Seat rakapothe party lo eppatnundo unna or command unna people ki pilichi oka barosa anedi ivvali party line datutara ani kaneesam moham kuda chudakunda unte enduku nadustaru sir meetho patikellu general elections ante anukochu local lo kuda ilage unte enti ardham @PawanKalyan 🙏
సొంత నాయకుడే వెన్నుపోటు పొడిస్తే…
విజయం కోసం ప్రాణాలిచ్చి — విఫలంలో ఒంటరివాళ్లమయ్యాం,
జెండా మోసిన భుజాలనే — బలిపీఠం ఎక్కించావు!
పరాయి వాడి దెబ్బకంటే — నీ ద్రోహమే గుండెల్లో దిగింది,
నిన్ను నమ్మిన మా నమ్మకమే — నీ పతనానికి పునాది అవుతుంది!
🤣🤣 yeppudo rasi unchaa...
2004 was the last mass violences happened in Rayalaseema especially Kadapa.
Once YSR became CM, there is no faction and violence at this mass level.
Yedho main candidates oorlallo akkadakkada jarigevi godavalu, but post 2024 CBN and TDP are reversing its dynamics completely
పుంగనూరులో టీడీపీ - వైసీపీ గొడవలు చేసుకుంటే ఊపుకుంటూ వచ్చి టీడీపీకి మద్దతుగా ప్రెస్ మీట్ పెట్టిన నాదెండ్ల మనోహర్ గారు... @mnadendla 😡
@PawanKalyan@JanaSenaParty