@KTRBRS BOSS జన్మదినాన్ని పురస్కరించుకుని ఒక రోజు ముందుగా అశ్వారావుపేట మండలం, రెడ్డిగూడెంలో #GiftASmile కార్యక్రమంలో భాగంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించాం.
కాసాని చంద్రమోహన్,నాగ శేష పద్మ,డాక్టర్ భూక్యా ప్రసాద్ రావు,డాక్టర్ ఉదయ జ్యోతి సహకారంతో గిరిజనులకు వైద్య ��ేవలు అందించారు.
చిన్న పిల్లలంటే మా రామన్నకు ఇష్టం ! ❤️
చిన్న పిల్లలకు రామన్న అంటే ఇంకా ఇష్టం ! 😘
Captured this beautiful fanboy moment of a kid,
At the "Yuva sangrama sabha" ✊🏻🙏
@BRSparty@KTRBRS@TheHimanshuRaoK 😍
నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతా అంటవా..రక్త పిశాచీ!
ఇంకా తీరలేదా మీ రక్తదాహం ?
60 ఏండ్లు పీడించి తెలంగాణ నెత్తురు తాగారు కదా..సరిపోలేదా?
తెలంగాణ రక్తం రుచిమరిగిన తోడేలు కాంగ్రెస్ పార్టీకి ఇంకెంత రక్తం కావాలి?
తెలంగాణ పిల్లల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చిపారేసి ఎన్ కౌంటర్ల పేరుతో నెత్తుటేళ్లు పారి��చిన నరహంతకులు మీరు!
1952లో ఏడుగురు యువకులను కాల్చిచంపి రక్తం కళ్లజూసిన రాక్షసులు మీరు!
1969లో 369 మంది ముద్దుబిడ్డలపై తూటాలు కురిపించి రక్తం పారించిన ఖూనీకోర్లు మీరు!
మలిదశ పోరాటంలో వేయిమందిని బలితీసుకున్న మృగాలు మీరు!
కాంగ్రెస్ పార్టీ చేతులు తెలంగాణ బిడ్డల రక్తంతో తడిచినై..!
కాంగ్రెస్ రక్కసి కోరలకు తెలంగాణ నెత్తుటి మరకలు అంటినై..!
నీకు మా రక్తం ఎంత కావాలంటే అంత పంపిస్తాం..కానీ, నువ్వు రైతులకు నీళ్లు ఇవ్వు!
పేగులు తెగేదాకా రాష్ట్రం కోసం కొట్లాడిన వాళ్లం.. రైతుల కోసం ఎంత రక్తమైనా ధారపోయడానికి సిద్ధంగా వున్నం!
నీళ్లలో నిప్పులు పుట్టించి జలసాధన పోరాటాలు చేసిన వాళ్లం..!
నెత్తురు ఇస్తేనే..నీళ్లు ఇస్తాం అని కర్కశ కాంగ్రెస్ ప్రభుత్వం కోరుతుంటే మా నెత్తురు ధారపోస్తాం!
మీ రక్తదాహం తీర్చుకోని.. ఎండుతున్న పొలాల జలదాహం తీర్చండి!
@TheHimanshuRaoK "తెలంగాణ ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు (KCR) గారి ప్రియ మనవడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ & శైలిమ గారి సుపుత్రుడు కల్వకుంట్ల హిమాన్షు రావు గారికి జన్మదిన హృదయపూర్వక శుభాకాంక్షలు! 🎂 @KTRBRS@Himanshurao_fp
The Right to Information @RTIOfficiel Act is a powerful weapon in the hands of the common man; a retired employee who resorted to this Act to rectify an injustice and secure justice serves as an example of this.
తెలంగాణ జర్నలిస్ట్ కేవీ రెడ్డిని బొబ్బిలి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
గత 36 గంటలుగా పోలీస్ కస్టడీలోనే ఉన్న కేవీఆర్
ఈ కేసులో బెయిల్ వస్తే మరో కేసులో అరెస్ట్ చేసేందుకు ప్లాన్
25 సంవత్సరాల పాటు ఐపిఎస్ అధికారిగా దేశానికి, సుమారు దశాబ్దం పాటు గురుకుల విద్యా సంస్థల ద్వారా పేద విద్యార్ధుల విద్యకు ఎన్నో సేవలందించిన @RSPraveenSwaero గారి భద్రత తగ్గ��ంచడం పూర్తిగా కక్షసాధింపు చర్యే.
రేవంత్ రెడ్డి ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలను ప్రజల్లో ఎప్పటికప్పుడు ఎండగడుతున్నందుకే ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడింది.
ఇప్పటికే పలుమార్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై హత్యాయత్నాలు జరిగాయి. తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన స్వయంగా వెల్లడించినప్పటికీ కావాలనే భద్రతను తగ్గించడం వెనుక కుట్ర దాగి ఉంది.
ప్రశ్నించే గొంతుకలను అణచివేయాలనే ప్రయత్నంలో భాగ���గానే రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగుతోంది.
ఇప్పటికైనా ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలను మానుకుని, మా పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి వెంటనే భద్రతను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాను.
@Krishank_BRS "కష్టం వస్తే కాదనకుండా..పిలిస్తే పలికే మనసున్న మా అన్న మన్నె క్రిషాంక్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు🎂మీలాంటి ప్రజా నాయకుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మాపై ఉండాలని, మీరు మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్‌డే అన్నా 👑💐"
@KTRBRS@SantoshKumarBRS హరిత ప్రేమికుడు కేసీఆర్ జన్మదినాన్ని మొక్కలు నాటుతూ వృక్షార్చన రూపంలో జరుపుకోవాలని తాము ఇచ్చిన పిలుపు మేరకు 7 సం " బుడ్డోడు బాలిన సాహిత్ గౌడ్ వాళ్ళ తాతగారు అయినా గడ్డం పుల్లారావు ఇంటి ప్రాంగణంలో మూడు మొక్కలు నాటి ఆయన మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు...
@KTRBRS తెలంగాణ తొలి ముఖ్యమంత్రి,జన హృదయన���త,తెరాస పార్టీ అధినేత,శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి 71వ పుట్టిన రోజు సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు మూడు మొక్కలు నాటిన బుడ్డోడు సాహిత్ గౌడ్
@KTRBRS@SantoshKumarBRS జన హృదయనేత,తెరాస పార్టీ అధినేత,శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి 71వ పుట్టిన రోజు సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర��,గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు మూడు మొక్కలు నాటిన బుడ్డోడు సాహిత్ గౌడ్
@SantoshKumarBRS జన హృదయనేత,తెరాస పార్టీ అధినేత,శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి 71వ పుట్టిన రోజు సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ @KTRBRS@SantoshKumarBRS పిలుపు మేరకు మూడు మొక్కలు నాటిన బ��డ్డోడు సాహిత్ గౌడ్
@SantoshKumarBRS జన హృదయనేత,తెరాస పార్టీ అధినేత,శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి 71వ పుట్టిన రోజు సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ @KTRBRS@SantoshKumarBRS పిలుపు మేరకు మూడు మొక్కలు నాటిన బుడ్డోడు సాహిత్ గౌడ్