#Peddi continues its impressive run in Karnataka, collecting ₹4Cr+ Gross in the second weekend and marching towards the ₹30Cr Club.
Week 1 – ₹25.012 Cr
Day 8 – ₹0.83Cr
Day 9 – ₹0.77 Cr
Day 10 – ₹1.24 Cr
Day 11 – ₹1.19 Cr
Total 11 Days Gross ₹29.05 Cr 👍
PEDDI Box-Office:
మొదటి రోజు నుంచీ పెద్ది సినిమా పైన ఏడ్చే వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు ���ాని బాక్సాఫీస్ దగ్గర పెద్ది పెద్దరికం కి అడ్డు లేదు
జూన్ 4 ప్రీమియర్ షోలు మొదలు .. ఈ రోజు కి పదకొండో రోజు ఆదివారం.. ఈ రోజు కూడా BMS లో లక్షా అరవై వేల టికెట్స్ అమ్ముడయ్యాయి అంటే అది సామాన్య మైన విషయం కాదు
ఈ సినిమా పైన ఏడ్చే వాళ్ళకి ఒక్కటే ఓదార్పు " అమెరికా" . ఇక్కడ Genre issue వలన ఈ సినిమా రిలీజ్ కి ముందుగా అనుకున్నంత ( $5M ) కలెక్ట్ చెయ్యలేదు . $3.5M ( 33 కోట్లు గ్రాస్) మాత్రమే చేస్తోంది.
అమెరికా తెలుగు సినిమా మార్కెట్ ఈ సంవత్సరం ఉన్న దారుణమైన పరిస్తితి లో అది తక్కువ అమౌంట్ ఏమీ కాదు . లోకల్ బయర్స్ బాగా ఎక్కువ రేట్ కి కొనడం వల్ల లాస్ అయ్యారు బాగా. ఆ లాస్ యాంప్లిఫై అయింది అంతే గానీ 2026 అమెరికా మార్కెట్ ను , post covid surge 2024 మార్కెట్ తో పోల్చి ఊరకే పెద్ది అమెరికా లో లాస్ లాస్ అని ఇతర ��ీరో ల ఫ్యాన్స్ అవహేళన చేయడం తప్పు
అమెరికా లో 2026 టాప్ 2 grossers తండ్రి కొడుకులవే . Let us sync it 🔥
ఎవరు ఎలా ఉన్నా ..
ఆంధ్రా తెలంగాణ ల్లో " పెద్ది " గాడికి ఎదురే లేదు 🔥
#Peddi @AlwaysRamCharan @PeddiMovieOffl