స్వాతంత్ర్య సమరయోధులు,దేశ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. ‘జై జవాన -జై కిసాన్’నినాదంతో ప్రజల్లో స్ఫూర్తినింపారు. నిరాడంబరతకు మారుపేరుగా నిలిచారు. దేశానికి లాల్ బహదూర్ శాస్త్రి గారు అందించిన సేవలు చిరస్మరణీయం.
Met Shri Brij Mohan Chiripal, Managing Director of Chiripal Group, and Shri Vinay Thadani, CEO of GREW Solar, in Ahmedabad. I invited the Group to consider Visakhapatnam for a greenfield tyre manufacturing project, leveraging the city’s strong infrastructure, connectivity and supportive industrial ecosystem.
Chiripal has built a diversified global presence across textiles, packaging films, solar and chemicals, with exports to over 52 countries. We look forward to taking forward their interest in Andhra Pradesh and building a strong manufacturing partnership.
#ChooseSpeedChooseAP
విశాఖపట్నం సమీపంలోని గంబీరం రిజర్వాయర్ జలకళను సంతరించుకుంది. ఇటీవలి వర్షాలకు పూర్తిగా నిండిపోయి నీరు జలపాతంలా దిగువకు వెళ్ళిపోతోంది. ఈ దృశ్యాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
#ChandrababuNaidu#AndhraPradesh
చంద్రబాబు గారు ముఖ��యమంత్రి గా ఉండగా 2000 సంవత్సరంలో పేపర్ లీక్ అయ్యింది - అవును నిజమే!!
చూడండి - ఎలా హ్యాండిల్ చేశారు, ఎలాంటి విప్లవాత్మక మార్పులు తెచ్చారు.
అది బాబు గారు అంటే!!
పేపర్లు లీక్ చేసే వాళ్ళు ఒక వైపు - సిస్టం కంట్రోల్ లో పెట్టే వాడు ఒక వైపు.
Both are not same!! 🤙