వేలం ద్వారా కాకుండా నేరుగా సింగరేణి సంస్థకు బొగ్గు బ్లాకులు కేటాయించాలన్న డిమాండ్ ను పెడ చెవిన పెట్టి మణుగూరు పీకేవోసీపీ బొగ్గు బ్లాక్ వేలం నిర్వహిస్తూ సింగరేణిని ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నారు
సింగరేణి వేలంలో పాల్గొంటుందని ప్రకటించిన ప్రభుత్వం కుట్ర పూరితంగా జెన్ క�� వేలంలో పాల్గొనేలా తెరచాటు ప్రయత్నాలు చేస్తోంది
బొగ్గు తవ్వకాల్లో వందల ఏళ్ల అనుభవం ఉన్న సింగరేణి సంస్థకు పోటీగా ఎలాంటి అనుభవం లేని టీఎస్ జెన్కో వేలంలో పాల్గొనడం వెనుక మర్మం ఏమిటో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి
జెన్కో ద్వారా బొగ్గు బ్లాకులను దక్కించుకొని అనుభవం లేదన్న పేరుతో ప్రైవేటుకు కట్టబెట్టే కుట్రకు తెరతీశారు
కిషన్ రెడ్డి గారు సింగరేణి అభివృద్ధి పై మీకు చిత్తశుద్ధ�� ఉంటే వేలం ద్వారా కాకుండా బొగ్గు బ్లాకులను నేరుగా సింగరేణికి కేటాయించాలి.. వేలం నుంచి టిఎస్ జెన్ కో ను రాష్ట్ర ప్రభుత్వం తప్పించాలి