యుగపురుషుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగు వారి ఆరాధ్య దైవం, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచాన��కి చాటి చెప్పిన మహనీయుడు, సంక్షేమానికి కొత్త బాట చూపిన సంఘ సంస్కర్త, ‘అన్న’ నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను.
పాకిస్థాన్ తో జరుగుతున్న యుద్ధంలో,పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో వీరమరణం పొందిన భారత సైనికుడు, తెలుగు గడ్డకు చెందిన మురళీ నాయక్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన అమరవీరుడు మురళీ నాయక్ కు సెల్యూట్