తమకు న్యాయం చేయాలంటూ శాంతియుతంగా నిరసన తెలియచేస్తున్న గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగ విద్యార్థులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
అరెస్టు చేసి బేగం బజార్ పోలీస్ స్టేషన్ కు తరలించిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
విద్యార్థులు నివసించే అశోక్ నగర్ లో కరెంట్ లేకుండా చేసి, అక్రమంగా నిర్భందించడమేనా మీ ప్రజా పాలన?
ఎన్నికల సమయంలో మీ నాయకుడు @RahulGandhi గారు అశోక్ నగర్ లైబ్రరీకి వచ్చి ఓట్లు అడిగిన విషయం మరిచిపోయారా? హామీలు ఇచ్చి విద్యార్థులను మభ్యపెట్టిన రోజులు గుర్తులేవా?
పది నెలల పాలన పూర్తి కాకముందే ���ిద్యార్థుల పట్ల మీరు చూపిన కపట ప్రేమ అసలు రంగు బయట పడింది.
@revanth_anumula గారు..
విద్యార్థుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్న మీ దుర్మార్గ విధానాన్ని మార్చుకోవాలని హెచ్చరిస్తున్నాం. @TelanganaCMO
#CongressFailedTelangana
రైతు రుణమాఫీ - #RunaMafiFailure
రైతు రుణమాఫీ కాని ఒక రైతు ఆవేదన తక్షణమే స్పందించగలరు.
@TelanganaCMO@Bhatti_Mallu@Tummala_INC@DirectorAgriTS#TelanganaFinanceSecretary
అన్న మాది సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం మల్లేపల్లి గ్రామం మాకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మొదటి విడత లోనే రుణమాఫీ అయ్యింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రుణమాఫీ కోసం ఎదురుచ���పులు ఉన్నాయి మాకు రుణమాఫీ కాలేదన్నా మూడు విడుదల ఎదురుచూపులు చూసిన మూడో విడత కూడా రుణమాఫీ కాలేదు
రుణమాఫీ కాలే��న్న రైతులను అరెస్టులు చేస్తారా??
ప్రజా పాలన అని ప్రచారం చేసుకుంటూ అప్రజాస్వామిక విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించడం సిగ్గుచేటు.
రుణమాఫీ కాలేదని అదిలాబాద్ జిల్లా తలమడుగులో నిరసన తెలియచేస్తున్న రైతులను అరెస్టులు చేయడం హేయమైన చర్య. పోలీసు యాక్ట్ (30 Act) పేరు చెప్ప���, జిల్లాలో నిరసనలు, ఆందోళనలు చేయొద్దని పోలీసులు హుకుం జారీ చేయడం హక్కులను కాలరాయడమే.
రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా నిరసన తెలియచేస్తున్న రైతులను ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు. అరెస్టులు చేస్తున్నారు. ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరిని బిఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం.
రైతులు రుణమాఫీ కాకపోవడంతో కలెక్టరేట్లు, వ్యవసాయ కార్యాలయం, బ్యాంకుల చుట్టూ తిరిగి వి���ిగి వేసారి పోతున్నారు. ఏం చేయాలో తెలియక చివరకు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తున్నది.
ప్రభుత్వం రైతుల రుణమాఫీ సమస్యకు పరిష్కారం చూపకుండా, పోలీసులను పురమాయించి గొంతెత్తిన వారిని బెదిరించడం, అణగదొక్కే ప్రయత్నం చేయడం దుర్మార్గం.
ఒకవైపు రైతు బంధు రాక, మరోవైపు రుణమాఫీ కాక అన్నదాత ఆవేదనలో ఉన్నడు. వ్యవసాయ పనులు చేసుకోవాలా లేక రుణమాఫీ కో���ం ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేయాలా అంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు.
ఏకకాలంలో ఆగస్టు 15లోపు రుణ మాఫీ చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి ఆచరణలో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యారు. నమ్మి ఓటేసినందుకు రైతన్నను నట్టేట ముంచారు.
కాంగ్రెస్ పార్టీ రైతుల పాలిట శాపంగా మారింది. ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం ఏనాడూ బాగుపడ్డట్లు చరిత్రలో లేదన్న విషయాన్ని కాంగ్రెస్ పాలకులు మరిచిపోయినట్లున్నారు.
ఇప్పటికైనా కండ్లుతె��ిచి రైతులందరికీ రుణమాఫీ చేయాలని, ఆందోళనలో ఉన్న రైతాంగానికి భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేస్తున్నాం.
అదిలాబాద్ సహా ఇతర జిల్లాల్లో రైతన్నలపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే అరెస్టు చేసిన రైతన్నలకు అండగా బిఆర్ఎస్ పార్టీ కార్యచరణ ప్రకటిస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.
#CongressFailedTelangana
#CongressAganistFarmers
మంత్రి తుమ్మల రుణమాఫీ ఎగ్గొట్టాలని చూస్తున్నాడు
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర��ావు తప్పించుకోడానికి మాట్లాడుతున్నాడు.
10 లక్షల రుణం ఉన్న రైతు 8 లక్షలు కట్టండి 2 లక్షలు మేము మాఫీ చేస్తాం అంటున్నారు.. రెండు లక్షలు ముందు కుటుంబ యజమానికి వెయ్యండి.. ఆ రెండు లక్షలు కలుపుకొని మిగతావి కడతా
Congress goons attack on the Siddipet MLA’s official residence at midnight is an alarming display of lawlessness. Breaking locks and vandalizing property in such manner is not only undemocratic but also raises serious concerns.
The police, rather than intervening to prevent this attack, seemingly protected the perpetrators. If an MLA's residence can be targeted so brazenly, what assurance do citizens have about their own safety?
The destruction of government property in the presence of police is utterly unacceptable. @TelanganaDGP garu to take immediate action against this shocking incident and to ensure that such lawlessness is not tolerated.
#CongressFailedTelangana
#SaveTelangana
కాలానుగుణంగా కొత్తదనం అద్దుకుని నిత్యం ఉషోదయాన సత్యం నినదిస్తున్న సమాచార విప్లవ శంఖారావం ‘ఈనాడు'.
నేటితో 50 ఏళ్ల అక్షరయాత్ర పూర్తి చేసుకుంటున్న వేళ ఈనాడు యాజమాన్యం, జర్నలిస్టులు, ఉద్యోగులు, సిబ్బందికి శుభాకాంక్షలు.
ప్రజాప్రయోజనమైనదే వార్త అనే సిద్ధాంతానికి కట్టుబడుతూ, సమాజహితం కోసం చేస్తున్న ఈనాడు ప్రయాణం దిగ్విజయంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను.
@eenadulivenews
రేవంత్ రెడ్డి.. నాకు మంత్రి పదవి ఎవరి భిక్ష వల్లనో రాలేదు.
శ్రీమతి సోనియా గాంధీ గారి కోరిక మేరకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరాము తప్ప పదవుల కోసం కాదు.
నాకు మంత్రి పదవి వచ్చినపుడు టీ ఆర్ ఎస్ లోనే ఉన్నావ్.. ఆ ఊరేగింపులోనూ ఉన్నావు.
తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు కూడా నా వెనకే ఉన్నావ్, నిక్కి ని��్కి చూశావ్.
ఇదంతా నీ కళ్ల ముందు జరిగిందే. కానీ ఇవేమి తెలియనట్లు చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నావు.
పదవులు, విలువల గురించి మాట్లాడే హక్కు నీకెక్కడిది రేవంత్ రెడ్డి.
తెలంగాణ ఉద్యమంలో పదవులను గడ్డి పోచలుగా త్యజించిన చరిత్ర మాది.
పూటకో పార్టీ మారిన రాజకీయ చరిత్ర నీది.
పదవుల కోసం పెదవులు మూసుకున్న చరిత్ర నీది.
ముఖ్యమంత్రి అయినప్పటికీ హుందాగా ప్రవర్తించడం లేదు.
చీఫ్ మినిస్టర్ గా కాకుండా, చిల్లరగా మాట్లాడే చీప్ మినిస్టర్ గా వ్యవహరిస్తున్నావు.
#CheapMinister
ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు అన్యాయం
ఓట్ల కోసం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో మహాలక్ష్మి పథకం కోసం 4 వేల కోట్లు పెట్టిండ్రు..
ఇప్పుడు అసలు బడ్జెట్ లో మాయం చేసిండ్రు.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish 🔥
ధోకా, ధోకా,ధోకా...
కాంగ్రెస్ అంటేనే ఓ పెద్ద ధోకే బాజ్ పార్టీ
డోకా లేకుండా ఉన్న తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం దోకా ఇచ్చింది.
8 నెలల్లో ఎ��్ని ధోకాలు అధ్యక్షా!?
👎ప్రతి మహిళలకు నెలకు 2500- ధోకా
👎డిసెంబర్ 9 న రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ - ధోకా
👎అన్ని పంటలకు మద్దతు ధరపై 500 బొనస్ -ధోకా
👎విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు -ధోకా
👎మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ -ధోకా
👎25 వేల పోస్టులలో మెగా డిఎస్సీ - ధోకా
👎వెంటనే డిఏ, పిఆర్సి ఇస్తామని ప్రభుత్వ, ఉద్యోగులు ఉపాధ్యాయులకు -ధోకా
👎ప్రభుత్వంలోకి ఆర్టీసీ విలీనం -ధోకా
👎మైనార్టీలకు ప్రత్యేక సబ్ ప్లాన్ -ధోకా
👎అవ్వా, తాతలకు 4వేల ఫించన్ -ధోకా
👎దివ్యాంగులకు 6వేల పింఛన్ -ధోకా
👎కళ్యాణ లక్ష్మికి అదనంగా తులం బంగారం -ధోకా
👎ఆటో డ్రైవర్లకు 12 వేల ఆర్థిక సాయం -ధోకా
👎ప్రతి రోజూ సీఎం ప్రజాదర్బార్ -ధోకా
👎రైతు భరోసా కింద రైతన్నకు, కౌలు రైతుకు 15 వేలు -ధోకా
👎రైతు కూలీలకు 12వేలు -ధోకా
ఎన్నికలప్పుడు గ్యార��ంటీల పార్టీ అన్ని నమ్మించి
ప్రభుత్వం లోకి రాగానే గారడి పార్టీ గా మారింది.
కాంగ్రెస్ పాలన ఇట్లుంటది 👇
అనాటి కాంగ్రెస్ పాలనలో కరెంటు దుస్థితిని అసెంబ్లీలో చక్కగా వివరించిన రేవంత్ మాటలను నేడు అసెంబ్లీలో గుర్తు చేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
అశోక్‌నగర్‌లో బిచ్చం ఎత్తుకుంటున్న నిరుద్యోగులను అరెస్ట్ చేయించిన రేవంత్ సర్కార్.
కాంగ్రెస్ వచ్చిన మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని నిరుద్యోగులను నమ్మించి, ఓట్ల కోసం వాడుకుని, తీరా గద్దెనెక్కినాక బిచ్చ��� ఎత్తుకునే దుస్థితికి తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం.