@KTRTRS హైదరాబాద్:- సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో అబ్బేందా గ్రామానికి చెందినా మానస గారి శస్త్రచికిత్స నిమిత్తం అత్యవసరంగా రక్తం అవసరం ఉంటే నారాయణఖేడ్ బ్లడ్ డోనర్స్ సభ్యుడు బేగంపేటకి చెందిన తిరుపతి గారు ఆసుపత్రికి వెళ్లి రక్తదానం చేయడం జరిగింది
@KTRTRS
హైదరాబాద్ సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో ములుగు జిల్లా ములుగు నియోజకవర్గం మేడారం కి చెందిన మహిళ సడలి గారికి చి���ిత్స నిమిత్తం B పాజిటివ్ రక్తం అవసరం ఉంటే
నారాయణఖేడ్ బ్లడ్ డోనర్స్ వ్యవస్థాపకుడు ముజాహెద్ చిస్తీ గారు ఆసుపత్రికి వెళ్లి (13వ సారి రక్తదానంచేయడంజరిగింది
హుజూర్ నగర్ ఉప ఎన్నికలో విజయం సాధించిన ఎమ్మెల్యే శ్రీ శానంపూడి సైదిరెడ్డి.. మంత్రి శ్రీ జగదీష్ రెడ్డి మరియు పలువురు హుజూర్ నగర్ ఉపఎన్నికల ఇన్చార్జులతో కలిసి ఈరోజు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRTRS గారికి ధన్యవాదాలు తెలియజేశారు.