ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అభివృద్ధి పనులు జరుగుతున్నయన్న మేయర్
నగరంలోని 16వ డివిజన్ దుబ్బ ప్రాంతంలోని రామ్ గోపాల్ వీధిలో 13లక్షల నిధులతో చేపట్టే స్ట్రాం వాటర్ డ్రైనేజీ నిర్మాణా పనులకు మరియు 35, 36, 43డివిజన్ల పరిధిలో 10లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పో��ీస్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన సురక్ష దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే గణేష్ గుప్త, జీవన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ గార్లతో కలిసి పాల్గొన్న మేయర్ గారు.
ఈ రోజు అంతర్జాతీయ 137వ కార్మిక దినోత్సవ సందర్బంగా భారతీయ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ మున్సిపల�� కార్మికుల ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరణ చేసి.
ఈ సందర్బంగా మాట్లాడుతూ కార్మిక, కర్షకులకృషి తోనే రాష్ట్ర అభివృద్ధి ముడిపడి ఉందని అన్నారు.
@KTRBRS @BRSParty_News
నిజామాబాద��� అర్బన్ నియోజకవర్గ ప్లినరి సమావేశంలో తెలంగాణ తల్లి చిత్రపటానికి పులుమల సమర్పించి అమరుల త్యాగాలను స్మరిస్తూ రెండు నిముషాలు మౌనం పాటించి కార్యకర్తలను ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించిన నగర ఎమ్మెల్యే మరియు మేయర్.
@KTRBRS
నగరానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర మహిళ కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డి గారికి శాలువతో సత్కరించి బొకే అందించి స్వాగతం పలికిన మేయర్ శ్రీమతి దండు నీతు కిరణ్ శేఖర్ గారు
నగరంలోని కంటేశ్వర్ ఆలయం వద్ద వీర హనుమాన్ విజయ శోభ యాత్రను పూజ చేసి ప్రారంభించి శోభయాత్ర లో పాల్గొన్న భక్తులకు అర్బన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన అల్పాహారన్ని భక్తులకు స్వాములకు అందిస్తున్న నగర ఎమ్మెల్యే శ్రీ బిగాల గణేష్ గుప్త అన్న గారు కార్యక్రమంలో నగర మేయర్
భారత దేశ మాజీ ఉప ప్రధాని బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి బాబు జగ్జీవన్ రామ్ గారి 116వ జయంతి సందర్బంగా అయన విగ్రహానికి పూజమాల వేసి నివాళులు అర్పించిన నగర ఎమ్మెల్యే శ్రీ బిగాల గణేష్ గుప్త గారు మరియు నగర మేయర్ శ్రీమతి దండు నీతూ కిరణ్ శేఖర్ గారు
సర్ధార్ సర్వాయి పాపన్న గారి వర్���ంతి సందర్బంగా నగరంలోని వినాయక్ నగర్ లోగల విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించిన నగర మేయర్ శ్రీమతి దండు నీతూ కిరణ్ శేఖర్ గారు
నగరానికి విచ్చేసిన శాసన మండలి డిప్యూటీ చైర్మన్, నిజామాబాద్ ఇంచార్జి ఎమ్మెల్సి బండ ప్రకాష్ గారికి పుష్పగుచ్చన్ని అందించి స్వాగతం పలికిన నగర మేయర్ శ్రీమతి దండు నీతూ కిరణ్ శేఖర్ గారు, నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, నగర అధ్యక్షులు సిర్ప రా��ు, కార్యదర్శి మురళి ఇతర నాయకులు.
@KTRBRS
వినాయక్ నగర్ లోని మానసిక వికలాంగుల పాఠశాలలో న���డా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి మరియు డైరెక్టర్లు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్తికి అన్నం తినిపించిన నగర మేయర్ శ్రీమతి దండు నీతూ కిరణ్ శేఖర్ గారు...
@RaoKavitha
@BRSParty_News
@KTR_News
గౌరవ ఎమ్మెల్సి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి జన్మదిన సందర్బంగా అర్బన్ ఎమ్మెల్యే కార్యాలయంలో నగర అధ్యక్షులు, నాయకులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన నగర మేయర్ శ్రీమతి దండు నీతూ కిరణ్ శేఖర్.
@RaoKavitha@BRSParty_News
గౌరవ ఎమ్మెల్సి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి జన్మదిన సందర్బంగా జిల్లా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి, కవితక్క కార్యాలయంలో జాగృతి నాయకులు నరాల సుధాకర్ రచించిన పాట సిడి ని ఆవిష్కరణ నగర మేయర్ శ్రీమతి దండు నీతూ కిరణ్ శేఖర్.
@RaoKavitha@BRSParty_News
*ఎమ్మెల్సి కవితక్క జన్మదిన సందర్బంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన మేయర్...*
గౌరవ ఎమ్మెల్సి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి జన్మదిన సందర్బంగా నగరంలోని ప్రాచీన నీలకంటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నగర మేయర్ శ్రీమతి దండు నీతూ కిరణ్ శేఖర్, నగర అధ్యక్షులు సిర్ప రాజు నాయకులు.
గౌరవ ఎమ్మెల్సి కవితక్క గారి పై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ నగర మేయర్ శ్రీమతి దండు నీతూ కిరణ్ శేఖర్ ఆధ్వర్యంలో నగరంలోని ధర్నా చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేసి బండి సంజయ్ దిష్టి బొమ్మను చెప్పులతో కొడుతూ ఊరేగిస్తూ దహనం చేసారు.
@RaoKavitha@KTR_News
@trspartynews
అంతర్జాతీయ మహిళ దినోత్సవ సందర్భంగా జిల్లా మహిళ, శిశు సంక్షేమ శాఖ కార్యక్రమంలో జడ్పి చైర్మన్ దదన్న గారి విఠల్ రావు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఆకుల లలిత, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్ర మిశ్రా గార్లతో కలిసి పాల్గొన్న మేయర్
అంతర్జాతీయ మహిళ దినోత్సవం పురస్కరించుకున�� రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని నగరంలోని ఇంద్రపురు లో గల సీతారాం కాలని అర్బన్ హెల్త్ సెంటర్ లో ప్రారంభించిన మేయర్ గారు.
@TelanganaHealth
@BRSHarish
@cdmatelangana
@MC_Nizamabad
నిజామాబాద్ నగరంలో చివరి దశకు వచ్చిన IT HUB పనులను పరిశీలించిన MLC కవిత అక్క మరియు నగర ఎమ్మ���ల్యే శ్రీ బిగాల గణేష్ గుప్త అన్న గారితో కలిసి పాల్గొన్న నగర మేయర్ శ్రీమతి నీతు కిరణ్ శేఖర్ గారు.
@RaoKavitha
@GBigala
@MC_Nizamabad
*వైజ్ఞానిక ప్రదర్శనల ద్వారా విద్యార్థులలో నైపుణ్యాన్ని వెలికిటియోచన్న మేయర్.*
నేషనల్ సైన్స్ డే సందర్బంగా నగరంలోని శ్రీ చైతన్య స్కూల్ లో ఏర్పాటు చేసిన విజ్ఞాన ప్రదర్శనను మేయర్ గారు తిలకించి విద్యార్థులు కనబరిచిన ప్రతిభకు ఆకర్షితులైన్నారు.