@KTRTRS@trsharish @SatyavathiTRS @GKamalakarTRS @jagadishTRS @SandraMLA 🙏DICCI నిర్వహించిన ఈ సభలో కేటీఆర్ సార్ ఎస్టిలకు చాలా భరోసా ఇచ్చారు సార్ ఆ భరోసా కోసం తెలంగాణ స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ టెండర్స్లో రిజర్వేషన్ కల్పించగలరని ప్రార్థన🙏🙏 https://t.co/8MaX1oL8mr వీడియో 🙏
@KTRoffice @jagadishTRS @GKamalakarTRS@puvvada_ajay@VSrinivasGoud నమస్కారం సార్ దళితులను Go 59 ద్వారా కాంట్రాక్టర్లుగా ఎన్నో డిపార్ట్మెంట్లో వాళ్లకు అవకాశాలు కల్పించారు అదేవిధంగా TS సివిల్ సప్లై కార్పొరేషన్ లో కాంట్రాక్టర్లుగా మాకు అవకాశాలు కల్పించగలరని ప్రార్థన🙏🙏🙏🙏
@KTRoffice@GKamalakarTRS @jagadishTRS @VSrinivasGoud@puvvada_ajay నమస్కారం సార్. మున్నూరు కాపు సంగం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆవుల రామారావు గారు మంత్రివర్యులు గంగుల కమలాకర్ రాజ్యసభ సభ్యులు ముద��రాజు రవిచంద్ర గారి ఇండ్లపై ఈడి మరియు ఐటీ దాడులను ఖండించారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@KTRoffice@KTRTRS నమస్కారం సార్ కేటీఆర్ సార్ మాట రావటం ఆలస్యం సైన్యంతో సమానంగా ఆయన మాటకు విలువ ఇస్తూ ఆపదలో ఆదుకుంటున్న కేటీఆర్ సార్ సైన్యం నికి కేటీఆర్ సార్ కు శిరస్సు వంచి నమస్కరించుచున్నాము
@KTRoffice నమస్కారం సార్ సౌత్ ఇండియా మోటార్ ట్రాన్స్ పోర్ట్ అసోస���యేషన్ సమావేశాలకు సౌత్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ వైస్ ప్రెసిడెంట్ జవహర్ పాషా గారు తెలంగాణ గౌరవ సలహాదారులు ఆవుల రామారావు గారు మరియు కోదాడు లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కనగాల నాగేశ్వరరావు గారు నామకల్ వెళ్ళినా🙏