🚨 Almost cashing out 💸
$18.75 / $20 on Honeygain 🐝 (93% done)
Earn by sharing your unused internet 🌐
👉 Join & get $3 bonus: https://t.co/2wDWiINxvj
Free passive income 🔥
You celebrated #Peddi in theatres until its very last day on the big screen.
Now, as the film reaches homes across the world on Netflix, we'd like to say one thing...
Thank you. ❤️
పవన్‌కల్యాణ్ కోసం అభిమాని పొర్లుదండాలు
#pawankalyan#andhrapradesh
ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ త్వరగా కోలుకోవాలని మెగా అభిమాని ఈశ్వర్ పొర్లుదండాలు పెట్టారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఈశ్వర్ పొర్లుదండాలు పెట్టుకుంటూ జపాలి తీర్థంలోని హనుమాన్ ఆలయానికి వచ్చారు.
ప్రజాధనాన్ని ప్రజల కోసమే… వ్యక్తిగత అవసరాలకు కాదు అనే నిబద్ధతను మరోసారి చాటిన గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
భుజానికి జరిగిన శస్త్రచికిత్స, ప్రయాణ ఖర్చులు అన్నింటినీ సొంత నిధులతోనే భరిస్తున్నారు. గతంలో ముక్కు శస్త్రచికిత్సకు కూడా ప్రభుత్వ నిధులను వినియోగించలేదు.
పదవి కంటే విలువలు గొప్పవని ఆచరణలో నిరూపిస్తున్న నాయకత్వం.
When they changed the rules to stop him, he changed the game they were playing.
****
They celebrated his defeat as if it were his end. He celebrated it as his education.
Power doesn't belong to those who never fall; it belongs to those who rise after everyone stops believing in them.
Every insult became his fuel.
Every setback became his strategy. Today, he don't stand here because he was lucky, he stand here because he refused to surrender.
Remember this:
History never remembers the people who mocked the fallen. It remembers the one who stood back up and changed the game.
#ManaShankaraVaraPrasadGaaru Nizam Closing Collections
Gross: ₹82.12 Cr
Net: ₹69.59 Cr
Share: ₹41.75 Cr(Excl.GST)
A phenomenal theatrical run in the Nizam territory. Just fell short of the ₹50 Cr Share milestone, but still ended its run as one of the biggest performers in the region.
#Chiranjeevi
గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు తన భుజానికి జరిగిన శస్త్ర చికిత్సకు అయిన ఖర్చు మొత్తం సొంత నిధుల నుంచే వెచ్చిస్తున్నారు.
ఆపరేషన్ తోపాటు ప్రయాణానికి అయ్యే ఖర్చులు మొత్తం స్వయంగా భరిస్తున్నారు. గతంలో ముక్కుకి జరిగిన శస్త్ర చికిత్స సైతం సొంత నిధులతోనే చేయించుకున్నారు.
రాష్ట్ర మంత్రివర్గ సభ్యులకు ఆరోగ్య పరమైన సమస్యలు తలెత్తినప్పుడు చికిత్సకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వం నుంచి పొందే అవకాశం ఉన్నప్పటికీ, ప్రజాధనాన్ని వ్యక్తిగత అవసరాలకు వినియోగించకూడదన్న స్వీయ నిబంధనను శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాటిస్తున్నారు.
మరోసారి పెద్దరికం చాటుకున్న మెగాస్టార్ చిరంజీవి..
డ్యాన్సర్ అసోసియేషన్ ఇష్యూ కారణంగా శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ల మధ్య తలెత్తిన విభేదాలను తన చొరవతో పరిష్కరించి, ఇద్దరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చారు..
షూట్లో ఆ ఇద్దరితో కలిసి మాట్లాడుతున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి
#Tollywood #Chiranjeevi