@revanth_anumula@TelanganaCMO sir TSPA జంక్షన్ నుండి Manneguda వరకు రోడ్ విస్తరణ పనులు ఎందుకు సాగట్లేదో దయచేసి ఒకసారి సమీక్ష చేయండి...ప్రతినిత్యం ఎక్కడో ఒక దగ్గర ఏక్సిడెంట్ లు జరుగుతున్నాయి..ఎన్నో ప్రాణాలు గాలిలొ కలుస్తున్నాయి.. ఆ రోడ్ లో ప్రయాణం దిన దిన గండంగా మారింది.
@TSRTCHQ @tsrtcmdoffice
సర్,పరిస్థితులు చేయదాటక ముందే మంచి కార్యాచరణచేసి,వ్యవస్థలను కట్టుదిట్టము చేసి..పథకాన్ని అమలుచేస్తూ ముందుకు వెళ్ళండి...లేకపోతే చాలా కష్టం అవుతుంది.. రోజు ప్రయాణాలు కష్టంగా అవుతున్నాయి ఉద్యోగులకు ..దయచేసి మంచి నియమ నిబంధనలతో ప్రయాణాలు చేసేలా చూడండి.
@nitin_gadkari sir NH -163
TSPAjunction to Manneguda 4 lane line road(Hyd-Bijapur) approved and loa also issued I think 1 year back but no work is under progress.Daily one accident is happening on this road. it's become horrible to travel on this road daily.please do needful.
@tsrtcmdoffice @TSRTCHQ
హ��దరాబాద్ నుండి నారాయణాపెట్ వెళ్ళే బస్ ఇది.. విండోస్ కి అద్దాలు సరిగా లేవు(1 ఉంది)..సాయంత్రం కాలం చల్లటి గాలులు ప్రయాణికులను ఇబ్బంది కలిగించడమే తప్ప వేరేమీ లేదు..సంస్థ ముందు ఇలాంటి వాటి మీదా దృష్టి పెట్టాలి..చాలా బస్ లలో ఇలాంటి దుస్థితే...
@dvmhydrtsrtc @TSRTCHQ @tsrtcmdoffice Sir in all buses which are coming from pargi,vkb,tandur,Kosgi same situation..I am traveling from last 1 year morning n evening...attached today's ticket of prg-mgbs bus.
Please suggest all the dms to check buses atleast weekly once.
@TSRTCHQ @tsrtcmdoffice sir I am traveling in TSRTC bus daily from last 1 https://t.co/5pWRTBqvOK single bus maintaining cleanliness.Lot of garbage in bus everytime.sometimes it's creating pathetic situation to sit in seats.Requesting you to suggest dms to check buses regularly.
@KVishReddy@nitin_gadkari సర్ Manneguda నుండి TSPA కి వచ్చే మార్గం లో ప్రతినిత్యము ఘోరమైన accident లు జరుగుతున్నాయి..నేడు కూడా భయంకరమైన ఏక్సిడెంట్ జరిగింది.@NHAI_Official తో coordinate చేస్తూ పనులు త్వరితగతిగా పూర్తి చేయించగలరని మనవి. వేగ నిబంధనలు కూడా పెట్టించేలా చూడగలరు.
@dvmhydrtsrtc @tsrtcmdoffice @TSRTCHQ Today also the same issue..problem not rectified in the bus...passangers are faced severe problem due to extreme cold in our region.. ultimately at the end passangers are suffering..
సర్ నమస్కారం
హైదరాబాద్ నుండి తాండూర్ వెళ్ళే బస్ నిర్వహణ సరిగా లేదు.బస్ విండోస్ కి అద్దాలు సరిగా లేవు..విండో కి ఒకటే గ్లాస్ ఉంది..చలికాలం కూడా కావడం తో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు..ఆ సీట్ లో కూర్చొనే బదులు నిలబడే ఉన్నారు..దయచేసి బస్ ల నిర్వహణ సరిగా ఉండేలా చూడండి.
@KVishReddy sir కాషాయ సమూ��ం లోకి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు..మి,మా నియోజీక వర్గం అయినా చేవెళ్ల లోని మా గ్రామం(పెద్ద ఉమ్మేంతాల్, పూడూరు మండలం) నుండి కాషాయ జెండా పండుగ కార్యక్రమం మొదలు పెట్టాలని మీకు విజ్ఞప్తి. మి +ve స్పందన కోసం ఎదురుచూస్తూ ఉంటాము..
@KTRTRS@TelanganaCMO సర్ ఇక్కడ భౌతిక దూరం ఎక్కడ ఉంది..విల్ల వాళ్ళ మొత్తం సమాజానికి ప్రమాదం.ఇన్ని రోజులు పడ్డ కష్టం అంతా వృధా అవుతుందిగా..ఒక్కొక్కరు కన్నీళ్లు,కష్టాలు దిగమింగుకొని నాలుగు గోడల మధ్య బ్రతుకుతున్నారు..బయటికి చెప్పుకోలేక,లోపల దిగమింగలేక..ఎక్కడికి మన పయనం!
@PrakashJavdekar sir ji how they can give the sensor clearance for this https://t.co/bBR9tMg5kD this will not comes under https://t.co/6jhOjbNOSV they can change the name of the attacker from one rel to other.Please take nessescary action.
@deepikapadukone dear madam,you and your entire team of movie should feel shame for changing the attacker name.If you people really want to show reality why you people using irrelevant name from other rel.