A must watch interview ..@shetty_rishab proves that GREAT FILMS like #Kanthara come out of simplicity and innocence and NOT from OVER THINKING https://t.co/NJJBjPPRSc via @YouTube
Ammaila ni western culture dresses veskovadhu antunnado, ledha aslau ala vestuntey abbailu agalekapotunnaru ani MEN gender ni insult chestunnara , andarni generalize chesi ??
#boycottGarikapati@RGVzoomin @Babu_Gogineni
హే గారికపీటి, బుల్లి బుల్లి ప్రవచనాల్లో నక్కి నక్కి దాక్కో, అంతే కాని పబ్లిసిటి కోసం ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మొరగొద్దు.. మెగాస్టార్ @KChiruTweets ఏనుగు.. నువ్వేంటో నీకు తెలివుందని అనుకుంటున్నావు క��బట్టి, నువ్వే తెలుసుకో
This is why I’m convinced India will be a leader in EVs. I believe America gained dominance in autos because of people’s passion for cars & technology & their innovation through garage ‘tinkering.’ May Gowtham & his ‘tribe’ flourish. @Velu_Mahindra please do reach out to him.
చివరిగా @perni_nani గారు మీ పార్టీ లో కొందరు మిగతా లీడర్ల లాగా అడ్డంగా తిట్లతోనో పర్సనల్ విషయాల మీద దూకడం కాకుండా డిగ్నిటీ తో సామరస్యం పాటించినందుకు ఇంకోక్కసారి నా ధన్యవాదాలు. ఒక అంగీకారం అనేది లాజిక్ ఇచ్చిపుచ్చుకున్నప్పుడే వస్తుంది🙏🙏🙏
. @perni_nani garu ప్రభుత్వం తో గొడవ పెట్టుకోవాలి అన్నది మా ఉద్దేశం కాదు ..పర్సనల్ గా వై.ఎస్.జగన్ అంటే నాకు చాలా అభిమానం..కేవలం మా సమస్యలు మేము సరిగా చెప్పుకోలేక పోవడం వల్లో లేక , మీరు మా కోణం నుంచి అర్థం చేసుకోకపోవడం వల్లో ఈ మిస్ అండర్ స్టాండింగ్ ఏర్పడింది …To be continued