This video is for every Iranian 🇮🇷, who doesn't know the Legendary 93,000 Pakistan Army Surrender in 1971 😅
Here's the video of Pant Removal Ceremony of Pakistani Personnels after 93k Surrender at Dhaka 😆
Must watch video 😂
TRUE SPIRIT OF CRICKET
Remember when Quinton de Kock walked off dehydrated and South Africa had no subs,
Letting Mandeep Singh field for the opposition a rare moment of true spirit.
That’s why legends like Rahul Dravid stand apart.
This is what real cricket looks like. 🏏
May I give a reminder....
The book is good and amazon gives a big discount right now.
Only Rs 286.
I would be happy if you retweet, because my visibility is low.
There's Sitar, then there's Guitar. They will tell you the Sitar came to India from Iran. And the Guitar has no relation to the Sitar. And that 'tar' is not an Indian word. And Indians who had highly sophisticated Veenas and string instruments depicted in stone from 3rd century BCE, and in much older Ramayana and even more ancient Vedas, got a string instrument like Sitar in the 17th century only thanks to the Mughals and Iranians. OK, I agree. Enjoy the music now, brown sepoy. Don't itch to auto-fight for your masters in the replies. I agreed already.
His only job is to write something negative about India, Indian economy, and Modi in DS media. A classic brown sepoy who's so groomed by the DS as their pet that even after India's pivot, as the DS media post praises everywhere, he can't stop himself from his Pavlovian tendency.
ఈ పోస్టు ఆమెకు సాయపడే సదుద్దేశం తోనే పెట్టబడినది.
సావిత్రమ్మ గారు. రామలింగేశ్వరపేట తెనాలి.
వైదీక బ్రాహ్మణులు. తెనాలి రామలింగేశ్వర పేట లో నివసిస్తుంటారు. జీవనో ప���ధిగా అన్ని రకముల ఏడాది నిల్వ పచ్చళ్ళు , పెట్టి విక్రయిస్తుంటారు.
ఇతర రాష్ట్రాలకు మరియు విదేశాలకు కూడా కొరియర్ లో పంపిస్తుంటారు. లోగడ మన మిత్రులందరు ఆమె దగ్గర తెప్పించుకుని ఆవిడ పెట్టిన నిల్వపచ్చళ్ళు చాలా బాగున్నాయని నాకు కూడా చాలా మెసేజ్ లు పెట్టారు. ధరలు కూడా రీజన్ బుల్ గానే తీసుకుంటారు. ఆవిడ పెట్టే ఊరగాయలన్నీ వెల్లుల్లి వాడకుండా తెనాలిలో దొరికే మంచి క్యాలిటీ ఉన్న ఇంగువ వేసి పెడతారు. మీరు ప్రత్యేకంగా కావాలంటేనే వెల్లుల్లి వేసి పెడతారు. కొరియర్ చార్జీలు అదనంగా మీరు భరించవలసి ఉంటుంది .
కేవలము ఆమెకు సాయపడాలనే సదుద్యేశం తోనే ఈ పోస్టు పెడుతున్నాను. మంచి వారు నమ్మకస్ధులు. మీకు పంపగలిగితేనే మీ దగ్గర ఆర్డర్ తీసుకుని పైకం తీసుకుంటారు. మీకు కావలసినవి ఒక వారం ముందు ఫోన్ చేసి ఆమెకు చెబితే, అప్పటికప్పుడు ఫ్రెష్ గా పచ్చళ్ళు పెట్టి పంపుతారు.
ఆవకాయ , మాగాయ, తొక్కు పచ్చడి, ఉసిరికాయ, ఉసిరావకాయ, దోసావకాయ, నిమ్మకాయ, కొరివికారం, గోంగూర , గోంగూర పండుమిరపకాయల పచ్చడి, టొమోటో , చింతకాయ ఇలా అన్ని రకములైన పచ్చళ్ళు పెట్టి మీకు పంపుతారు.
ఇంటి వద్ద తయారు చేసుకొనలేని వారు , పచ్చళ్ళు అవసరమైన వారు ఈ పోస్టులో కామెంట్ల రూపంలో కాకుండా నేరుగా నేను దిగువన ఇస్తున్న ఫోను నెంబరుకు ఫోను చేసి మీకు కావలసిన ఊరగాయలు నిల్వ పచ్చళ్ళు అప్పడాలు వడియాలు చింతకాయ ఉసిరికాయ గోంగూర ఆవకాయ మాగాయ వంటి వివరాలు ఎంత మోతాదులో కావాలో తెలియచేసి తెప్పించుకోండి. మినిమమ్ అర కిలో కు తక్కువకాకుండా ఆర్డర్ ఇవ్వండి.ఒక బ్రాహ్మణ యువతి కి సాయపడండి.
ఏ ఊరగాయ kg rate ఎంతో డైరెక్ట్ గా మీరు వారికే ఫోన్ చేసి తెలుసుమకొని, మీ ఆర్డర్ ఇవ్వండి.
మీరు ఫోను చేయవలసిన మొబైల్ నెంబరు.
సావిత్రమ్మ గారు.
మొబైల్ నెంబర్ 9885932066.
సేకరణ:FB