ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్!
ఇటీవల ఆంధ్ర రాష్ట్రంలో చోటు చేసుకు��్న కొన్ని పరిణామాల నేపథ్యంలో - స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా వాక్ స్వాతంత్య్రం లేకపోతే ఎలా? అని కొందరు సూడో ఇంటెలెక్చువల్స్ "తీవ్ర ఆవేదన" వ్యక్తపరుస్తున్నారు.
వాక్ స్వాతంత్ర్యం అంటే కోట్లాది మంది ఆరాధించే శ్రీరాముడిని తూలానాడటం కాదు,
వాక్ స్వాతంత్ర్యం అంటే పరాయి వారి భార్య గురించి నీచంగా ఆలోచించటం కాదు,
వాక్ స్వాతంత్ర్యం అంటే ప్రజా నాయకుడిగా తన సంపాదన సైతం ప్రజలకు, విద్యార్థులకు అనాయాసంగా పంచి పెడుతున్న మనిషిని దూషించడం కాదు,
వాక్ స్వాతంత్ర్యం ���ంటే దేశానికి హాని కలిగిస్తున్న చీడ పురుగులతో జట్టు కట్టడం కాదు,
వాక్ స్వాతంత్ర్యం అంటే సనాతన ధర్మాన్ని, హిందువులను అసభ్య పదజాలంతో అవమానించడం కాదు.
మీకు ఏదైనా రాజకీయ పార్టీతో సైద్ధాంతికపరమైన ఇబ్బందులు ఉంటే వాటిని వ్యక్తపరచడానికి ఓ పద్ధతి ఉంది, మీ��ియా వేదిక కూడా ఉంది. ఓ పార్టీ పెట్టి రాజకీయంగా ఎదుర్కొనే హక్కు, అవకాశం కూడా ఉంది!
ఇవన్నీ వదిలేసి వ్యక్తిత్వ హననం చేస్తా అంటే ఎలా!?
ప్రజాస్వామ్యం, వాక్ స్వాతంత్ర్యం అండతో, రాజకీయ నాయకుల నల్లడబ్బుతో యూట్యూబ్ జర్నలిస్ట్ అవతారం ఎత్తే ప్రతీ *బీప్* పరిస్థితి "ఇలానే" ఉంటుంది.
ఓ పక్క చేయాల్సిన వెధవ పనులు చేస్తూ నేను నాస్తికుడిని, నేను దళితుడిని అంటే రాజ్యాంగం ఉపేక్షించదు. అసలు దైవ విశ��వాసం లేని వాడికి దేవుడితో ఏం పని?
హిందువులు భగవంతుడ్ని నమ్ముతారు, వారు పూజిస్తారు. వారి ధర్మాన్ని అవహేళన చేయటం ఏ విధంగా వాక్ స్వాతంత్ర్యం కిందకి వస్తుంది?
నోరుంది కదా అని దేవుళ్ళను, నాయకులను దూషిస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తే ఏదో రోజు అదే కత్తికి నువ్వు బలి అయిపోతావు.
ఇంత చెప్పినా అర్థం కాకపోతే బైబిల్ తెరిచి...
"మాథ్యూ 26:52" మరొక్క సారి చదవండి.
#Delivery_Of_Thoughts
#Apolitical
భారతదేశం గర్వించదగ్గ క్షణం!
చింత గింజలతో పర్యావరణ పరిరక్షణ!
చరిత్ర పుటల్లో నిలిచిన ముగ్గురు బాల మేధావులు!!!
మే 29న జరిగిన అంతర్జాతీయ 'ద ఎర్త్ ప్రైజ్' పోటీల్లో,
16 ఏళ్ల వివూన్, అరియానా, అవ్యనల మేధస్సు విశ్వవిజేతగా నిలిచింది.
ఈ ఘనత సాధించిన తొలి భారతీయులుగా వీరు చరిత్ర సృష్టించారు.
ప్రకృతి ప్రసాదించిన చింత గింజలతో,
భూమిని మైక్రోప్లాస్టిక్ రహితంగా మార్చే మ్యాజిక్ చేశారు.
వీరి "ప్లాస్-స్టిక్" ఆవిష్కరణ ఒక అద్భుతం.
కరెంటుతో పనిలేదు, ఖరీదైన ఫిల్టర్ల అవసరం లేదు.
వ్యర్థంగా పారేసే చింత గింజలతో తయారైన ఈ బయోడిగ్రేడబుల్ పౌడర్,
కలుషిత నీటిని స్వచ్ఛంగా మారుస్తూ
పర్యావరణ పరిరక్షణలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది.
ఐఐటి గౌహతి సాంకేతిక మద్దతుతో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్ట్,
ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వేలాది వినూత్న ఆలోచనలను అధిగమించి అగ్రస్థానంలో నిలిచింది.
సంక్లిష్టమైన సమస్యలకు కూడా అత్యంత సాధారణ,
తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కార��లను కనుగొనవచ్చని ఈ బాల మేధావులు ప్రపంచానికి నిరూపించారు.
భారతీయ యువత సాధించిన ఈ గొప్ప విజయం ప్రపంచానికి తెలియాలి!
అసాధారణ ప్రతిభతో 'ద ఎర్త్ ప్రైజ్' గెలిచిన ఈ బాల మేధావులు భావి తరాలకు గొప్ప స్ఫూర్తి.
వీరి అద్భుత ఆవిష్కరణకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించాలి.
మన దేశ యువత సత్తాకు ఇదే అసలైన నిదర్శనం!
Dance ante body ni thega opeyadam khadhura
Manam vesey steps ki theaters lo chesey golla ki top lechipovali
And 10yrs gap ichi vasthey top khadhu records lechipoyayi
#Megastar@KChiruTweets
On This day MaheshBabu realized that he can't beat #prabhas without SSR. But he don't know Even with ssr it is very tough to beat kalki 2
#2yearsforkalki2898ad
అందరూ హీరోస్ మూవీస్ 300cr
400cr గ్రాస్ అని సం���రపడిపోతుంటే
ప్రభాస్ మాత్రం ఆరు 400cr గ్రాస్ లు
రెండు 700cr గ్రాస్ లు
రెండు 1000cr గ్రాస్ లు కొట్టి
ఎవరికి అందని స్టాండర్డ్స్ లో కూర్చున్నాడు