1) Madam vaallu em anukuntaro anukuntaru neeku naaku sambandham ledu.
Nenu analedu.
Akkada mundu tarvata em jarigindo naku meeku teliyadu.
And still vallu anukunnanata matrana neeku right unda valla kattu bottu meeda judge cheyadaniki?
2) Ardhamaindi kada! Evarki right ivvaledu ala characters judge cheeyadaniki ani!
Nee personal life entanoh ah women personal lives, customs kuda anteh.
3)
Inkokarni ane mundu alochinchali Ivanni. Ippudu kadu. Asalu bottu, religion is a very personal affair. Neekenduku?
4) Naku right Nuvveh ichav inkokaru personal matters ni judge chesi public lo petti avamanichi. It is literally social shaming. I did the same to you.
5) Ipudu nuv naku ela cheptunnavo just counter ivvali kani judgement enti ani,
nuv kuda exactly adeh chesundalsindi.
Policy meedanoh, issue meedanoh maatladalsindi. Enduku bottu gurinchi public lo pettav?
If you give it, you have to take it.
Adi kuda nuv Anna danini highlight chesi mari counter chesa.
Nenem urkeh nee character judge cheyaledu. Nee action ki reverse judgement cheste ela untado teliyali aneh highlight chesi vesa.
Naku nenu ga veyaledu.
If banisatvam put in poetic language!
👇
ఈ మైండ్‌సెట్‌తో మీరు ఎప్పటికీ లీడర్లు కాలేరు. ఈ జన్మ కాదు కదా, వచ్చే జన్మలో కూడా అవ్వలేరు.
నా పందెం రూ. 1,00,000.
వర్స్ట్ కేస్‌లో సుడి తిరిగి, కాలం కలిసొచ్చి అయినా ఇంకొకడి కాళ్ళ కింద పడి ఉండడమే. ప్రజలకి, మిమ్మల్ని నమ్ముకున్నోళ్ళకి ఏమీ చేసుకోలేరు.
అర్హత కి మించి తగ్గడం
తగ్గని చోటల్లా నెగ్గడం
నెగ్గిన చోట ఒగ్గడం
గంగి గోవు పాలు
గరిటడైన చాలు
మనోహర నిమిత్తమాత్రం
సర్వం అధ్యక్ష అనుసారం
అనుచరణం ఉత్తమం
IYKYK 🤝
DSC Sports Quota Series | Ep. 1:
Weightlifting 🏋️
ఈ విభాగంలో మెగా DSC ద్వారా మొత్తం 4గురు అభ్యర్థులు ఉద్యోగాలు సాధించారు. లక్ష్మక్క, లలితక్కల సర్టిఫికెట్లు, మెడల్స్‌పై అనుమానాలు లేవు.
అయితే, రాయలసీమ & ఆచార్య నాగార్జున యూనివర్సిటీల ద్వారా సర్టిఫై అయిన మిగిలిన ఇద్దరి విషయంలో కొన్ని ప్రశ్నలు..??
1️⃣ Katila Venkatalakshmi – Bronze Medalist (Weightlifting Federation of India) – Genuine ✅
2️⃣ Yerukula Lalitha – Silver Medalist (Weightlifting Association of AP) – Genuine ✅
3️⃣ Mohammed Abufahad – Rayalaseema University – ❓
Panjab or Punjab?
4️⃣ Sk Imaam Vali – Acharya Nagarjuna University – ❓
VC L. Venugopal Reddy గారి సంతకాలు ఎందుకు సరిపోలడం లేదు?
II MSc or Final MSc?
📢 సర్టిఫై చేసిన వారు, వెరిఫై చేసిన అధికారులు, సంబంధిత అభ్యర్థులు ఈ ప్రశ్నలకు సమాధానమిచ్చి అనుమానాలను నివృత్తి చేయాలి.
#DSC #SportsQuota #Weightlifting #Transparency
@Anitha_TDP Why are govt employees demonstrating in public on non employee welfare issues?
Are you even aware of the code of conduct, APCS (Conduct), 1964?
It is a gross violation of the code of conduct.
You should act on them rather than parroting here on X.
Your nepo minister @naralokesh
is walking scott free without taking an iota of responsibility for DSC scam.
You don't have guys to investigate anyways. You should ask him if you want to ask anyone instead of ordering an investigation.
ఉపాధ్యాయులపై దాడులు, బెదిరింపులు, అవమానాలను తీవ్రంగా ఖండిస్తున్నాను. డీఎస్సీపై తప్పుడు ప్రచారాలతో యువతను గందరగోళపరచొద్దు. జరిగిన ఘటనపై ఆధారాలతో వాస్తవాలను ప్రజల ముందుంచుతాం. ఉపాధ్యాయుల గౌరవాన్ని కాపాడటంలో వెనక్కి తగ్గేది లేదు!
#ChandraBabuNaidu#HomeMinister#VangalapudiAnitha