తెలుగు సినీ దర్శకుల్లో ఆయన మార్గం, ఆలోచనా శైలి ఓ నూతన రహదారిని ఏర్పరిచాయి. అనుకరించలేని శైలి ఆయనది. ప్రభావాన్ని నిండుగా చూపించే సినిమాలు తీయడం ఆయనకే సాధ్యం. ఇంకా నేర్చుకోవాల్సింది, తీయాల్సిన సినిమాలు ఎన్నో ఉన్నాయంటున్న @director_kv గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.
@director_kv exactly two years one day for rangamarthanda movie కాలంలోని మార్పు మనిషి అంతరంగం పొందలేనప్పుడు పడే వ్యధ తాలూకు దృశ్య కావ్యం మనిషి అంతరంగానికి ఓ పదిలమైన భావనలకు పొందిక ఓ నటుడు జీవితం అని చెప్పి తెలుగునాట చెప్పాలని తపించిన కృష్ణవంశీ గారికి నా నమస్కారాలు
@director_kv my feeling in short after watching khadgam re- release could not express in total whenever I think of this movie it's just like a thoughts of forest shedding and rising up and down
@director_kv పుట్టినరోజు శుభాకాంక్షలు సార్ మీ సినిమా నుంచి నేర్చుకున్న సృజనాత్మకత , జీవితం లో కళ యొక ప్రాముఖ్యత ఆర్థం ఆయ్యింది సినిమా అంటే కదిలించే బొమ్మ కాదు మనసుకి మనుగడికి మధ్య ఉన్న సంఘర్షణను సెల్యులాయిడ్ మీద నిర్మించిన సినిమాకి కేర్ ఆఫ్ అడ్రెస్స్ KV గారు Happy Birthday KVji
It's mixed feelings of happiness and proudness being a follower @director_kv when I saw the poster of his upcoming project at PVR Irrumanzil నిజ జీవితంలో మనిషి పొందలేని స్వాంతనని నటుడు అందచేయడానికి పడే తపనను నేను ఓ నటుడిని ద్వారా వర్ణించిన KV sir (kV Bhai) waiting eagerly
@director_kv @GummuduSolo @actorbrahmaji@RaviTeja_offl పార్ట్ 2 కి లెక్క కావాలంటే సీతారామశాస్త్రి గారి పాటలోని ఒక వాక్యం ఇదిగోండి కులమతాల దవానరానికి కరుగుతున్నది మంచు శిఖరం కలహముల కాలాహలానికి మరుగుతున్నది హిందూ సంద్రం అమ్మ భారతి బలి కోరిన రాజకురిపి ఈ రాజకీయం పంతులు మీద మీరు కథ సిద్ధం చేయగలరని నా దృఢ నమ్మకం కే వి గారు
@director_kv పుట్టినరోజు శుభాకాంక్షలు సార్ కథకి కావాల్సిన ఎమోషన్ ని రీ క్రియేట్ చేయడంలో మీదైన ముద్ర మాకు చూపుతూ ఉన్నారు అమ్మానాన్నల కథలతో ముందుకు వస్తున్న రంగమార్తాండ కి ��ందరో మంది ఆగమనాభిలాషులు ఉండాలని కోరుకుంటూ మీ పట్టు విడవని విక్రమార్కుడు మీరే సార్ ఆల్ ది బెస్ట్
@SujoyBi39580922@cpimspeak The meaning of Satya meva jayathi mean truth should win even our ideology is to know the truth paths might be different but the end goal should be beneficial for the common man comrade my perception is no need Change is required
Comrade Shivaji Patnaik Lal Salaam ✊🏾
Former member of CPI(M) Central Committee, Secretary of Orissa state committee, Member of Lok Sabha and leader of working people departed today.
Deepest condolences to his family & comrades.
https://t.co/PUmsqdoOAK
@SitaramYechury I agree with comrade but the current government has been changing the definition of the countries perspective and outlook towards to situation and problem solving skills of today rulers is hidden somewhere in Deep forest
@KarthikIndrAnna ఎర్రబడ్డ గగనతలం ఎప్పుడూ విప్లవ జోహార్లు అర్పిస్తూ ఉంటుంది నీలాంటి కామ్రేడ్లు చాలా అరుదు అమ్మ అందుకోండి మా అరుణోదయ వందనాలు లాల్ సలాం కామ్రేడ్ విప్లవం వర్ధిల్లాలి
Modi govt forced lakhs of workers to walk thousands of kms back home refusing to organise free transport after the irrational Lockdown.
Blaming migrants for "spreading Covid" now speaks volumes about how diabolical this govt is!
On Gandhiji’s death anniversary, we must not forget, as Sardar Patel said, that ideology and hate whipped up by the RSS killed Gandhiji. That ideology and hate has to be defeated.
It is the only fitting tribute to Gandhiji.
#MahatmaGandhi
@TeluguTvExpress@director_kv@actorsrikanth@RaviTeja_offl@prakashraaj భారతదేశపు ఔన్నత్యాన్ని, తత్వాన్ని అర్థం చేసుకుని కాలమాన పరిస్థితులకు అనుగుణంగా రూపొందింది ఖడ్గం దాన్ని కాలగమనంలో అర్థం చేసుకునే ప్రేక్షకులు ఉన్నారా ? పా��కుల చేత పాలితులు కులమత బాధితుల బాధింప పడుతున్న దృశ్యం మనం చూస్తున్నాం కానీ జనాల్లో ఎటువంటి స్పందన లేదు స్పందన కోసమే ఈ ఖడ్గం
125th Birth anniversary of Netaji Subhash Chandra Bose. Ittehad, Etmad, Qurbani: the stellar motto of Netaji’s Indian National Army.
Indians need to imbibe his message of Rights, the struggle for justice. India for all its people.
Jai Hind.
Growing joblessness is ruining already suffering people.
Even before the Omicron wave hit manufacturing was slowing down.
More jobs will be lost.
Immediately give direct cash transfers to all unemployed.