నా జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ప్రత్యేక ధన్యవాదాలు. మీ ఆశీస్సులు పొందటం నా అదృష్టం. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి.
#TeamCMR
కోవిడ్ థర్డ్ వేవ్ ముప్పు నేపథ్యంలో రాష్ట్రంలోని ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారు నిర్ణయించారు. చిన్నారుల తల్లులకు కోవిడ్ వ్యాక్సినేషన్ అమలు చేస్తున్న మొట్టమొదటి రాష్ట్రం మనదే
#YSJaganCares
Mohith Chevireddy Ysrcp.
కోవిడ్–19 టీకా ఇక ఊరి ముంగిట్లోకి రానుంది. గ్రామ,వార్డు సచివాలయాల పరిధిలోనే ఆరోగ్య శాఖ టీకాలు వేయనుంది. పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ఆరోగ్యశాఖ భావిస్తోంది.
#Chevireddy Mohith Reddy
1 నుంచి 10 తరగతి విద్యార్థులకు ఒక్కపూటే తరగతులు.ఉదయం 7.45 నుంచి 12.30 వరకు తరగతులు తరువాత మధ్యాహ్న భోజనం.
పాఠశాల నుంచి విద్యార్థులు క్షేమంగా ఇళ్లకు చేర్చటంపై ఉపాధ్యాయులు శ్రద్ద తీసుకోవాలి.ఎండలు, కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం.
#chevireddymohithReddy